తులాభారం ఎలా వెయ్యాలి, అంగప్రదిక్షణ వివరాలు


Tulabaram-tirumala

శ్రీ వారికి ధన రూపేణ, వస్తు రూపేణ కాని ఈ తులాభారం ద్వారా మనిషియొక్క బరువుకు తగినంత సమర్పించుకొనే అవకాశము టి.టి.డి. బోర్డు మనకు కల్పించినది. ఎవరైనా వారి వారి శక్తి అనుసారము తులాభారము ద్వారా వారికి తోచిన వస్తువులను, ధనమును కానీ సమర్పిస్తారు
తులాభారం ఇచ్చే వాటిలో పటిక బెల్లం, పంచదార, డబ్బులు ఇంకా చాలానే ఉంటాయి...

కాసులు మొక్కుకున్నవారు పిల్లవాని బరువు గుడిదగ్గర చూపిస్తే, ఆ బరువుకు సమానంగా కాసులు ఇస్తారు,
తిరుమలలో మనము దర్శనం కి వెళ్ళేటప్పుడు ప్రధాన ద్వారం కుడివైపున తులాభారం వేయబడును

తిరుపతి వెళ్లేముందు బాగా ప్లాన్ చేసుకొంటే బాగుంటది, 1 లేక 2 నెలలు ముందు అయితే బాగుంటది

Tulabaram-tirumala


govindarajulu-tirumala

tirumala

శ్రీ గోవిందరాజ స్వామి

ఆల‌య నిర్మాణం:

ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంద‌రో రాజులు ఆస‌క్తి చూపించార‌న్న‌దానికి నిద‌ర్శ‌నంగా శాస‌నాలు క‌నిపిస్తాయి. 12వ శ‌తాబ్దానికి చెందిన చోళ‌రాజులు మొద‌ల్కొని, విజ‌య‌న‌గ‌ర రాజుల వ‌ర‌కూ ఈ ఆల‌యాన్ని ద‌శ‌ల వారీగా నిర్మించారు. ఈ ఆల‌యానికి ఉన్న ఏడంత‌స్తుల గోపురం ఎంతో దూరం వ‌ర‌కూ క‌నిపిస్తుంటుంది. దీనిమీద భాగ‌వ‌త‌, రామాయ‌ణ ఘ‌ట్టాలు క‌నిపిస్తాయి. బాహ్య గోపురం త‌రువాత ఉన్న మ‌రో చిన్న గోపురం పేరుకే చిన్న‌దైనా వంద‌ల‌మంది భక్తుల‌ను ఎండావాన‌ల నుంచి సేద‌తీర్చేంత విశాలంగా ఉంటుంది. సుప్ర‌భాతం, తోమాల‌సేవ వంటి రోజువారీ సేవ‌ల‌తో ఈ ఆల‌యం క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది. ఇక ఏటా వ‌చ్చే బ్ర‌హ్మోత్స‌వాలు, ర‌థ‌స‌ప్త‌మి వంటి ప‌ర్వ‌దినాల‌లో త‌న త‌మ్ముని ఆల‌యానికి దీటుగా సంద‌డిగా మారుతుంది.

govindarajulu-tirumala

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet