Gobest.in: తెలుగు హెల్త్ టిప్స్ ఆరోగ్య సూత్రాలు చిట్కాలు

 ఆయుర్వేదం 100 చిట్కాలు ..


ఏ పదార్థాల్లో ఏ విటమిన్ ఉంటుందో తెలుసుకోవడం తప్పనిసరి..


ముఖ వర్ఛస్సు కి ఆయుర్వేదం

Kalabanda

కలబంద, పచ్చి పసుపు రసం కలిపి రంగరించి ముఖానికి రాయాలి. వేపాకు చిగుళ్లు, బెల్లం కలిపి శనగ గింజ అంత మాత్రలు లాగా చేసుకొని కడుపులోకి మింగాలి
దీనివలన కడుపులోని మలినాలు తొలగించ బడతాయి . రక్తము శుద్ధి జరిగి ఆరోగ్యవంతము గ ఉంటుంది

Kalabanda

ఆవుపేడ తో నాటు వైద్యం

Cow


Aavu

ఆస్తమా నివారణకు నాటు వైద్యం

Astma-special-gobest Astma-special-gobest

ఉగాది పచ్చడి దాని షడ్రుచుల ప్రాధాన్యత

summer-special-gobest
summer-special-gobest

summer-special-gobestనిద్ర పట్టకపోవడం సమస్యకు

summer-special-gobest
summer-special-gobest

లావుగా ఉన్నవారు, సన్నవారు ఈ నెయ్యి వాడవచ్చు
మ‌న‌లో చాలామంది నెయ్యిని ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని కూర‌ల్లో వేసుకుంటారు. కొంద‌రు భోజ‌నం చేసేట‌ప్పుడు అందులో క‌లుపుకుని తింటారు. ఇక కొంద‌రైతే నెయ్యితో తీపి వంట‌కాల‌ను చేసుకుని తింటారు. అయితే ఇలా కాకుండా రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఒక టీస్పూన్ నెయ్యి తింటే చాలా అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. నెయ్యి తిన్న వెంట‌నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని తాగాల్సి ఉంటుంది. దీంతో మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మై ప్ర‌యోజ‌నాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున నెయ్యి తింటే జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. జీర్ణాశ‌యంలో అగ్ని పెరుగుతుంది. దీంతో తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య‌లు కూడా బాధించ‌వని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వారు నేడు మ‌న దేశంలో చాలామందే ఉన్నారు. అలాంటివారు నెయ్యిని తీసుకోవాలి. దీంతో విట‌మిన్ ఎ పుష్క‌లంగా ల‌భించి తద్వారా నేత్ర స‌మ‌స్య‌లు పోతాయి.

summer-special-gobest

జ్ఞాపక శక్తీ పెరగటానికి ప్రతి రోజు మూడు సరస్వతి ఆకులను మెత్తగా నూరి తేనే కలిపి తింటే మెదడుకు ఏంటో శక్తి కలుగుతుంది

summer-special-gobest

సర్వ అతి నివారణకు

All-over-gobest

ముక్కు సంబందించిన అన్ని సమస్యలకు

All-over-gobest All-over-gobest


All-over-gobestAll-over-gobest

దగ్గు, కఫం వంటి సమస్యలకు నాటు వైద్యం

All-over-gobest All-over-gobest

చర్మం తాజాగా, మృదువుగా ఉండడానికి , For fresh and smooth skin
కమలాఫలం, నారింజ, నిమ్మచెక్కల్ని పారేయకుండా ఎండబెట్టి పొడిచేయండి. ఈ పొడిని ఓ డబ్బాలోకి తీసుకోండి. అప్పుడప్పుడు సెనగపిండిలో కలిపి మోచేతులు, మెడకు పూతలా వేసుకుని కడిగేయాలి. దీనివల్ల అక్కడి చర్మం తాజాగా, మృదువుగా మారుతుంది. - ఆమంచర్ల ఉష, తిరుపతి అన్నిరకాల వాతావరణాన్ని ఎదుర్కొంటూ చర్మసౌందర్యాన్ని రక్షించుకోవాలంటే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. ముఖ్యంగా శీతాకాలంలో ఉండే చల్లటి వాతావరణం చర్మంపై హానికారక ప్రభావం చూపిస్తుంది. దీంతో పలు రకాల చర్మ సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మసౌందర్యాన్ని కాపాడుకోవడంతోపాటు మరింత అందాన్ని సొంతం చేసుకోవచ్చు. - ఈ కాలంలో చర్మం ఎక్కువగా పొడిబారిపోతూ ఉంటుంది. కాబట్టి శరీరంలో తగినంత నీరు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. వాతావరణం చల్లగా ఉందన్న కారణంతో చాలా మంది నీళ్లు తక్కువగా తాగుతుంటారు. కానీ ఇది సరైనది కాదు. చర్మంలో తగినంత తేమ నిలిచి చలికాలంలొ చర్మ సంవరక్షణ ఉండడానికి, చర్మం తాజాగా కనిపించడానికి నీరు ఎంతగానో తోడ్పడుతుంది. అందుకని రోజులో వీలైనంత నీరు తాగుతూ ఉండాలి. - ముఖంపై మొటిమలున్నవారికి చర్మం పొడిబారడం వల్ల మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కనుక చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. - స్నానానికి సరైన సబ్బును ఉపయోగించడం మంచిది. ముఖ్యంగా కొన్ని రకాల సబ్బులు చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి. వాటిల్లో ఉండే హానికారకమైన రసాయనాలే అందుకు కారణం. గ్లిజరిన్, మాయిశ్చరైజింగ్ సబ్బులు ఈ కాలంలో ఉపయోగకరంగా ఉంటాయి. స్నానానికి చల్లటి నీరు కంటే గోరువెచ్చటి నీటిని ఉపయోగించడం మంచిది.ఎక్కువ వేడి ఉన్న నీళ్లతో స్నానం చేయకూడదు

Beautiful Feet , అందమైన పాదాలు (బ్యూటిఫుల్ ఫీట్)
పాదాలను పద్మాలతో పోలుస్తారు. అంటే పద్మాలంత బ్యూటిఫుల్ ఫీట్ అన్నమాట. బ్యూటిఫుల్ ఫీట్ ఎందరికి ఉంటాయి? మన చుట్టుప్రక్కల వారిని ఒకసారి గమనిస్తే, ముఖానికి ఇచ్చే ప్రాధాన్యత పాదాలకు ఇచ్చినట్లు కనిపించదు. పాదాల ఆకృతి మన చేతిలో ఉండదు. కానీ వాటిని ఆకర్షణీయంగా, బ్యూటిఫుల్ ఫీట్ గా మార్చుకోవడం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. బ్యూటిఫుల్ ఫీట్ అంటే ఎలా ఉండాలి? మెత్తగా, మృదువుగా ఉండాలి. శుభ్రంగా ఉండాలి. పగుళ్ళు ఉండకూడదు. ఈమాత్రం లక్షణాలు ఉంటె చాలు బ్యూటిఫుల్ ఫీట్ కోవకే చెందుతాయి. మనలో చాలామందికి బ్యూటిఫుల్ ఫీట్ ఎందుకు లేవంటే పై లక్షణాలు లేనందువల్లనే. ముఖానికి మల్లేనే పాదాలనూ సంరక్షించుకోవాలి. బ్యూటిఫుల్ ఫీట్ గా మలచుకావాలి. అందుకు పెద్దగా కష్టపడాల్సింది, ఖర్చు పెట్టాల్సిందీ ఏమీ ఉండదు. బ్యూటిఫుల్ ఫీట్ కోసం పాదాలకు కాస్త వాజిలిన్ అప్లై చేసి మర్దనా చేయాలి. ఇలా చేయడంవల్ల మృదువుగా మారి బ్యూటిఫుల్ ఫీట్ గా కనిపిస్తాయి. కొందరికి కాళ్ళు పగులుతాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఏమైతేనేం అలా పగిలినప్పుడు క్రాక్స్ ను నివారించే ఆయింట్మెంట్ ఏమైనా రాసి తగ్గించుకోవాలి. లేకుంటే బ్యూటిఫుల్ ఫీట్ కాస్తా అగ్లీ ఫీట్ గా కనిపిస్తాయి. పైగా విపరీతమైన నొప్పి కూడా ఉంటుంది. పగుళ్ళు లేకుండా జాగ్రత్త పడితే బాధ నివారణ అవుతుంది, బ్యూటిఫుల్ ఫీట్ అని ఇతర్లు మెచ్చుకుంటారు. బ్యూటిఫుల్ ఫీట్ కోసం మరో చిట్కా నెయిల్ పాలిష్ వేసుకోవడం. అలాగే అందమైన చెప్పులను ఎంచుకోవాలి. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన పాదాలు మనకే కాకుండా తోటివారికీ ముచ్చట కలిగిస్తాయి. బ్యూటిఫుల్ ఫీట్ అని ప్రశంసిస్తారు. - స్నానంలో ఒకటి రెండు చుక్కల బాదం నూనెను వేసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. - స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకుంటే చర్మానికి రక్షణ లభిస్తుంది. ఇది చర్మాన్ని పొడిబారకుండా చూస్తుంది. పొడిచర్మం ఉన్నవారు ఆయిల్‌తో తయారైన మాయిశ్చరైజింగ్ క్రీమును, జిడ్డు చర్మం ఉన్నవారు సాధారణ క్రీమును వాడుకోవచ్చు. - చుండ్రు, జుట్టురాలడం ఈ కాలంలో ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణ కోసం సరైన షాంపూతో తలస్నానం చేయడం, సరైన మాయిశ్చరైజింగ్ క్రీమును స్నానం చేసిన తర్వాత రాసుకోవడం చేయాలి. - కొంతమంది తలస్నానం చేసి సరిగ్గా తుడుచుకోరు. అలా చేయడం వల్ల శిరోజాల సౌందర్యం దెబ్బతింటుంది. కనుక తడి లేకుండా శ్రద్ధ తీసుకోవాలి. - ఈ కాలంలో వాడాల్సిన వాటిలో సన్‌స్క్రీన్ లోషన్ కూడా ముఖ్యమైందే. సాధారణంగా చాలామంది సన్‌స్క్రీన్ లోషన్ అంటే ఎండాకాలంలో మాత్రమే వాడుకునేది అన్న అభిప్రాయం ఉంది. కానీ ఏ కాలంలోనైనా హానికారక సూర్యకిరణాల నుంచి చర్మానికి రక్షణ లభించాలంటే సన్‌స్క్రీన్ లోషన్ వాడుకోవాల్సిందే. - ఈ కాలంలో చర్మం సున్నితంగా మారడం వల్ల పలురకాల సమస్యలు వేధిస్తుంటాయి. పెదాలు, పాదాలపై పగుళ్లు ఈ కాలంలో వే ధించే ప్రధాన సమస్యలు. ఈ విషయంలో పెదాలకు రక్షణగా లిప్‌బామ్‌ను రాసుకోవాలి. లేదా పేరుకున్న నేయి, వెన్నపూసను రాసుకున్నా ఫలితం ఉంటుంది. పాదాల పగుళ్లు రాకుండా ఉండాలంటే నీరు, దుమ్ము పాదాల దరిచేరకుండా చూసుకోవాలి. పాదాలకు రక్షణగా నాణ్యమైన సాక్స్‌లు ధరించడం మంచిది. రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కుని, పొడిటవల్‌తో తడుచుకోవాలి. తర్వాత వ్యాజిలైన్ రాసుకుని పడుకుంటే పాదాలు మృదువుగా, ఆరోగ్యంగా ఉంటాయి. - చేతులు, కాళ్లు కడుక్కున్న తర్వాత అలానే వదిలేయకుండా శుభ్రమైన టవల్‌తో తుడుచుకోవాలి. - తీసుకునే ఆహారం కూడా చర్మంపై ప్రభావం చూపిస్తుంది. పీచు ఎక్కువగా ఉండే, శరీరంలో ఉష్ణాన్ని నిలిపి ఉంచే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. వంటల్లో ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది. - సులభమైన వ్యాయామంతో చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. శీతాకాలంలో వ్యాయామం శారీకంగా, మానసికంగా ఎంతో ప్రభావం చూపుతుంది. కనుక రోజులో కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించండి. - గృహిణులు చేతికి సురక్షితమైన గ్లోవ్స్(కవచాలు) ధరించి పనులు చేసుకోవడం మంచిది. - చల్లదనాన్ని నిరోధించే లేదా ఉష్ణాన్నిచ్చే వస్త్రాలు ఈ కాలంలో ధరించడానికి అనుకూలంగా ఉంటాయి.

అందమైన పెదవుల కోసం నాటు వైద్యం

summer-special-gobest summer-special-gobest
summer-special-gobest


పక్షవాతం నివారణకు ఏమి చెయ్యాలి

summer-special-gobest
summer-special-gobest


మధుమేహం అదుపులో ఉంచేందుకు ఏమి చెయ్యాలి Natu-Ayurvedam-vaidyam
summer-special-gobest
summer-special-gobest


మలబద్దకం నివారణకు Natu-Ayurvedam-vaidyam
Natu-Ayurvedam-vaidyam


రొమ్ముల లో నొప్పి నివారణకు ఏమి చెయ్యాలి Natu-Ayurvedam-vaidyam
Natu-Ayurvedam-vaidyam


మెడ నొప్పి నివారణకు Natu-Ayurvedam-vaidyam
summer-special-gobest
summer-special-gobestఆహారంలో పాటించదగ్గ నియమాలు Natu-Ayurvedam-vaidyam Natu-Ayurvedam-vaidyam Natu-Ayurvedam-vaidyam Natu-Ayurvedam-vaidyamఅందంగా, తెల్లగా ఉంది నల్ల బడినవారు Natu-Ayurvedam-vaidyam Natu-Ayurvedam-vaidyamనేతి తో భోజనం తరువాత ఏ నీటిని తాగాలి Natu-Ayurvedam-vaidyamపుండు, కురుపుల నివారణకు Natu-Ayurvedam-vaidyamజిగట విరోచనాల నివారణకు Natu-Ayurvedam-vaidyamశరీర దుర్వాసన నివారణకు ఆయుర్వేదం Natu-Ayurvedam-vaidyam Natu-Ayurvedam-vaidyamపిచ్చిమాటలు, ఉన్మాదము నివారణకు Natu-Ayurvedam-vaidyam Natu-Ayurvedam-vaidyamసుఖవ్యాధి అయినా గనేరియా నివారణకు నాటువైద్యం Natu-Ayurvedam-vaidyam Natu-Ayurvedam-vaidyamపుట్టే పిల్లలు మేధావులుగా పుట్టేందుకు ఏమిచెయ్యాలి Natu-Ayurvedam-vaidyam Natu-Ayurvedam-vaidyam Natu-Ayurvedam-vaidyamsummer-special-gobest

మతిమరుపు నివారణకు, Intilligence Natu-Ayurvedam-vaidyam Natu-Ayurvedam-vaidyamఆరెంజ్ జ్యూస్:
ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. తొక్కను తీసి జ్యూసర్ లో వేసి జ్యూస్ తీసి అందులో కొద్దిగా పంచదార మరియు తేనె మిక్స్ చేసి తీసుకుంటే ఇది పొట్టను చల్లగా ఉంచుతుంది మరియు వేడి వాతావరణంలో కొద్దిగా ఉపశమనం కలిగిస్తుంది.

బెర్రీ జ్యూస్:
బెర్రీ జ్యూస్: గుప్పెడు బెర్రీలను జ్యూసర్ లో వేసి జ్యూస్ చేసి, అందులో కొద్దిగా పాలు మరియు తేనె మిక్స్ చేసి తీసుకోవడం వల్ల సమ్మర్ హీట్ ను ఎదుర్కోవడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

కుకుంబర్ జ్యూస్:
మీకు నచ్చిన వారికోసం ఆరోగ్యకరమైన డ్రింక్ ను అందివ్వడంలో ఇది ఒక హెల్తీ డ్రింక్. దీనికి కొద్దిగా ఒక చెంచా తేనె మిక్స్ చేసి, అలాగే చిటికెడు ఉప్పు మిక్స్ చేసి అందివ్వాలి.

పుదీనా జ్యూస్:
పుదీనా జ్యూస్: పుదీనా శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. కాబట్టి, వేసవికాలంలో ఖచ్చితంగా తీసుకోవాలి. రెండు చెంచాల నిమ్మరసంలో గుప్పెడు పుదీనా ఆకులు ఒక చెంచా తేనె మిక్స్ చేసి మొత్తం మిశ్రమాన్ని పేస్ట్ చేసి కూల్ స్మూతీలా అందివ్వాలి.

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

sanjay-dutt

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో మరో ఇద్దరు స్టార్లు.. సంతకం చేసేశారట

hyderabad

ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో హైదరాబాద్‌కు 143వ ర్యాంక్‌

పచ్చని పొలాల్లో పోష్ పోరి.. రాశి కన్నా

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

AMERICANS

అమెరికాలో భారతీయులకు వల.. పెళ్లిళ్లు చేసి..

ఐపీఎల్ 2019: కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన ధోని

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet