sweet potato(Chilagada dumpa): చిలగడ దుంప తింటే కలుగు ప్రయోజనాలు


Chilagada-dumpa-sweet-potato

చిలగడ దుంపల్లో పొటాషియమ్ , ఐరన్, బీటా కెరోటివే ఎక్కువగా ఉంటాయి.
వీటివల్ల శరీరం దృడంగా ఉంటుంది
వీటిని తినటం వాళ్ళ జలుబు రాకుండా ఉంటుంది
మధుమేహ వ్యాధిగ్రస్తులకు దుంపలు తినడం వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి
ఇవి కాన్సర్ కారక కణాలను వ్యతిరేకంగా పని చేస్తాయి
దుంపలు రోజు తినడం వాళ్ళ చర్మం కాంతివంతంగా మారుతుంది దీనివల్ల జుట్టు సమస్యలు దూరం అవుతాయి
*అంతేకాదు ఇది చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్ భారిన పడకుండా ఆరోగ్యంగా కాపాడుతుంది.
జుట్టు రాలడాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఒత్తుగా పెంచేందుకు సహాయపడుతుంది.*

Health tips with gobest telugu

Health tips with gobest


FOLLOW US FB 74K FOLLOWED

MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

old-memories-at-gobeest-sweet-reminders

అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి!: Remembering Old Memories

lauging-best-health

కడుపుబ్బా నవ్వితే ఇన్ని ప్రయోజనాలా.. మీరు ఓ లుక్కేయండి

andhra-telugu

ఆంధ్ర లో తప్పక చూడవలసిన ప్రదేశాలు

ESHA-AMBANI-HOME-MUMBAI

WATCH ESHA అంబానీ HOME అంబానీ వారింటి అమ్మాయికి అత్తింటికానుక..

>
beetroot

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్

Media top

కాజల్ అగర్వాల్ 50 Photos

bppaya-papaya-health-tips

బొప్పాయితో డెంగీ తగ్గుతుందా?.చక్కని అందానికి, ఆరోగ్యానికి బొప్పాయి…

beetroot

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 2 పేజ్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow twitter-gobest-best-follow-tweet