Gobest.in: Gang Leader Trailer Talk: నాని ‘గ్యాంగ్ లీడర్’ ట్రైలర్ టాక్..

 



Nani's Gang Leader Trailer | ఈ యేడాది ‘జెర్సీ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. ఈ సినిమా తర్వాత నాని ..విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేసాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.




prahas-sahoo-telugu-big-budjet

ఈ యేడాది ‘జెర్సీ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. ఈ సినిమా తర్వాత నాని ..విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేసాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నాని ఐదుగురు ఆడవాళ్లు ఉన్నగ్యాంగ్‌కు లీడర్. అందులో 8 ఏళ్ల చిన్న‌ పాప‌.. 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి.. 22 ఏళ్ల క‌త్తి లాంటి అమ్మాయి.. 50 ఏళ్ల వ‌య‌సు ఉన్న మ‌హిళ.. కాటికి కాలు చాపుకున్న ముసలావిడ.. ఈ ఐదుగురు గ్యాంగ్ కు ఓ లీడ‌ర్.. అత‌డే మ‌న గ్యాంగ్ లీడ‌ర్ నాి. ఈ ఐదుగురు లైఫ్ సైకిల్ గ్యాంగ్ లీడ‌ర్ క‌థ‌. మ‌రోసారి విక్ర‌మ్ కే కుమార్ త‌న మార్క్ స్క్రీన్ ప్లేతో సిద్ధ‌మైపోయాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌లో నాని.. ఒక సినిమా రైటర్‌ పాత్రలో నటించాడు. సాధారణంగా మన రచయతలు ఎన్నో అంతర్జాతీయ సినిమాలతో పాటు పాత సినిమాలను చూస్తూ 28 రివేంజ్ కథలను రాస్తాడు. తమ పగ తీర్చుకోవడానికై ఈ ఐదుగురు ఆ రైటర్ దగ్గరకు వెళతారు. ఆ మహిళల పగను తీర్చుకోవడంలో గ్యాంగ్ లీడర్‌గా నాని ఎలాంటి కీ రోల్ ప్లే చేసాడనేదే ఈ సినిమా స్టోరీ.
ఈ సినిమాలో నాని ఢీ కొట్టే విలన్ పాత్రలో RX 100 ఫేమ్ హీరో కార్తికేయ నటించాడు. అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే నెల 13న ‘గ్యాంగ్ లీడర్’ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.


Nani's Gang Leader Trailer Talk

FOLLOW US FB 74K FOLLOWED


Nani's Gang Leader Trailer Talk

TELUGU NEW CINEMA TRAILERS AND REVIEWS : gang leader


gang leader by nani

prahas-sahoo-telugu-big-budjet

old-memories-at-gobeest-sweet-reminders

అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి!: Remembering Old Memories

MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

lauging-best-health

కడుపుబ్బా నవ్వితే ఇన్ని ప్రయోజనాలా.. మీరు ఓ లుక్కేయండి

పచ్చని పొలాల్లో పోష్ పోరి.. రాశి కన్నా

beetroot

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్

ESHA-AMBANI-HOME-MUMBAI

WATCH ESHA అంబానీ HOME అంబానీ వారింటి అమ్మాయికి అత్తింటికానుక..

beetroot

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్

Media top

కాజల్ అగర్వాల్ 50 Photos

beetroot

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 2 పేజ్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, TIRUMALA
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet