Mallesham Review, Priyadarshi Review, Rating * మల్లేశం మూవీ రివ్యూ, రేటింగ్" /> <meta name="description" content="gobest.in : ఇలాంటి బతుకు సిత్రాలను చూపించే చిత్రాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి. తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది. ఓ సాధారణ మామూలు జీవితాన్నే తన కథకు స్క్రీన్ ప్లేగా మలిచి మ్యాజిక్ చేశాడు దర్శకుడు. priyadarshi mallesham review, priyadarshi mallesham, తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది. ఓ సాధారణ మామూలు జీవితాన్నే తన కథకు స్క్రీన్ ప్లేగా మలిచి మ్యాజిక్ చేశాడు దర్శకుడు." /> <meta name="google-site-verification" content="xLXwgOzNzFItOMfNSoThX6uH5p9uDIJeNbIsNeEXX3Y" /> <meta name="robots" content="index,archive,follow"/> <meta http-equiv="Content-Type" content="text/html; charset=utf-8"/> <meta property="og:description" content= "gobest.in : ఇలాంటి బతుకు సిత్రాలను చూపించే చిత్రాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి. తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది. ఓ సాధారణ మామూలు జీవితాన్నే తన కథకు స్క్రీన్ ప్లేగా మలిచి మ్యాజిక్ చేశాడు దర్శకుడు. priyadarshi mallesham review, priyadarshi mallesham"> <meta property="og:site_name" content="https://gobest.in" /> <title>Gobest.in: మల్లేశం మూవీ రివ్యూ, రేటింగ్, Mallesham Review, Priyadarshi starring, Rating

 సినిమా రివ్యూ: మల్లేశం


electric-cars-indian-roads


Movie Review : Mallesham

సమీక్ష: మల్లేశం
రేటింగ్‌: నాట్‌ అప్లికబుల్‌
బ్యానర్‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌, స్టూడియో 99
తారాగణం: ప్రియదర్శి, అనన్య నాగళ్ల, ఝాన్సీ, తాగుబోతు రమేష్‌ తదితరులు
మాటలు: అశోక్‌ పెద్దింటి
కూర్పు: రాఘవేందర్‌ వి
సంగీతం: మార్క్‌ కె. రాబిన్‌
ఛాయాగ్రహణం: బాలు శాండిల్యస
నిర్మాతలు: రాజ్‌ ఆర్‌, శ్రీ అధికారి
రచన, దర్శకత్వం: రాజ్‌ ఆర్‌
విడుదల తేదీ: జూన్‌ 21, 2019

చింతకింది మల్లేశం... ఎన్నో జీవితాలని మార్చి, ఎంతమందికో జీవనోపాధి కల్పించి, చేనేత కర్మాగారానికి ఎంతో గొప్ప మేలు చేసిన పేరు ఇది. ఆరవ తరగతిలోనే బడి మానేసి కుటుంబ భారాన్ని మోసిన ఒక సామాన్య చేనేత కుటుంబానికి చెందిన యువకుడు 'ఆసు యంత్రం' కనిపెట్టి 'పద్మశ్రీ' అవార్డు అందుకున్న నమ్మశక్యం కాని అసామాన్య కథ ఇది. మన మట్టి కథ ఇది.

Horoscope-1

చేనేత కుటుంబాల ఇళ్ళల్లో మగపిల్లాడు పుడితే మగ్గమెక్కాలని, ఆడపిల్ల అయితే పెళ్లి చేసుకుని కట్నం ఇవ్వడంతో పాటు భర్త చేసే చేనేత పనికి 'చేయూత' ఇవ్వాలని పుట్టుకతోనే నిర్ణయించేస్తారు. చేతికి దారం చుట్టుకుని అటు ఇటు తిప్పుతూ భుజాలు అరిగిపోయే వరకు 'ఆసు' పోయడం అక్కడి ఆడవాళ్లకి రివాజు. ఒక్కసారి ఆ చేయి తిరగకపోతే కుటుంబం గడవదు. కానీ జీవితాంతం ఆ చేయి తిరుగుతూ, భుజం అరుగుతూ వుండాల్సిందేనా? తల్లి పడుతోన్న కష్టం చూసి దానిని తప్పించడానికి 'మల్లేశం' ఏదైనా చేయాలనుకున్నాడు. తన తల్లితో పాటు తమలాంటి కుటుంబాలకి చెందిన ఆడవాళ్లు అందరికీ కష్టం తప్పించడానికి ఆసు యంత్రం కనిపెట్టాలనుకున్నాడు. యంత్రాలు కనిపెట్టడానికి అతనేమి ఇంజనీరు కాదు. ఆ చేయి తిరిగే తీరుకి అనుగుణంగా ఆసు దానంతట అది పోసే విధంగా ఒక మెషీన్‌ కనిపెడితే కష్టం తీరిపోతుందని తెలుసు. కానీ ఏమి చేస్తే అది పని చేస్తుందో, ఎలా చేస్తే తన యంత్రం పనికొస్తుందో మల్లేశానికి తెలియదు.
ఇప్పటి వరకూ కామెడీ పాత్రలో నటించిన ప్రియదర్శిలోని సెన్సిబుల్ నటుడ్ని బయటకు తీసింది ‘మల్లేశం’ పాత్ర. తెలంగాణ యాసతో పల్లెటూరి మట్టి సువాసల్ని ఎంతో హృద్యంగా హృదయాలకు హత్తుకునేలా పాత్రలో జీవించారు ప్రియదర్శి. బయోపిక్ అంటే పాత్రకు జీవం పోసే నటులు దొరకాలి. అప్పుడే ఆ పాత్ర పరిపూర్ణం అవుతుంది. ‘మల్లేశం’ సినిమాలో కనిపించే ప్రతి పాత్ర ఒరిజినల్ క్యారెక్టర్స్‌ స్థాయిని పెంచేవిగా కనిపిస్తాయి. మల్లేశం పాత్రలో కనిపించి ప్రియదర్శి మొదలు.. ఆయనకు భార్యగా నటించిన పద్మ (అనన్య).. తల్లిగా నటించిన లక్ష్మి (ఝాన్నీ).. తండ్రిగా నటించిన నరసింహులు (చక్రపాణి) ఆయా పాత్రల్లో పరకాశ ప్రవేశం చేశారు.
బాలు శాండిల్య కెమెరా జిముక్కులతో పల్లెటూరి మట్టి సువాసనల్ని ప్రేక్షకుడు రుచి చూసేటట్లు చేశారు. తెలంగాణ పల్లె అందాల్ని పట్టి చూపించింది. మార్క్ కె రాబిన్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచింది. గొరేటి ఎంక‌న్న‌, చంద్ర‌బోస్‌, దాశ‌ర‌థి పాటల సాహిత్యం కథతో పాటు జర్నీ చేసేలా ఉన్నాయి. లక్ష్మణ్ ఏలె కళాదర్శకత్వం 1980-1990 నాటి పరిస్థితుల్ని గుర్తు చేసింది. ఈ సినిమా ప్రధానంగా ఆకట్టున్నవి మాటలు.. పెద్దింటి అశోక్ కుమార్ అచ్చమైన తెలంగాణ మాండలికంలో సంభాషణలు అందించారు. సినిమా నిడివి కాస్త తగ్గించేలే ఎడిటర్ నిర్మాణ విలువలు బాగున్నాయి.


CRICKET-1

FOLLOW US FB 74K FOLLOWED

ఓవరాల్‌గా.. ఇలాంటి బతుకు సిత్రాలను చూపించే చిత్రాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి. తప్పకుండా చూడాల్సిన చిత్రం ‘మల్లేశం’
Mallesham Movie రేటింగ్: 3/5

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

sanjay-dutt

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో మరో ఇద్దరు స్టార్లు.. సంతకం చేసేశారట

hyderabad

ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో హైదరాబాద్‌కు 143వ ర్యాంక్‌

పచ్చని పొలాల్లో పోష్ పోరి.. రాశి కన్నా

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

AMERICANS

అమెరికాలో భారతీయులకు వల.. పెళ్లిళ్లు చేసి..

ఐపీఎల్ 2019: కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన ధోని

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet