Kajal Agarwal Telugu Actress, Tollywood Actress kajal agarwal

కాజల్ అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ఊర్వశి రౌతాల

Nidhi Agarwal

నిధి అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ప్రియాంక చోప్రా

Pooja-hegde

పూజ హెగ్డే

natu vaidyam kalabanda- aloe veera

ఔషధం - కలబంద


50 సం. అటుఇటు వయస్సయిన వారికి ఇదొక ఆరోగ్య సలహా. అందరికీ చాలా ఉపయోగకరమైన సందేశం```

#వరసలు @ కుటుంబాలు $ఉమ్మడి కుటుంబాల

#వరసలు @ కుటుంబాలు $ఉమ్మడి కుటుంబాల * నేడు.. ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది. అమ్మ, నాన్న.. అక్క బావ.. చెల్లి మర్ది.. అన్న వదిన.. తమ్ముడు మర్దలు.. మేనత్త మేనమామ.. పిన్ని బాబాయ్.. పెద్దమ్మ పెదనాన్న.. తాతయ్య అమ్మమ్మ.. తాతయ్య నానమ్మ.. ఒదిన మరదలు.. బావ బామ్మర్ధి.. ఇలా వరసలు అనేకం.
* ముత్తాత తాతమ్మ.. ఇలాంటి వరసలు ఉన్నాయని.. ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం.
* నేటితరం వారికి మమ్మి డాడి.. ఆంటీ అంకుల్ ఈ రెండు వరసలే తెలుస్తాయి.
* సెల్ ఫోన్ ఉన్నోళ్లు.. ప్రపంచమంతా మన బందువులే అనుకుంటున్నారు. కానీ.. అవి కూడా కేవలం ఫోన్ లోనే.. ఫోన్ వరకే పరిమితం.
* ప్రస్తుతం రక్త సంభందం అంటే ఏంటో తెలియని దుస్తితి. దీనికి కారణం.. ఏంటంటే???
* పుట్టగానే పిల్లలను బేబీ కేర్ సెంటర్లో వేయడం.. లేదా ఆయాలకు అప్పగించడం.. ఇంకెక్కడి ప్రేమలు... లాలనలు.
* ఇక్కడి నుండే మొదలు.. కాన్వెంట్లు..... రెసిడెన్స్ స్కూళ్లు... ఈ నేపధ్యంలో.. ఆ పిల్లలకి ఎవడు చుట్టమో... ఎవడు పట్టమో తెలియని పరిస్థితి.
* ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప మరేమీలేదు.. ఇంజనీరింగ్ చేయడం.. ఎమ్మెస్ కంటూ విదేశాలకు వెళ్ళడం.. వాట్సాప్ లో చాటింగ్.. ఐ ఎం ఓ లో విజిటింగ్.. స్కైప్ లో వీడియో కాలింగ్.. అమేజాన్
ద్వారా షాపింగ్.. నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపిస్తే.. అమ్మనాన్నలకు అదే ఆనందం. (కాని.. వాళ్లు పంపరు)
* పెళ్లికి ముందురావడం.. అయిపోగానే పెళ్ళాన్ని తీసుకొనిపోవడం.. ఇంకెక్కడి ప్రేమలు.. ఆప్యాయతలు.. అమ్మనాన్న ఛస్తే తప్ప..కనీసం దాయాదులు పోయినా.. దగ్గరోడు ఛచ్చినా... దయలేని దుస్థితి.. చూడలేని పరిస్థితి.. ఇంకెక్కడి బంధాలు.. ఇంకెక్కడి బంధుత్వాలు.. అందుకే.. కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది.. రోజు రోజుకు ఓల్డ్ ఏజ్ హోం ల సంఖ్య పెరుగుతూ పోతుంది.
* బాల్యం నుండే మార్పు రావాలి.. బంధాలు పెరగాలి.. అమ్మమ్మ, నానమ్మ ల కథలు వినాలి.. తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి.. కుటుంబంలో ఉండే ఆనందం తెలపాలి.. అది మన ఇంటి నుండే ప్రారంభం కావాలి.. కలసి బోజనం చేసి.... కలసి ముచ్చటించడం నేర్పాలి.
నోట్: ఉద్యోగం/బతుకుదెరువు కోసం ఇతర దేశాలకు వెళ్లినవారే కాదు.. పల్లెటూరులో ఉన్నవారిది కూడా ఇదే పరిస్థితి.. అదే దుస్థితి.

1. ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి-
1. బి.పి.
2. షుగరు
2. ఈ నాలుగింటిని సాధ్యమైనంత తగ్గించండి.
1. ఉప్పు
2. చక్కెర
3. డైరీ తయారీలు
4. పిండిపదార్థాలు
3. ఈ నాలుగింటిని ఎక్కువ తీసుకోండి.
1. ఆకుకూరలు
2. కూరగాయలు
3. పండ్లు
4. గింజలు
4. ఈ మూడింటిని మరచిపొండి.
1. మీ వయస్సు
2. గడిచిపోయిన రోజులు
3. కోపతాపాలు
5. ఈ మూడింటినీ పొందుటకు చూడండి.
1. ప్రాణ ‌స్నేహితులు
2. ప్రేమించే కుటుంబం 3. ఉన్నతమైన ఆలోచనలు
6. ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ క్రింది వాటిని పాటించండి.
1. నియమిత ఉపవాసం
2. నవ్వడం
3. వ్యాయామం
4. బరువు తగ్గుట
7. ఈ నాలుగు విషయాలకై ఎదురు చూడకండి.
1. నిద్ర పోవడానికై నిద్ర వచ్చేవరకు కాచుకొని ఉండకండి.
2. విశ్రాంతి తీసుకోవడానికై అలసిపోయే వరకు ఉండకండి.
3. స్నేహితుడిని కలవడానికై అతను ఎదురుచూడడం మానేసేంత ఆలస్యం చేయకండి.
4. దేవుడిని ప్రార్థించడానికై కష్టాలు వచ్చేంతవరకు ఆగకండి.
మీ ఆరోగ్యం కాపాడుకోండి, యువకులు వలె కనబడండి

డిజిటల్ కెమెరా ఫ్లాష్ ద్వారా విద్యుత్తు మన శరీరంలోకి ప్రవేశించగలదా?
అవును 100% అది జరగవచ్చు.
ఇది నిజమైన సంఘటన, 21 సంవత్సరాల బాలుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
కేశ్వని ఆసుపత్రిలో మరణించారు. కాలిన పరిస్థితుల్లో అతన్ని ఆసుపత్రిలో చేర్చారు.
కారణం :: అతను అధ్యయన పర్యటనలో అమరావతి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు, అతను తన స్నేహితులతో కలిసి రైల్వే స్టేషన్ వద్ద రైలు కోసం వేచి ఉన్నాడు.
వారిలో చాలామంది డిజిటల్ కెమెరాలతో తమ మొబైల్‌లో గ్రూప్ ఫోటో తీస్తున్నారు.
ఈ కుర్రాడు కూడా అక్కడ ఉన్నాడు మరియు గ్రూప్ ఫోటో తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను నిలబడి ఉన్న చోట నుండి, అతను సమూహాన్ని కవర్ చేయలేకపోయాడు. దాంతో అతను కొంచెం వెనక్కి వెళ్ళాడు.
అతను నిలబడి ఉన్న స్థలం, 40,000 వోల్ట్‌లతో కూడిన విద్యుత్ తీగ పైన నడుస్తోంది.
అతను డిజిటల్ కెమెరా యొక్క బటన్‌ను నొక్కిన వెంటనే, 40,000 వోల్ట్ల విద్యుత్ ఫ్లాష్ ద్వారా కెమెరాలోకి ప్రవేశించింది, తరువాత వేళ్లు మరియు తరువాత మొత్తం శరీరం.
ఇవన్నీ కొన్ని సెకన్లలో జరిగాయి. అతని శరీరంలో 50% కాలిపోయింది. ఆ పరిస్థితిలో అతన్ని కేశ్వని ఆసుపత్రికి, ఆపై అంబులెన్స్‌లో ముంబైకి తీసుకువచ్చారు. అతను 1 మరియు 1/2 రోజులు అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతని శరీరం 50% కాలిపోయినందున, వైద్యులు అతనిపై తక్కువ ఆశలు పెట్టుకున్నారు. తరువాత అతను మరణించాడు.
మనమందరం మొబైల్ వాడుతున్నందున మనం నేర్చుకున్నామా? # పెట్రోల్ పంపుల వద్ద మొబైల్స్ వాడటం మానుకోండి.
# డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్‌లను ఉపయోగించడం మానుకోండి.
# మొబైల్ ఛార్జింగ్ చేస్తున్నప్పుడు కాల్ అందుకోకండి.
# ఛార్జర్ పిన్ను తీసివేసి, ఆపై కాల్‌ను స్వీకరించండి.
# మొబైల్ ఛార్జ్ అయినప్పుడు మంచం లేదా చెక్క మీద ఉంచవద్దు ఫర్నిచర్.
# pls రైల్వే స్టేషన్లలో లేదా మరే ఇతర ప్రదేశంల మొబైల్ / డిజిటల్ కెమెరా-ఫ్లాష్‌ను ఉపయోగించవద్దు, ఇక్కడ అధిక వోల్టేజ్ విద్యుత్ ప్రసార వైర్ ఉంది.
Telugu beauty and health tips with papaya

bank telugu website gobest

తండ్రితో బ్యాంకులో లైన్ లో నించోడానికి కోపమొచ్చి..కొడుకు ఏమన్నాడో తెలుసా.? తండ్రి ఆన్సర్ హైలైట్.!
కొంచెం డబ్బు పంపటం కోసం ఒక కుర్రాడు, వాళ్ళ నాన్నతో ఒక గంట పాటు బ్యాంకులో వేచి ఉన్నాడు. తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు….
“నాన్నగారూ, మీరు internet bankingను ఎందుకని activate చేసుకోరు?”
“ఎందుకు చేయించుకోవాలి” అంటూ తండ్రి కుమారుడిని తిరిగి ప్రశ్నించాడు.
“ఇలా ఇక్కడ గంట సేపు మనీ transfer కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా onlineలోనే ఇంటికే తెప్పించుకోవచ్చు”.
internet banking ప్రపంచంలోకి తండ్రిని తీసుకురావాలని కొడుకు ప్రయత్నిస్తున్నాడు.
తండ్రి : “అలా చేస్తే నేను ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉండదు కదా?”
” ఆవును అవును”, అని కొడుకు జవాబిచ్చాడు. “ఇంకా,… ఇంటికి కిరాణా సామాన్లు, కావాల్సిన వస్తువులు…
ఇలా ఎన్నో తెప్పించుకోవచ్చు, amazon flipkart లాంటి ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా, కచ్చితంగా సామాన్లు ఇంటికి అందజేస్తున్నాయి”, అంటూ వివరించే ప్రయత్నం చేశాడు.
అంతా విన్న తండ్రి ఇచ్చిన సమాధానానికి ఆ కొడుక్కు ఇంక మాటలే లేవ్ !!!
“నేను ఈరోజు బయటకి రావటం వల్ల, నా పాత స్నేహితులని నలుగురిని కలిసాను. ఇక్కడ పని చేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడాను.
నీకు తెలుసు నేను ఒంటరివాడిని. నాకు ఈ సమయంలో కావాల్సిన స్నేహం ఇటువంటిదే. నాకు కావాల్సినంత సమయం ఉంది. నేను ధీమాగా తయారయ్యి ఇలాంటి పరిచయాల్ని పెంచుకుంటాను.
రెండేళ్ల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నేను ఎప్పుడూ పళ్ళు కొనే కొట్టు వాడు నన్ను చూడటానికి వచ్చాడు. నాకోసం బాధపడ్డాడు…, కన్నీళ్లు కార్చాడు.., నేను కోలుకోవాలని, బాగుపడాలని కోరుకున్నాడు.
కొన్ని రోజుల క్రితం… అమ్మ పొద్దున్నే, మార్నింగ్ వాక్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది. మనం ఎప్పుడూ సామాన్లు కొనే కిరాణా కొట్టువాడు, తన బండిని తీసుకుని అమ్మని ఇంటికి చేర్చాడు.
నువ్వన్నట్టు online లో shoppingలు అవీ చేస్తే, నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా? పళ్ళ కొట్టువాడు నా బాధను పంచుకునేవాడా?? కిరాణా కొట్టువాడు అమ్మను ఇంటికి చేర్చేవాడా???
ఒక computer లేదా mobile phoneతో సావాసం చేసి ఇంటికే అన్ని తెప్పించుకుంటే… నాకు దొరికే స్నేహితుడు ఎవడు? ఒక electronic పరికరమా!!!
నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళను చూస్తూ వాళ్ళతో మాట్లాడటం నాకిష్టం. నువ్వనే ఆ amazon flipkartలో నాకు ఇవన్నీదొరుకుతాయా? కేవలం నీకు సామాను పంపే seller పేరు తప్ప. మనిషి మనిషి కలిసిన నాడే సత్సంబంధాలు ఏర్పడతాయి, బంధాలూ బలపడతాయి.
టెక్నాలజీ ఉండాలి కానీ… అది మాత్రమే జీవితం కాకూడదు ! దానికి మనం బానిసలం కాకూడదు!
మనుషులతో జీవించండి….. పరికరాలను వాడుకోండి…..
” ప్రేమించవలసిన మనుషులను వాడుకొని, వాడుకోవాల్సిన పరికరాలతో జీవించకండి “….GOBEST CINEMAS
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet