Nayanatara : నయనతార కథానాయిక ప్రాధాన్యం కలిగిన సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది

 నయనతార పారితోషికం రూ.6 కోట్లు అరం, డోరా, కోలమావు కోకిల, ఐరా, కొలైయుదిర్‌కాలం... వంటి కథానాయిక ప్రాధాన్యం కలిగిన సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది

NAYANATARA beatufiul looks in saree

NAYANATARA and Venkatesh

NAYANATARA beatufiul looks in saree

NAYANATARA beatufiul looks in saree

NAYANATARA beautiful in red saree

TOLLYWOOD ACTRESS NAYANATARA

TOLLYWOOD ACTRESS NAYANATARA

TOLLYWOOD ACTRESS NAYANATARA

TOLLYWOOD ACTRESS NAYANATARA

TOLLYWOOD ACTRESS NAYANATARA

TOLLYWOOD STAR ACTRESS NAYANATARA

TOLLYWOOD ACTRESS NAYANATARA

TOLLYWOOD STAR ACTRESS NAYANATARA

TOLLYWOOD STAR ACTRESS NAYANATARA

NAYANATARA with sruthi hasan

TOLLYWOOD ACTRESS NAYANATARA

TOLLYWOOD ACTRESS NAYANATARA

TOLLYWOOD ACTRESS NAYANATARA

TOLLYWOOD ACTRESS NAYANATARA

TOLLYWOOD hot ACTRESS NAYANATARA

కోడంబాక్కం, న్యూస్‌టుడే: అరం, డోరా, కోలమావు కోకిల, ఐరా, కొలైయుదిర్‌కాలం... వంటి కథానాయిక ప్రాధాన్యం కలిగిన సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నయనతార. లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయన్‌ ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న నాయికగా మారినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ‘పయ్యా’ చిత్రంలో తొలుత నయనతారను ఎంచుకున్నారు. ఆ సినిమాకు ఆమె ఏకంగా రూ.కోటి పారితోషికం అడిగింది. కోలీవుడ్‌, టాలీవుడ్‌, మాలీవుడ్‌ కూడా ఆమెను ఆశ్చర్యంగా చూసింది. తొమ్మిదేళ్ల తర్వాత ఆమె పారితోషికం రూ.6 కోట్లకు పెరిగిందని కోలీవుడ్‌ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్‌తో నటిస్తున్న ‘దర్బార్‌’ చిత్రానికి కూడా ఇంతే స్థాయిలో పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పుడు తన ప్రియుడు విఘ్నేశ్‌శివన్‌ నిర్మాణంలోని ‘నెట్రిక్కన్‌’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి మిలింద్‌రావ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా రూ.6 కోట్లు పారితోషికం తీసుకుంటూ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. విఘ్నేశ్‌శివన్‌ దర్శకత్వంలో ఇటీవల నయనతార నటించిన ‘నానుం రౌడీదాన్‌’ చిత్రంలో వినికిడిలోపమున్న అమ్మాయిగా నటించి మెప్పించింది. ఇప్పుడు ‘నెట్రిక్కన్‌’లో కంటిచూపు సమస్య ఉన్న యువతి పాత్రలో నటిస్తున్నట్లు కోడంబాక్కం వర్గాలు చెబుతున్నాయి.
Why Nayanthara is the perfect fit for AirraAirra, the bi-lingual horror film that has Nayanthara playing the dual role with a versatile look is releasing worldwide on March 28th. Sharing the updates about the movie on social media, the team of the Airaa has revealed the making of the movie.
Director Sarjun KM, who shared that casting Nayantara as Bhavani the lead character of the movie was very convincing for the team after seeing her look test before shooting of the film."When scripting, we didn't think that Nayantara ma'am would be playing both the roles. But once we had that idea, we pitched it to her. She suggested we do a look test and decide. After the look test, we were all convinced that we got our Bhavani!"

prahas-sahoo-telugu-big-budjet

Full Name : Diana Mariam Kurian
Nayanatara Nick Name : Lady Superstar, Nayantara, Nayan and Mani
Nayanatara Profession(s) : : Actress,Model,Dancer
నయనతార Debut   Film Debut: Manassinakkare (2003)
నయనతార Physical Stats & More   34-26-34
నయనతార Height (approx.)   in centimeters– 165 cm, in meters– 1.65 m, in feet inches– 5’ 5”
Nayanathara Weight (approx.)   in kilograms– 53 kg
నయనతార Eye Colour : Brown
నయనతార Hair Colour : Black
నయనతార Personal Life  
నయనతార Date of Birth :   18 November 1984
నయనతార Residence Born at   Bengaluru, Karnataka, India
Brought up at-   Bengaluru
nidhhi agerwal Star Sign/Zodiac Sign   Leo
నయనతార Nationality   : Indian
నయనతార Hometown   : Hyderabad
నయనతార Religion   : Hindu
నయనతార School : బాలికమడోం బాలికల ఉన్నత పాఠశాల, తిరువల్ల<
నయనతార College   Mar Thoma College, Tiruvalla
నయనతార Qualifiaction : Bachelor of Arts in English Literature
నయనతార Favorite Food : North Indian food
నయనతార Favorite Fruits   – Green Apple
నయనతార Favorite Movies –   Kabhi Khushi Kabhi Gum
Nayanatara Favorite Car   – Farrari
Nayanatara Marital Status : Unmarried
నయనతార Boyfriend/Affairs   : Harshvardhan Kapoor, K L Rahul (Cricketer)
నయనతార Favorite Place : Bangkok
నయనతార Favorite Singer   – Sonu Nigam
నయనతార Favorite Song : Tujhe bhula Diya
Favorite Sports   – Cricket
నయనతార Favorite Colors : Black
నయనతార Salary : 3 crores/film (INR)
Nayanatara Controversies   2008 లో ఆమె ప్రభుదేవాతో డేటింగ్ ప్రారంభించిన తరువాత, అతని భార్య లత కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది, నయనతార మరియు ప్రభుదేవలను వారి లైవ్-ఇన్-రిలేషన్ నుండి నిరోధించడానికి మరియు ఆమె కుటుంబ జీవితాన్ని పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని. మరియు, ఆమె నిరాహార దీక్షలు మరియు ఇతర ఒత్తిళ్ల తరువాత, నయనతార ప్రభు దేవాతో తన సంబంధాన్ని ముగించారు.
Nayanatara Zodiac sign/Sun sign   Scorpio
నయనతార brother   Lenu Kurian
ిNayanatara Favourite Actors   Rajnikanth, Vijay
ినయనతార Favourite Actress   Simran
ిNayanatara Hobbies :   Reading, long driving and listening music

Nayanathara latest photos

Nayanathara in tollywood

Nayanathara Hot Photoshoot

Nayanathara Biography

TOLLYWOOD ACTRESS NAYANATARA
TOLLYWOOD super ACTRESS NAYANATARA

Nayanatara Super Telugu Actress, top telugu heroine


TOLLYWOOD hot ACTRESS NAYANATARA

TOLLYWOOD ACTRESS NAYANATARA beatiful in sarees

prahas-sahoo-telugu-big-budjet
old-memories-at-gobeest-sweet-reminders

అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి!: Remembering Old Memories

MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

lauging-best-health

కడుపుబ్బా నవ్వితే ఇన్ని ప్రయోజనాలా.. మీరు ఓ లుక్కేయండి

వరలక్ష్మి వ్రతకల్పము,పూజ సామాగ్రి, వ్రత కద,  పూజ విధానము

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు నేడు 2 నెలల్లో అతిభారీ పెంపును చూస్తున్నాయి:

వరలక్ష్మి వ్రతకల్పము,పూజ సామాగ్రి, వ్రత కద,  పూజ విధానము

మొహాలి టీ20లో భారత్‌ని గెలిపించిన కోహ్లి..మూడో టీ20ల సిరీస్‌లో 1-0తో భారత్ ఆధిక్యం

nanis gangleader review

నాని యొక్క గ్యాంగ్ లీడర్ మూవీ రివ్యూ మరియు ప్రేక్షకుల రేటింగ్: Twitter Review

beetroot

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్

apple event

వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి 100 రోజుల పాలనపై నివేదికను విడుదల చేసింది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్... మొత్తం 9 అంశాలతో కూడిన 33 పేజీల..

saaho-telugu-prabhas--movie-spends-rs-70-crores

సాహో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ.. ఇండియన్ తెరపై క్రేజీగా.. ఒక్క సీన్ కోసం ఎన్ని కోట్ల ఖర్చంటే

Media top

కాజల్ అగర్వాల్ 50 Photosఆంధ్ర ట్రాఫిక్ పోలీస్ వినూత్న ప్రయత్నం.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఈ నెంబరుకు వాట్సాప్ పంపొచ్చు!Gang Leader Trailer Talk: నాని ‘గ్యాంగ్ లీడర్’ ట్రైలర్ టాక్..నిధి అగర్వాల్


సాహో మూడు రోజుల్లో రూ.294 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రూ.300 కోట్ల దిశగా..సాహో’ హిందీ కలెక్షన్ అదుర్స్డబ్బుల పండుగ ఎగ్జిట్‌ పోల్స్‌ Effect రోజు మొత్తానికి రూ.5.33 లక్షల కోట్లు


గోబెస్ట్ నుంచి ఇప్పుడు అద్భుతమైన Online Shopping వివరాలు అందిస్తుంది. భారతదేశం లోని ప్రముఖ కంపనీల నుంచి ..


సాహో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 4: ప్రభాస్ చిత్రం SAAHO.. రూ.294 కోట్లకు పైగా..హిందీ కలెక్షన్ అదుర్స్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, TIRUMALA

           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet