పచ్చని పొలాల్లో పోష్ పోరి.. రాశి కన్నా

ipl

Name- Rashi Khanna
Date of Birth- 30 November 1990
Age- 27 years(as in 2017)
Religion/Nationality- Hinduism
Mother- Sarita Khanna
Father- Raj K. Khanna
Sister- N/A
Brother- Raunaq Khanna (elder)
Marital Status/Marriage- Unmarried
Height- 5’6 approx.
Weight- 56kg approx.
Ranbir Kapoor, Mahesh Babu, and Shahrukh Khan are her Favorite actors.
Priyanka Chopra and Madhuri Dixit are her Favorite actresses.
Chinese Cuisine and Lebanese are her Favorite food.
White is her Favorite color.
Net Worth- Not Disclosed

Rashi-Khanna-Net-Worth-Height-Age

Rashi-Khanna-Net-Worth-Height-Age

Rashi-Khanna-Net-Worth-Height-Age

తొలిప్రేమ సినిమాతో కెరీర్ లొనే బెస్ట్ హిట్టందుకున్న రాశి ఖన్నా ఆ తరువాత అవకాశాలను బాగానే అందుకుంది. తెలుగులో ఫ్లాపులు వచ్చినా తమిళ్ అవకాశాలు గట్టిగానే వస్తున్నాయి. ఇకపోతే ఇదివరకులా అమ్మడు గ్లామర్ రోల్స్ లో కనిపించడం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా శ్రీనివాస కల్యాణం లో అమ్మడు పూర్తిగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. కాని బోర్ కొట్టేసి.. ఇప్పుడు మళ్లీ పాత గేరే వేసినట్లుంది.
ఎందుకంటే అనవసరంగా తొలిప్రేమ - శ్రీనివాస కల్యాణం తరహాలో నాన్ గ్లామరస్ రోల్స్ కె పరిమితమవుతున్నట్లు ఒక ఫీలింగ్ వచ్చేసిందట. హిట్ అండ్ సక్సెస్ అనేది పక్కన పెడితే.. గ్లామర్ లుక్ లో కనిపించకపోతే అవకాశాలు తగ్గుతాయి అనే రోజులివి. అందుకే అమ్మడు మళ్ళీ తనకు ఇష్టమైన ఫార్మాట్ లోకి వచ్చినట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం రాశి ఖన్నా వెంకీ మామా సినిమాలో నాటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించిన ఒక షూటింగ్ స్పాట్ ఫొటోని వదిలిన రాశి.. మళ్ళీ గ్లామర్ తో ఎటాక్ చేయబోతున్నట్లు ఓ క్లారిటీ ఇచ్చేసింది. నాగ చైతన్య పక్కన పోష్ పోరిలా మెరావడానికి ఈ విధంగా కోనసీమలోని పచ్చని పొలాల్లో గ్లామర్ తో సెగలు రేపుతోంది. మరి ఈ దెబ్బతో జోరు పిల్ల ఎంతవరకు గ్లామర్ రోల్స్ ని పట్టేస్తుందో చూడాలి

rasi-kanna


FOLLOW US FB 74K FOLLOWED

gobest

MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

old-memories-at-gobeest-sweet-reminders

అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి!: Remembering Old Memories

lauging-best-health

కడుపుబ్బా నవ్వితే ఇన్ని ప్రయోజనాలా.. మీరు ఓ లుక్కేయండి

andhra-telugu

ఆంధ్ర లో తప్పక చూడవలసిన ప్రదేశాలు

ESHA-AMBANI-HOME-MUMBAI

WATCH ESHA అంబానీ HOME అంబానీ వారింటి అమ్మాయికి అత్తింటికానుక..

beetroot

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్

Media top

కాజల్ అగర్వాల్ 50 Photos

beetroot

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 2 పేజ్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet