1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు! | 1000 Hearth surgeries successfully performed with Mahesh Babu

 1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!


CRICKET-WORLDCUP-Mahesh1000 Heart surgeries successfully performed with Mahesh Babu

super star mahesh babu

super star mahesh babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్రా హాస్పిటల్స్‌ వారితో చేతులు కలిపి గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. గత మూడున్నరేళ్లలో దాదాపు 18 క్యాంపులు నిర్వహించి 1000 మంది చిన్నారులకు విజయవంతంగా హార్ట్ ఆపరేషన్స్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు భార్య నమ్రత ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ పోస్ట్ పెట్టారు. ఆంధ్రా హాస్పిటల్స్‌, యూకేకు చెందిన హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని, ఒక మంచి పని కోసం తమకు సహాయం చేసిన డాక్టర్ పీవీ రామారావుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.

సోషల్ మీడియా ద్వారా...యూరఫ్ హాలిడే నుంచి తిరిగి వచ్చిన మహేష్ ఫ్యామిలీ

super star mahesh babu

‘మహర్షి' విడుదల తర్వాత దాదాపు 20 రోజుల పాటు యూరఫ్ పర్యటనకు వెళ్లి మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వచ్చేవారం నుంచి మహేష్ బాబు తన 26వ సినిమా షూటింగులో జాయిన్ కాబోతున్నారు.

Horoscope-1 CRICKET-WORLDCUP-Mahesh

ఈసారి యూరఫ్ ట్రిఫ్ మహేష్ బాబుకు ఎంతో స్పెషల్‌గా నిలిచింది. ఇందులో భాగంగా ఇంగ్లండ్‌లో భారత్ ఆడుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ వీక్షించారు. క్రికెట్ లెజెండ్ ఆండీ రాబర్డ్స్‌తో కలిసి ఫోటో దిగో అవకాశం దక్కింది. ఇది నాకు గొప్ప అనుభూతి అని, నేను ఆయనకు పెద్ద అభిమాని, హ్యూజ్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ ట్వీట్ చేశారు మహేష్ బాబు.
సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబు తన నెక్ట్స్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు'
షూటింగులో జాయిన్ కాబోతున్నారు.
మహేష్ కెరీర్లో 26వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్ బాబు కనిపించనున్నారు. విజయశాంతి కీలక పాతరలో నటిస్తుండగా...
జగపతి బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారు. రష్మిక మందన్న మహేష్ బాబుకు ప్రియురాలి పాత్రలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించబోతోంది. Mahesh Babu


CRICKET-WORLDCUP-Mahesh
mahesh-babu-family

mahesh-babu-family

mahesh-babu-family

mahesh-babu-family

mahesh-babu-family

mahesh-babu-family

mahesh-babu-family

mahesh-babu-family

mahesh-babu-family

mahesh-babu-family

mahesh-babu-family

mahesh-babu-family
mahesh-babu-family-2019
mahesh-babu-family
mahesh-babu-family-2019
CRICKET-WORLDCUP-2019
CRICKET-WORLDCUP-2019

CRICKET-1

TOLLYWOOD SUPER STAR MAHESH BABU

FOLLOW US FB 74K FOLLOWED


Gang Leader Trailer Talk: నాని ‘గ్యాంగ్ లీడర్’ ట్రైలర్ టాక్..

sanjay-dutt

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో మరో ఇద్దరు స్టార్లు.. సంతకం చేసేశారట

hyderabad

ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో హైదరాబాద్‌కు 143వ ర్యాంక్‌

పచ్చని పొలాల్లో పోష్ పోరి.. రాశి కన్నా

గోబెస్ట్ నుంచి ఇప్పుడు అద్భుతమైన Online Shopping వివరాలు అందిస్తుంది. భారతదేశం లోని ప్రముఖ కంపనీల నుంచి ..

virat kohli

లైవ్ అప్‌డేట్స్: చంద్రయాన్ 2 విజయవంతంగా చంద్రుని కక్ష్యలో ట్రిక్కీ ఆపరేషన్‌లో...

ఐపీఎల్ 2019: కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన ధోని

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet