అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి!: Remembering Old Memories

 అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి!: Remembering Old Memories with videoold-memories-at-gobeest-sweet-reminders


చిన్నతనపు జ్ఞాపకాలు ఇప్పుడు తలచుకుంటే ఎన్నో మధుర జ్ఞాపకాలుగా మన ముందు గిర్రున్న తీరుగుతాయి.కానీ ఆ జ్ఞాపకాలు ఒక్కసారి నెమరు వేసుకుంటే ఇప్పుడు గడుపుతున్న గజిబిజి జీవితం ఒక జీవితమేన అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల(చిన్నతనం)లో మనం ఏం చేసిన అది ఒక జ్ఞాపకం అవుతుంది అని అప్పుడు మనకు తెలియదు. పల్లె జీవితం మనకు సంపూర్ణమైన మరపురాని జ్ఞాపకాలను ఇచ్చింది. గుండె నిండ ప్రేమను పంచే అమ్మనాన్న, అలాగే మంచిచెడులు చెప్పే తాత బామ్మలు, ఆత్మీయంగా అన్నిపాలు పంచుకునే అన్నయ్య, అక్కయ్యలు. ఇక ఆటల సంగతి చెప్పనక్కరలేదు, ఆ రోజులలో ఆడిన ఆటలు ఇప్పుడు లేవు అనిపిస్తుంది. ఎందుకంటె ఇప్పుడు అంత ఇంటర్నెట్ జనరేషన్. చివరకు అన్నం ఎలా తినాలో కూడ నెట్లో చూసి తింటున్న కాలం. ఒక్కోసారి ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది కానీ, మన కోసం కాకపోయిన మనవారి కోసం బ్రతకాలి అని బ్రతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అయిన వారిని విడిచిపెట్టి పల్లె నుండి పట్నం వచ్చి ఇక్కడ ఇరుకు గదుల్లో, ఇరుకుగా ఉండే మనుషుల మనుసులలో ఇసుమంత అయిన ప్రేమలేదు. కాని ఇప్పుడు పల్లెకు పోయి బ్రతకలేక పట్నంల ఉండలేక ఎంతోమంది వారు తమ ఊరిని, ఊరి జ్ఞాపకాలును, చిన్ననాటి మధురాతి మధురమైన జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతున్నారో……
ఇవన్ని ఎంతమందికి గుర్తున్నాయో తెలియదు కాని, నాకు నా వాళ్ళందరితో ఇవన్ని పంచుకోవాలని అనిపిస్తోంది. ఎప్పుడు ఆ రోజు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ప్రతి ఒక్కరితో వాళ్ళతో నాకున్న జ్ఞాపకాలు పంచుకోవాలనేది నా కోరిక. వాళ్ళకు ఏమి గుర్తున్నాయో అడిగి తెలుసుకోవాలి. అప్పుడు అందరం ఒకటే. ఇప్పుడు ఎవరికి వారే యమున తీరే .కానీ ఒక సందేశం మన చిన్ననాటి జ్ఞాపకాలను మన ముందుకు తీసుకువచ్చేలా చేస్తు ఫేస్ బుక్, వాట్సప్ లలో గత కొద్దిరోజులుగా ఒక ఊపూ ఉపుతుంది. మరి మీరు చూడండి.
క్యాండి ల్ లైట్ దగ్గ చదువుకున్న వాళ్ళు లైక్ క్ చేయండి చదువు లేని వాళ్ళు షేర్ చేయండి

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

ఇదివరకు మనం చిన్నప్పుడు పల్లెటూర్లో సంక్రాంతి పండుగకి వస్తుందంటే పది రోజుల ముందే ఇరుగుపొరుగు వాళ్లు అందరూ ఒక దిక్కున కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరి తర్వాత ఒకరు పిండి వంటలు చేసుకునేవాళ్లు

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

చిన్న నాటి జ్ఞాపకాలు. ఇప్పటి జానరేషన్ వాళ్ళకి తెల్వదు అంత స్మార్ట్ ఫోన్లో నే


అచ్చంగిల్ల, అష్టాచెమ్మా... గోటీ బిళ్ల, తొక్కుడు బిళ్ల... కోతికొమ్మచ్చి, దాగుడుమూతలు... ఇలా ఒకప్పుడు పిల్లలు ఎన్ని ఆటలు ఆడుకునేవారో. ఎంత సందడి చేసేవారో. ఇంకెంత సంతోషంగా గడిపేవారో. ఆ ఉరుకులూ పరుగులూ కవ్వింతలూ తుళ్లింతలూ శరీరాన్నే కాదు, మనసునీ దృఢంగా చేసేవి. ఆడీ ఆడీ అలసిపోయి ఇంటికొచ్చి కడుపునిండా తిని కంటినిండా నిద్రపోయేవారు. ఒత్తిడనే పేరే తెలియని రోజులవి. ప్లాస్టిక్‌ బొమ్మలూ సాఫ్ట్‌ టాయ్స్‌ లేకపోయినా ప్రకృతిలో దొరికే రాళ్లూ రప్పలూ కర్రలూ... వాడేసిన టైర్లూ పారేసిన బుర్రగుంజులూ... చిట్టి మెదడులోని సృజనతో అన్నీ ఆట వస్తువులుగా మారిపోయేవి

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

gobest logo old-memories-at-gobeest-sweet-reminders

అలనాటి జ్ఞాపకాలు..Old Memories..Sweet Memories


old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

gobest logo old-memories-at-gobeest-sweet-reminders

* ఆ రోజులే బాగున్నాయ్* ! �----------�----------�
టెన్షన్లు..
ఒత్తిళ్లు...
డబ్బు సంపాదన...
అతిగా ఆలోచనలు లేకుండా...
ఉన్నంతలో కుటుంబమంతా కలసి...
ఆనందంగా గడిపిన .
�ఆ రోజులు బాగున్నాయ్..!

ఆదివారం
ఆటలాడుతూ...
అన్నాన్ని మరచిన
�ఆ రోజులు బాగున్నాయ్..!
మినరల్ వాటర్ గోల లేకుండా...
కుళాయి దగ్గర, బోరింగుల దగ్గర,
బావుల దగ్గర... నీళ్లు తాగిన...
�ఆ రోజులు బాగున్నాయ్..!

వందలకొద్దీ చానెళ్లు లేకున్నా...
ఉన్న ఒక్క దూరదర్శన్ లో శుక్రవారం చిత్రలహరి...
ఆదివారం సినిమా కోసం వారమంతా...
ఎదురు చూసిన
� ఆ రోజులు బాగున్నాయ్..!
సెలవుల్లో
అమ్మమ్మ..
నానమ్మల ఊళ్లకు వెళ్లి...
ఇంటికి రావాలనే ఆలోచన లేని...
� ఆ రోజులు బాగున్నాయ్..!
ఏసీ కార్లు లేకున్నా
ఎర్రబస్సుల్లో...
కిటికీ పక్క సీట్లో నుండి
ప్రకృతిని ఆస్వాదించిన
� ఆ రోజులు బాగున్నాయ్...!
మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా...
బర్త్ డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ...
చాక్లెట్లు పంచిన
� ఆ రోజులు బాగున్నాయ్..!
మటన్ బిర్యానీ..
చికిన్ బిర్యానీ లేకున్నా...
ఎండాకాలం వచ్చిందంటే
మామిడి కాయ పచ్చడితో...
అందరం కలసి
కడుపునిండా అన్నం తిన్న...
� ఆ రోజులు బాగున్నాయ్..!
ఇప్పుడు జేబు నిండా కార్డులున్నా...
పరుసు నిండా డబ్బులున్నా...
కొట్టుకు పంపితే ...
మిగిలిన చిల్లర కాజేసిన
� ఆ రోజులే బాగున్నాయ్..!
సెల్లు నిండా గేములున్నా...
బ్యాట్ మార్చుకుంటూ
ఒకే బ్యాట్ తో క్రికెట్టాడిన..
� ఆ రోజులే బాగున్నాయ్...!
ఇప్పుడు బీరువా నిండా ప్యాంట్లున్నా...
రెండు నిక్కర్లతో బడికెళ్లిన...
� ఆ రోజులే బాగున్నాయ్..!
ఇప్పుడు బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా... .
ఐదు పైసల ఆశా చాక్లెట్ తిన్న...
� ఆ రోజులే బాగున్నాయ్...!
చిన్న చిన్న మాటలకే దూరం పెంచుకుంటున్న ఈ రోజుల్లో..
పిల్లలం కొట్టుకున్నా
పెద్దలంతా కలసివుండే
#ఆ రోజులే బాగున్నాయ్..! 
ఇప్పుడు ఇంటినిండా తినుబండారాలున్నా...
నాన్న కొనుక్కొచ్చే ...
చిరుతిళ్ళ కోసం ఎదురు చూసిన..
#ఆ రోజులే బాగున్నాయ్..!
ఇప్పుడు రకరకాల
ఐస్ క్రీమ్ లు చల్లగా నోట్లో నానుతున్నా...
అమ్మ చీరకొంగు పైసలతో
పుల్ల ఐసు కొనితిన్న...
#ఆ రోజులు ఎంతో బాగున్నాయ్..!
పొద్దుపోయేదాకా
చేలో పని చేసుకొచ్చి...
ఎలాంటి చీకూచింత లేకుండా..
ఎండాకాలంలో ఆకాశంలోని
చందమామను చూస్తూ నిదురించిన..
#ఆ రోజులు బాగున్నాయ్..!
*ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది* అమ్మ, నాన్న,....
అక్క బావ...
చెల్లి మర్ది....
అన్న వదిన....
తమ్ముడు మర్దలు....
మేనత్త మేనమామ....
పిన్ని బాబాయ్.....
పెద్దమ్మ పెదనాన్న....
తాతయ్య అమ్మమ్మ....
తాతయ్య నానమ్మ.....
ఒదిన, మరదలు....
బావ బామ్మర్ధి.....
ఇంకా....
ముత్తాత తాతమ్మ....
ఇలా వరుసలు ఉన్నాయని.... ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం....
మమ్మి డాడి..... ఆంటీ అంకుల్
ఇవి రెండు తెలిస్తే చాలు....
ప్రపంచమంతా మన బందువులే అనే భావన ఏర్పడింది.
రక్త సంభందం అంటే ఏంటో తెలియని దుస్తితి....
కారణం.....
పుట్టగానే పిల్లలను క్రెచ్చ్ ల్లో వేయడం....
లేదా ఆయాలకు అప్పగించడం...
అందాలకు బందీలై తల్లి పాలు కూడా ఇవ్వకపోవడం....
ముడ్డి కడగడం మానుకొని డైపర్స్ వాడడం....
ఇంకెక్కడి ప్రేమలు... లాలనలు....
ఇక్కడినుండే మొదలు....
ఇక కాన్వెంట్లు..... రెసిడెన్సు స్కూళ్లు....
వాడికి ఎవడు చుట్టమో... ఎవడు పక్కమో తెలియని పరిస్థితి ....
ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప మరేమీలేదు....
ఇంజనీరింగ్ చేయడం....
ఎమ్మెస్ కని విదేశాలకు వెళ్ళడం.....
వాట్సాప్ లో చాటింగ్....
ఐ ఎం ఓ లో విజిటింగ్....
స్కైప్ లో వీడియో కాలింగ్....
అమేజాన్ ద్వారా షాపింగ్....
నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపిస్తే.... వీరికదే ఆనందం....
పెళ్లి ముందురావడం.... అయిపోగానే పెళ్ళాన్ని తీసుకొని పోవడం.....
ఇంకెక్కడి ప్రేమలు... ఆప్యాయతలు....
అయ్యా, అమ్మ సస్తే తప్ప....
కనీసం దాయాదులు పోయినా....
దగ్గరోడు సచ్చినా....
దయలేని దుస్థితి ....
చూడలేని పరిస్థితి ....
ఇంకెక్కడి బందాలు....
ఇంకెక్కడి బందుత్వాలు....
అందుకే....
కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది....
అందుకే రోజు రోజుకు ఓల్డ్ ఏజ్ హోం ల సంఖ్యలు పెరుగుతూ పోతున్నాయి.....
బాల్యం నుండే మార్పు రావాలి...
బందాలు పెరగాలి....
అమ్మమ్మ, నానమ్మ ల కథలు వినాలి....
తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి....
కుటుంబం లో ఉండే ఆనందం తెలపాలి....
అది మనింటినుండే ప్రారంభం కావాలి....
కలసి బోజనం చేసి.... కలసి ముచ్చటించడం నేర్పాలి....
ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి....
మళ్ళీ ప్రపంచానికి మన దేశం వసుదైక కుటుంబం అని చాటి చెబుదాం...

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

gobest logo old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

gobest logo old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

gobest logo old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

old-memories-at-gobeest-sweet-reminders

Horoscope-1

SWAMIYE SARANAM AYYAPPA old-memories-at-gobeest-sweet-reminders
old-memories-at-gobeest-sweet-reminders

OLD MEMORIES- SWEET MEMORIES

tollywood

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి యదలొతులో యేమూలనో నిదురించు ఙాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో యే మమంతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి || గుర్తు || మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పండ్లకై చేసిన కుస్తి రాగి చెంబుతో చేసిన ఇస్త్రి కొతి కొమ్మలొ బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడీ సూతు గాడిపై చెప్పిన చాడి మోతు బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం || గుర్తు || మొదటి సారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెలపరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చి వేయించిన నాన్న పంచుకున్న ఆ పిప్పరమెంటు పీరు సాయబు పూసిన సెంటూ చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారుకెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనమ మొదటి ప్రేమలో తీయందనము || గుర్తు ||

FOLLOW US FB 74K FOLLOWED


MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

old-memories-at-gobeest-sweet-reminders

అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి!: Remembering Old Memories

hyderabad

ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో హైదరాబాద్‌కు 143వ ర్యాంక్‌

andhra-telugu

ఆంధ్ర లో తప్పక చూడవలసిన ప్రదేశాలు

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

beetroot

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్

ఐపీఎల్ 2019: కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన ధోని

MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet