కేజీఎఫ్ 2 డ‌బుల్ ట్రీట్ ఇస్తుంది: యష్, అత్యంత భారీ బడ్జెట్‌, బాలీవుడ్ నటులతో ప్రారంభం

రాకింగ్ స్టార్‌ య‌శ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన కె.జి.ఎఫ్‌- చాప్ట‌ర్ 1 సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ఖ్యాత హోంబ‌లే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మించింది. వారాహి చ‌ల‌న‌చిత్రం అధినేత సాయి కొర్ర‌పాటి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. కేజీఎఫ్ ఘ‌న‌విజ‌యం నేప‌థ్యంలో కేజీఎఫ్ సీక్వెల్‌పై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. అలాంటి సినిమా ప్రారంభోత్సవం నిరాడంబరంగా జరిగింది. వివరాల్లోకి వెళితే.. కేజీఎఫ్ రూ.250 కోట్ల కలెక్షన్లు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన కేజీఎఫ్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించింది. దక్షిణాదిలో బాహుబ‌లి త‌ర్వాత ఆ స్థాయి గుర్తింపు ద‌క్కించుకున్న సిరీస్ ఇది. క‌న్న‌డ‌లో రూ.100 కోట్లు వ‌సూలు చేసిన ఈ చిత్రం హిందీలో ఏకంగా రూ.45 కోట్లు పైగా వ‌సూలు చేయ‌డం ఓ సంచ‌ల‌నం. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుత వ‌సూళ్లు సాధించింది.

కెజిఎఫ్ చాప్ట‌ర్ 2 `చిత్రాన్ని మార్చి 13న బెంగ‌ళూరు కంఠీర‌వ స్టూడియోస్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఉద‌యం 9.30కు లాంఛ‌నంగా ప్రారంభించారు. ప్ర‌ముఖ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ త‌న‌యుడు.. `కెజిఎఫ్ 2` ఎగ్జిక్యూటివ్ నిర్మాత కైకాల రామారావు, చిత్ర‌ నిర్మాత విజ‌య్ కిరంగ‌దూర్, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్, రాకింగ్ స్టార్ య‌శ్, క‌థానాయిక శ్రీ‌నిధి శెట్టి త‌దిత‌రులు ప్రారంభోత్స‌వంలో పాల్గొన్నారు.

gobest

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ఇన్‌స్టా ఇలా అన్ని మాధ్యమాలను కవర్ చేస్తూ అభిమానులను ఎం

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet