Gobest.in: Prabhas Dual Role: ‘సాహో’ ట్విస్ట్.. ప్రభాస్ ద్విపాత్రాభినయం

 



Prabhas Dual Role: ‘సాహో’ ట్విస్ట్.. ప్రభాస్ ద్విపాత్రాభినయం



prahas-sahoo-telugu-big-budjet

prahas-sahoo-telugu-big-budjet

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన ‘బాడ్ బాయ్’ తరువాత, సుజీత్ యొక్క ప్రభాస్ మరియు శ్రద్ధా కపూర్ యొక్క ‘సాహో’ నుండి మరొక సింగిల్ ఈ రోజు విడుదలైన ‘బేబీ వోన్ట్ యు టెల్ మి’. ఈ నంబర్‌ను విడుదల చేస్తూ ప్రభాస్ తన సోషల్ మీడియాలో ఇలా వ్రాశాడు, “సాహో నుండి కొత్త సింఫొనీ రొమాన్స్ మరియు మరెన్నో ఉంది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము! #Saaho # SaahoOnAugust30. ”(Sic) అతను ఈ చిత్రం నుండి కొత్త స్టిల్‌ను కూడా పోస్ట్ చేశాడు, ఇది ప్రధాన జంటను ప్రేమలో మరియు పూజ్యంగా చూస్తుంది.
Saaho Dual Role: ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సాహో’ చిత్రం ఈనెల 30న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఆగస్టు 30 తేదీ కోసం ప్రభాస్ అభిమానులు కళ్లు కాయలుకాచేలే ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ చిత్రం తరువాత ప్రభాస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సాహో’ ఈనెల 30న తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఫ్యాన్ ఇండియా చిత్రంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే ‘సాహో’ చిత్రంలో పెద్ద ట్విస్ట్ ఉండబోతుందని.. సినిమా చూసిన ప్రేక్షకులకు ఇదో పెద్ద సర్ ప్రైజ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇందులో ప్రభాస్‌.. రూ.2 వేల కోట్ల రాబరీ కేసును ఛేదించే అండర్‌ కవర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా.. మరో పాత్ర ఏంటన్నది సస్పెన్స్‌గా మారింది. ఒకరు పోలీస్.. మరొకరు దొంగనా? లేక పోలీసే దొంగగా మారతాడా? అసలు ఇందులో ప్రభాస్.. నిజంగానే ద్విపాత్రాభినయం చేస్తున్నారా? లేక ఇది పుకారేనా అన్నది ఆగస్టు 30కి తెలిసే అవకాశం ఉంది


‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా ఇది. సుజీత్‌ దర్శకుడు. ఇందులో అరుణ్‌ విజయ్‌, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, వెన్నెల కిశోర్‌, మందిరా బేడీ, మురళీ అర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

FOLLOW US FB 74K FOLLOWED


ప్రభాస్ నా క్యాస్ట్ : VARMA SHOCKING COMMENTS

నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, అందుకే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో' సినిమా కోసం కళ్లు వాచిపోయేలా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ప్రభాస్ నా క్యాస్ట్ కాబట్టి.... అంటూ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. వర్మ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Prabhas and Shraddha Kapoor starrer Saaho had it's pre release event on Sunday evening at Hyderabad's Ramoji Filmcity. Prabhas also launched a new song "Bad Boy" from Saaho. All the photos from the grand event are here. Scroll on to see all.
Saaho features an ensemble cast of Jackie Shroff, Neil Nitin Mukesh, Mandira Bedi, Chunky Pandey, Mahesh Manjrekar, Arun Vijay and Murali Sharma in the supporting roles.


ప్రభాస్ యాక్షన్ సీన్లు క్రేజీగా

సాహో సినిమాలో ప్రతీ యాక్షన్ సీన్ అద్భుతంగా ఉంటుంది. కెన్నీ బేట్స్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్లు అద్భుతంగా ఉంటాయి. అద్భుతమైన ఆకాశా హార్మ్యాలపై నుంచి ప్రభాస్ దూకే సన్నివేశాలు షాకింగ్‌గా ఉంటాయి. ఛేజింగ్ సీన్లు సినిమాకే హైలెట్. ప్రేక్షకుడికి ఈ సినిమా మరో చక్కటి అనుభూతిని కలిగిస్తుంటుంది అని మాదీ చెప్పారు.

prahas-sahoo-telugu-big-budjet

ఎనిమిది నిమిషాలు కోసం 70 కోట్లు

ఎనిమిది నిమిషాలు కోసం 70 కోట్లు అబుదాబీలో చిత్రీకరించిన సన్నివేశాల గురించి సినిమాటోగ్రఫర్ మాదీ మాట్లాడుతూ. సాహో అద్భుతమైన సైంటిఫిక్ థ్రిల్లర్. ప్రతీ సన్నివేశం ప్రేక్షకుల వెన్నులో చలిపుట్టించేలా ఉంటాయి. ఓ యాక్షన్ సీన్‌ను రూ.70 కోట్లతో చిత్రీకరించాం. దాదాపు ఆ సన్నివేశం నిడివి ఎనిమిది నిమిషాలు ఉంటుంది. ఇప్పటి వరకు దక్షిణాదిలోనే కాకుండా.. ఇండియన్ స్క్రీన్‌పై నభూతో నభవిష్యత్‌గా ఉంటుంది అని మాదీ చెప్పారు.
రూ.300 కోట్లతో సాహో సినిమా సాహో చిత్రం రూ.300 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందుతున్నది. గతేడాది దుబాయ్ బుర్జ్ ఖలీఫా వద్ద తెరకెక్కించిన యాక్షన్ సీన్ల కోసమే రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు వార్తలు వచ్చాయి. కేవలం ఇంటర్వెల్ సీన్ కోసమే రూ.30 కోట్లు ఖర్చు చేశారనేది సినీ వర్గాలు టాక్. నేషనల్ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన శ్రద్ధాకపూర్, మందిరాబేడి, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్ తదితరులు నటిస్తున్నారు.

old-memories-at-gobeest-sweet-reminders

అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి!: Remembering Old Memories

MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

lauging-best-health

కడుపుబ్బా నవ్వితే ఇన్ని ప్రయోజనాలా.. మీరు ఓ లుక్కేయండి

పచ్చని పొలాల్లో పోష్ పోరి.. రాశి కన్నా

beetroot

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్

ESHA-AMBANI-HOME-MUMBAI

WATCH ESHA అంబానీ HOME అంబానీ వారింటి అమ్మాయికి అత్తింటికానుక..

beetroot

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్

Media top

కాజల్ అగర్వాల్ 50 Photos

beetroot

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 2 పేజ్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, TIRUMALA
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet