Kajal Agarwal Telugu Actress, Tollywood Actress kajal agarwal

కాజల్ అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ఊర్వశి రౌతాల

Nidhi Agarwal

నిధి అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ప్రియాంక చోప్రా

Pooja-hegde

పూజ హెగ్డే

natu vaidyam kalabanda- aloe veera

ఔషధం - కలబంద


పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
పలు అభివృద్ధి కార్యక్రమాలకు తొలి విడతగా రూ.1,329 కోట్లతో శంకుస్థాపన
అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కళాశాలల ఏర్పాటు
పీబీసీ, లింగాల, గండికోట లిఫ్ట్‌ పెండింగ్‌ పనులపై దృష్టి
మైక్రో ఇరిగేషన్‌ కిందకు పీబీసీ ఆయకట్టు
పులివెందుల– బెంగళూరు రోడ్డు విస్తరణ
త్వరలో 20 టీఎంసీలతో కొత్త రిజర్వాయర్‌
‘నాన్నను మీరు అమితంగా ప్రేమించారు.. నాన్న చనిపోయిన తర్వాత నాకు ఎవరూ లేరన్న సందర్భంలో మీ వెనుక మేమంతా ఉన్నామని కుటుంబంలా నాకు తోడుగా నిలబడ్డారు. మీ బిడ్డగా నన్ను దీవించారు.. ఆశీర్వదించారు. ఇవాళ మీ బిడ్డగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నందున మీ రుణం తీర్చుకుంటున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.Happy Birthday CM jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy vijayamma, daughters

ఈ, మాపేజీ ముఖ్యఉద్దేశం జగనన్న చేసే ఎన్నో సంక్షేమ పధకాలు ప్రజలకు మరింత చేరువ చేయటమే
జగనన్న పారదర్శక పాలనలో మరో ముందడుగు
అగ్రిగోల్ద్ బాధితులకు శుభవార్త చెప్పిన వై.స్. జగన్, ఏపీ ప్రభుత్వం ..264,99 కోట్ల రూపాయలు విడుదల
ఎన్నికల హామీల అమలులో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీ లో భాగంగా రూ. 264,99,00,983లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
ఈ మొత్తాన్ని మొదట ఆంధ్ర రాష్ట్రంలోని 13 జిల్లాలో రూ.10 వేల లోపు డిపాజిట్లు కలిగిన 3,69,655 మందికి పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది
విశాఖ జిల్లాలో 'వైఎస్సార్‌ కంటివెలుగు' కార్యక్రమము ఘనంగా ప్రారంభం
మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి : బడికి వెళ్లే విద్యార్థిని, విద్యార్థులందరూ బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
డిసెంబర్ 1 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : APCM వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
అనంతపురంలో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఆరోగ్య శ్రీలో 2వేల వ్యాధులు చేరుస్తాం
జనవరి 1 నుంచి డయాలసిస్‌ పేషెంట్లకు రూ. 10 వేల పెన్షన్‌
వెనకడిన ప్రాంతాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటు చేస్తాం
ఆనంతపురం జిల్లా మనవడిని.. జిల్లా రూపురేఖలు మారుస్తా: సీఎం వైఎస్‌ జగన్‌
అమరావతి: విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్స్ యొక్క కొత్త ఉద్యోగులను ఒకే రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో సంఖ్య పరంగా దేశంలో ఇదే మొదటిది అని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం 1.26 లక్షల మంది ఉద్యోగులను నియమించింది.
ఇది దేశ చరిత్రలో బంగారు అక్షరాలతో వ్రాయబడాలి. ఇంతకు ముందెన్నడూ ఈ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు దేశంలో ఎక్కడైనా సృష్టించబడలేదు మరియు ఉద్యోగులను రికార్డు సమయంలో నియమించలేదు.
సుమారు 500 ప్రజా సేవలను అందించే ఈ సెక్రటేరియట్లలో 21 లక్షలకు పైగా అభ్యర్థులు వివిధ పోస్టుల కోసం దరఖాస్తు చేయగా, సెప్టెంబర్ 1 నుండి 8 వరకు రాత పరీక్షలకు మొత్తం 19.50 లక్షలు హాజరయ్యారు.
ఈ పరీక్షల్లో అర్హత సాధించిన 1,98,164 మంది అభ్యర్థులలో 1,26,728 మందికి ఉద్యోగాలు ఇవ్వగా, పట్టణ ప్రాంతాల్లో 31,640 మంది ఉన్నారు.
విజయవాడలో సోమవారం జరిగిన కార్యక్రమంలో అర్హతగల అభ్యర్థులకు నియామక లేఖలను అందజేసే ప్రక్రియను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

ysrcp-ys jagan mohan reddy

YSRCP government, YS JAGAN MOHAN REDDY, YSR

mavullamma bhimavaram

'ఒక విజేత జగనన్న'

జయహో జగనన్న... దేశంలో మోస్ట్ పాపులర్ సీఎం ల జాబితాలో 3వ స్థానం లో జగనన, #ysjaganmohanreddy, #ysrcp
THE CONTENT ON THIS BLOG/SITE ARE THE COLLECTION/GATHERING OF DATA/LINKS/ MATERIALS/ INFORMATION ETC, THAT ARE FREELY AVAILABLE ON THE INTERNET AND ITS WIDE RANGE OF RESOURCES. IF ANY OF THE CONTENT/DATA ETC ON THIS BLOG/SITE ARE OBJECTIONABLE OR VIOLATING ANY COPY RIGHTS, ACTS ETC, THE SAME WILL BE REMOVED AS SOON AS ANY COMPLAINT RECEIVED AND THE AUTHOR IS NOT RESPONSIBLE FOR ANYTHING.

sreemukhi tollywood actress

శ్రీముఖి హాట్ ఫొటో షూట్ Sreemukhi Photos - Telugu Actress photos, images, gallery, stills and clips


దేశంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టే ప్రతిజ్ఞను కొనసాగిస్తూ, అక్టోబర్ 2 న ప్లాస్టిక్ సంచులు, కప్పులు మరియు స్ట్రాలతో సహా ఆరు..

andhra  traffic police

చక్కని అందానికి, ఆరోగ్యానికి బొప్పాయి…

Andhra grama devatha kondalamma

గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపలను గ్రామదేవతలని అంటారు. 101 గ్రామదేవతల పేర్లు

benefits of eating boda kakarakaya akakarakaya

అకకరకాయ బోడ కాకర అని కూడా పిలుస్తారు

SBI has declared as unrecoverable outstanding worth Rs 37,700 crore

SBI రూ.76,000 కోట్ల మొండి బాకీల రద్దు

andhra  traffic police

దస్సరా నవరాత్రుల సందర్బంగా మన #గ్రామదేవతలుఎలావెలిశారు ...గ్రామదేవతల నామ విశేషాలేమిటి?

world-cup-cricket-india-win-against-afghanistan

World Cup 2019: Most Runs, Most Wickets and Points Table

ఆంధ్రాలో భారీగా పెరిగిన మద్యం ధరలు - Liquor price Hiked in Andhra

ఆంధ్రాలో భారీగా పెరిగిన మద్యం ధరలు..సినిమా రిలీజ్ ని తలపించిన మద్యం అమ్మకాలు

#RRR : ఆర్ఆర్ఆర్ టైటిల్ లీక్..'రామ రౌద్ర రుషితం' జక్కన్న ఇదే ఫిక్స్ చేయబోతున్నాడా?

#RRR : ఆర్ఆర్ఆర్ టైటిల్ లీక్..'రామ రౌద్ర రుషితం' జక్కన్న ఇదే ఫిక్స్ చేయబోతున్నాడా?

demolishing-decising-by-ap-cm-ys-jagan-in-praja-vedika

నాలుగోసారి ఐపీఎల్‌ ట్రోఫీ ముంబయి ఇండియన్స్‌దే

prime minister modi in america

హ్యూస్టన్‌లో ‘నమో తాలి’..! ‘నమో తాలి’ సిద్ధం చేసిన చెఫ్‌

ambati-rayudu-indian-cricket

నరసాపురం, పశ్చిమగోదావరి జిల్లా..యొక్క ప్రాముఖ్యత .. మరియు విశిష్టతలు

cricket-india-andhra-telugu

పన్నెండేళ్లలో పన్నెండుతో తొలిసారి SRH

cricket-india-andhra-telugu

ఆ నాలుగు జ‌ట్లకూ ప్లేఆఫ్‌ ప్రయాణమిది!

cricket-india-andhra-telugu

India vs Pakistan: IND vs PAK Jokes: ఫ్యాన్స్ మధ్య మొదలైన కవ్వింపులు.. పాకిస్థాన్‌తో నేడు భారత్‌ ఢీ

girls, womens missing ing telugu states

తొలి సెమీఫైనల్ మ్యాచ్ మంగళవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది

horoscope-june-23-29-gobest

వారఫలాలు (జన్మ నక్షత్రం ప్రకారం)ఈ వారం జూన్ 23 నుంచి 29

apple event

పూజా హెగ్డే హ్యాండ్ పడింది.. ప్లాపుల హీరో రాత మారుతుందా?అఖిల్‌‌కు విజయాన్ని..

jc diwakar reddy asks to change tdp leadership

గూగుల్‌‌ కంపెనీలో.. బాలీవుడ్ హీరోయిన్ మయూరి కాంగో

Narsapur

NARSAPURAM - నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా యొక్క ప్రాముఖ్యత మీకోసం..

auto sales india

భారతదేశంలో తిరోగమనంలో ఆటో అమ్మకాలు.. ఆగస్టులో ఎప్పుడూ ఇంత దారుణంగా తగ్గలేదు

First Promo: Allu Arjun's Ala Vaikunthapuramulo

అల వైకుంఠపురములో.. అల్లు అర్జున్ సర్ ప్రైజ్ పాట వచ్చేసింది..!

rk roja

ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా జీతభత్యాలపై ఉత్తర్వులు.. నెలకు ఎంతో తెలుసా?

వరల్డ్ కప్: ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం

మా మధ్య అలాంటిదేమీ లేదు.. ఎక్కువగా ఊహించుకోవద్దు.. విజయ్ దేవరకొండతో లిప్‌లాక్‌పై రష్మిక

World Cup 2019: Most Runs, Most Wickets and Points Table

TOLLYWOOD CINEMAS

           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet