తిరుమల స్వామి వారి దర్శనం తరువాత కొండ క్రింద తిరుపతి లో చూడవలసిన పుణ్యక్షేత్రాలలో..


తిరుమల స్వామి వారి దర్శనం తరువాత కొండ క్రింద తిరుపతి లో చూడవలసిన పుణ్యక్షేత్రాలలో శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం, పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు లేదా అలివేలుమంగాపురం, వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, కాణిపాకం, కపిలతీర్థం, కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయము, శ్రీనివాసమంగాపురం, శ్రీ కాళహస్తి
govindarajulu-tirumala
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం

కపిలతీర్థం


govindarajulu-tirumala

శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. కపిల తీర్ధమునకు చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు.

మీరు కపిలతీర్థం చేరుకోవటానికి బస్టాండ్, రైల్వే స్టేషన్ నుండి ఆటోలు ఉంటాయి 10/- తీసుకొంటారు Distance 4 Km


పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు లేదా అలివేలుమంగాపురం

govindarajulu-tirumala

మీరు పద్మావతి అమ్మవారి ఆలయం చేరుకోవటానికి బస్టాండ్, రైల్వే స్టేషన్ నుండి ఆటోలు ఉంటాయి 10/- తీసుకొంటారు Distance 5 Km


కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయము, శ్రీనివాసమంగాపురం

govindarajulu-tirumala

మీరు కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయము, శ్రీనివాసమంగాపురం చేరుకోవటానికి బస్టాండ్, రైల్వే స్టేషన్ నుండి ఆటోలు ఉంటాయి 20/- తీసుకొంటారు Distance 12 Km

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము, శ్రీకాళహస్తి

govindarajulu-tirumala

ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలనుసందర్శించవచ్చు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను మరియు నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. తిరుపతి నుంచి 40 కిలోమీటరుల దూరంలో కలదు,RTC Buses ఎల్లవేళలా తిరుగుతూనే ఉంటాయి


వరసిద్ధి వినాయక స్వామి ఆలయం

govindarajulu-tirumala

స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ఆలయం కాణిపాకం లో కలదు , తిరుపతి నుండి 68KM దూరము లో కలదు, కాణిపాకం చేరుకోవటానికి RTC Bus సౌకర్యం కలదు
స్వర్ణ దేవాలయం, శ్రీపురం


tirumala

తిరుపతి నుండి 120KM దూరము లో కలదు, శ్రీపురం చేరుకోవటానికి RTC సౌకర్యం కలదు.ఇటీవలే నిర్మించిన స్వర్ణ దేవాలయం. తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు కు దగ్గర్లో మలైకుడి అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది.
ఆయన్ను శక్తి సిద్ధ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆలయం 55000 చదరపు అడుగుల వైశాల్యం లోనిర్మించబడింది. దీని గర్భగుడి సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలుసిసలైన బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం చేతనే దీనికి బంగారు గుడి అని పేరు వచ్చింది

Tirumala-Telugu

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

sanjay-dutt

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet