Gobest.in: ‘మజిలీ’ మూవీ రివ్యూ ఎలా ఉందంటే?

 ‘మజిలీ’ మూవీ ట్విట్టర్ రివ్యూ... ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే?


ప్రేమికుల నుంచి భార్య భర్తలుగా ప్రమోట్ అయిన తర్వాత నాగ చైతన్య, సమంత కలిసి నటించిన తొలి చిత్రం 'మజిలీ'. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ పై సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌తో పాటు యూఎస్ఏ, పలు ఓవర్సీస్ లొకేషన్లలో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆడియన్స్ సినిమాపై తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. పెళ్లి తర్వాత తొలిసారి కలిసి నటించిన సమంత-చైతూ ప్రేక్షకులను ఆకట్టున్నారా? సినిమా గురించి వారు ఏమంటున్నారు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

majili-movie-gobest

ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రం ‘మజిలీ' సినిమా నాకు చాలా నచ్చింది. సమంత, నాగ చైతన్య యాక్టింగ్ అద్భుతంగా ఉంది. ఏమాయ చేశావె సినిమా వచ్చి దాదాపు పదేళ్లు అయింది. అయినా ఈ జంట మళ్లీ మ్యాజిక్ చేశారు. మజిలీ ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రం

summer-safety

‘దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్’ అంటూ ‘మజిలీ’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు టాలీవుడ్ మోస్ట్ అట్రాక్టివ్ కపుల్ సమంత, నాగ చైతన్య. ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌లో జేఏసీ కన్వెన్షన్ సెంటర్‌లో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు విక్టరీ వెంకటేష్ అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగార్జున, విక్టరీ వెంకటేష్ వస్తుండటంతో ఈ ఇద్దరి హీరోలను ఒకే వేదికపై చూసేందుకు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.


మణిరత్నం మూవీ స్థాయిలో డైరెక్టర్ శివ రైటింగ్ చాలా మెచ్యూరిటీగా ఉంది. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ మణిరత్నం సినిమా స్థాయిలో ఉంది. రావు రమేష్, సమంత, చై పెర్ఫార్మెన్స్ ప్రశంసనీయం. ఈ చిత్రంలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన నటుడికి మంచి ఫ్యూచర్ ఉంటుంది.

FOLLOW US FB 74K FOLLOWED
నాగ చైతన్య కంప్లీట్ యాక్టర్ మజిలీ చిత్రంలో నాగ చైతన్యలోని కంప్లీట్ యాక్టర్ కనిపించాడు. సమంతను నాగ చైతన్య ప్రతీ ఫ్రేమలో డామినేట్ చేశాడు. సినిమా చాలా బావుంది.
నాగ చైతన్య ఏం మాయ చేశావా చూసి ఎలాంటి సినిమా చేయగలనా అనుకున్నాను. నా గీత గోవిందం సినిమా ఈ ప్రేరణతోనే తీశా. శివ నిర్వాణ ఈ చిత్రంతో రెండో హిట్ అందుకుంటారని అర్ధమౌతోంది.

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

sanjay-dutt

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో మరో ఇద్దరు స్టార్లు.. సంతకం చేసేశారట

hyderabad

ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో హైదరాబాద్‌కు 143వ ర్యాంక్‌

పచ్చని పొలాల్లో పోష్ పోరి.. రాశి కన్నా

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

AMERICANS

అమెరికాలో భారతీయులకు వల.. పెళ్లిళ్లు చేసి..

ఐపీఎల్ 2019: కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన ధోని

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet