Gobest.in:Esha Ambani Home In Mumbai : అంబానీ వారింటి అమ్మాయికి అత్తింటికానుక

 



అంబానీ వారింటి అమ్మాయికి అత్తింటికానుక.. ఇషా అంబానీ ఇల్లు


Luxury-Home-in-esha-ambani-mumbai


ESHA AMBANI LUXUR HOME IN MUMBAI

ముంబయి: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ గతేడాది పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. పిరమాల్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ను ఆమె పెళ్లాడారు. పెళ్లికానుకగా ఇషాకు తన అత్తింటి వారు ఖరీదైన కానుకనే ఇచ్చారు. వర్లీలోని 50వేల చ.అడుగుల విస్తీర్ణం ఉన్న గలీటా భవనం ఆమెకు బహుమతిగా అందింది. దీని ఖరీదు సుమారు రూ. 450 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దక్షిణ ముంబయిలోని వర్లీ ప్రాంతంలో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ భవనాన్ని గతేడాదే పిరమాల్‌ కుటుంబసభ్యులు సొంతం చేసుకున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా దాన్ని రీ మోడల్‌ చేయించుకున్నారు. ప్రస్తుతం ఈ భవనం ఇంటీరియర్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. శుక్రవారం ఇవి ట్రెండింగ్‌లో ఉన్నాయి.

esha Ambani Home

ఈ భవనంలో వినియోగించిన ఫర్నిచర్‌ను విదేశాల్లో తయారు చేయించారు. ఔట్‌డోర్‌ స్విమ్మింగ్‌ ఫూల్‌, మల్టిపుల్‌ డైనింగ్‌ రూములు, సమావేశాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన హాళ్లు ఉంటాయి. భవనం ముందు భాగంలో డైమండ్‌ ఆకారంలో తీర్చిదిద్దిన విభాగంలో మూడు అంతస్తులు ఉంటాయి. ఇందులో ఒక స్విమ్మింగ్‌ఫూల్‌, ప్రార్థనా మందిరం ఉన్నాయి. ఇక ఈ భవనం ముందు భాగంలో 20 లగ్జరీ కార్లను పార్క్‌ చేసేందుకు వీలుగా సెల్లార్‌ను నిర్మించారు.


CRICKET-1

Luxury-Home-in-esha-ambani-mumbai

Luxury-Home-in-esha-ambani-mumbai

Luxury-Home-in-esha-ambani-mumbai

Luxury-Home-in-esha-ambani-mumbai

Luxury-Home-in-esha-ambani-mumbai

Luxury-Home-in-esha-ambani-mumbai

Luxury-Home-in-esha-ambani-mumbai

Luxury-Home-in-esha-ambani-mumbai

Luxury-Home-in-esha-ambani-mumbai

FOLLOW US FB 74K FOLLOWED


వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

sanjay-dutt

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో మరో ఇద్దరు స్టార్లు.. సంతకం చేసేశారట

hyderabad

ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో హైదరాబాద్‌కు 143వ ర్యాంక్‌

పచ్చని పొలాల్లో పోష్ పోరి.. రాశి కన్నా

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

AMERICANS

అమెరికాలో భారతీయులకు వల.. పెళ్లిళ్లు చేసి..

ఐపీఎల్ 2019: కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన ధోని

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet