Gobest.in: Health Tips Telugu .Fitness Care Tips in Telugu | ఆరోగ్యం తెలుగు | ఆహారం మరియు ఫిట్నెస్ రక్షణ చిట్కాలు - gobest Telugu

 ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్


కూల్ ..కూల్ గా హెల్తీ సమ్మర్ డ్రింక్స్ ..by SURESH KURUPATI


Ayurvedam-special-gobest

Ayurvedam-special-gobest

Ayurvedam-special-gobest

gobest logo Ayurvedam-special-gobest

summer-special-gobest

summer-special-gobest

Ayurvedam-special-gobest

Ayurvedam-special-gobest

Ayurvedam-special-gobest

Ayurvedam-special-gobest

Ayurvedam-special-gobest

gobest logo Ayurvedam-special-gobest

Ayurvedam-special-gobest

Ayurvedam-special-gobest

Ayurvedam-special-gobest

Ayurvedam-special-gobest

Ayurvedam-special-gobest

Ayurvedam-special-gobest

Ayurvedam-special-gobest

Ayurvedam-special-gobest

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను ఎదుర్కోవడంలో ఆయుర్వేదం ఎంతగానో దోహదపడుతుందంటున్నారు నిపుణులు. తులసి, దాల్చిన చెక్క, మిరియాలు, శొంఠి(ఎండు అల్లం), ఎండు ద్రాక్ష వంటివి రోగ నిరోధక శక్తిని గణనీయంగా పెంచుతాయని వారు చెబుతున్నారు. కరోనా సోకినప్పటికీ వ్యక్తులపై దాని దుష్ప్రభావాలు పెద్దగా ఉండకుండా అవి రక్షణ కల్పిస్తాయని వివరించారు. త్వరగా కోలుకునేందుకూ దోహదపడతాయని చెప్పారు. ఆయుర్వేదంతో చేకూరే ప్రయోజనాలను ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇటీవల నొక్కిచెప్పారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుష్‌ మంత్రిత్వ శాఖ సూచించిన ప్రొటోకాల్‌ను పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజూ గోరువెచ్చటి నీరు తాగడంతోపాటు యోగాసనాలు-ధ్యానం చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చునని ఆయుష్‌ శాఖ అందులో పేర్కొంది. వంటల్లో పసుపు, జీలకర్ర వంటివి వాడాలని.. బెల్లం, తాజా నిమ్మరసం కొవిడ్‌పై పోరుకు దోహదపడతాయని సూచించింది. ఆయుర్వేదం ద్వారా రోగ నిరోధక శక్తి గణనీయంగా మెరుగుపడుతుందని.. తద్వారా కరోనా ముప్పు తగ్గుతుందని సీఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్త ఎ.కె.ఎస్‌.రావత్‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు
జ్యూసులతో ముఖానికి తేజస్సు
కొందరి ముఖాలు ఏంటో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. చర్మం తేజోవంతంగా ప్రకాసిస్తుంటుంది. తమ చర్మం కూడా అలా మెరవాలంటే ఏం చేయాలో తెలీక, వాళ్ళ కాంతి రహస్యం బోధపడక నిరాశపడుతుంటారు చాలామంది. నిజానికి అదేమంత కష్టమైనా పని కాదు. మన శరీరం మీద మనకు కొంచెం శ్రద్ధ, ఆసక్తి ఉంటే, అలాంటి ఆకర్షణీయమైన చర్మాన్ని మనమూ సొంతం చేసుకోవచ్చు. అప్పుడు మన ముఖంలోనూ గొప్ప వర్చస్సు వస్తుంది. అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం. టొమాటో జ్యూస్ కడిగిన టొమాటోలు నాలుగు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ముఖానికి మంచి గ్లో వస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది కూడా. ఏపిల్ జ్యూస్ “ఎవ్రీ డే యాన్ ఏపిల్, కీప్స్ అవే ఫ్రం డాక్టర్” అననేది ఇంగ్లీష్ ప్రోవేర్బ్. కనుక రోజూ కప్పుడు ఏపిల్ జ్యూస్ కనుక తాగాగాల్గితే ఆరోగ్యానికి ఆరోగ్యం. చర్మమూ భాసిస్తుంది. కారెట్ జ్యూస్ కారెట్ జ్యూస్ మహా ఆరోగ్యకరమైనది. ఇది ముఖానికి తేజస్సును ఇవ్వడమే కాదు, కళ్ళకు ఏంటో మంచిది. అసిదితీని తగ్గిస్తుంది. కారెట్లో విటమిన్ ఎ, సీ లు మాత్రమే కాకుండా మరెన్నో పోషక విలువలు ఉంటాయి. బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ సైతం చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. పైగా ఇది లివర్ కు మంచిది. కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రక్తంలో ఏమైనా మలినాలు ఉంటె పోతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఎర్ర రక్త కణాల సమాఖ్య పెరుగుతుంది. అదండీ సంగతి. ఇలా జ్యూసులతో అందాన్ని పెంచుకోవచ్చు. అన్ని జ్యూసులూ ఒక్కరోజే తాగమని కాదు. అలా చేస్తే మోషన్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోరోజు ఒక్కో జ్యూస్ చొప్పున తగినంత పరిమాణంలో తాగితే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది.

ఉగాది పచ్చడి దాని షడ్రుచుల ప్రాధాన్యత

summer-special-gobest
summer-special-gobest

summer-special-gobest


gobest logo

నిద్ర పట్టకపోవడం సమస్యకు

summer-special-gobest
summer-special-gobest

summer-special-gobest

summer-special-gobest

summer-special-gobest

summer-special-gobest

summer-special-gobest

summer-special-gobest

summer-special-gobest

summer-special-gobest

summer-special-gobest

gobest logo summer-special-gobest


రొమ్ముల లో నొప్పి నివారణకు ఏమి చెయ్యాలి Natu-Ayurvedam-vaidyam
Natu-Ayurvedam-vaidyam
FOLLOW US
FB 74K FOLLOWED
వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

sanjay-dutt

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో మరో ఇద్దరు స్టార్లు.. సంతకం చేసేశారట

hyderabad

ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో హైదరాబాద్‌కు 143వ ర్యాంక్‌

పచ్చని పొలాల్లో పోష్ పోరి.. రాశి కన్నా

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

AMERICANS

అమెరికాలో భారతీయులకు వల.. పెళ్లిళ్లు చేసి..

ఐపీఎల్ 2019: కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన ధోని

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet