natu vaidyam kalabanda- aloe veera

మహేష్ బాబుకి సరిలేరు ఎవ్వరు


‘సరిలేరు నీకెవ్వరు’ రెండు రోజుల కలెక్షన్స్‌.. దద్దరిల్లిపోయాయ్‌
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరంగల్‌లో ‘బ్లాక్‌బస్టర్‌ కా బాప్‌’ పేరుతో విజయోత్సవ సభ నిర్వహించింది. అంతేకాకుండా కలెక్షన్లకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం ఎప్పటికప్పుడూ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా షేర్‌ వసూలు చేసిందని ప్రకటించింది. అలాగే కలెక్షన్లు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొంది.
అలాగే ఈ చిత్రానికి సంబంధించిన రెండు ప్రోమోలను చిత్రబృందం విడుదల చేసింది. అందులో ఒకదానిలో ప్రకాశ్‌ రాజ్‌తో మహేష్‌ అయ్య బాబోయ్‌.. ఫ్లో ఆగట్లేదని పలికే సన్నివేశాన్ని చూపించారు. ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌.. ‘అయ్య బాబోయ్‌ అసలు కలెలక్షన్లు ఆగట్లా..’ అని పేర్కొంది. ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించగా అనిల్‌ సుంకర, దిల్‌ రాజు, మహేష్‌ బాబు సంయుక్తంగా నిర్మించారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, సంగీత కీలక పాత్రల్లో నటించారు.
SarileruNeekevvaru team with mahesh babu nightout in tirumala, సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కథానాయకుడు మహేష్‌బాబు, నమత్ర దంపతులు, నటుడు రాజేంద్రప్రసాద్‌, నటి విజయశాంతి, దర్శకుడు అనిల్‌ రావిపూడి, మరో దర్శకుడు వంశీ
శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం రెండు రోజుల అద్భుతమైన వసూళ్లు రాబట్టినట్లు విశ్లేషకులు తెలిపారు. తెలుగు రాష్ట్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్‌ రాబట్టినట్లు పేర్కొ్న్నారు.
హైదరాబాద్‌:మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్సాఫీసు వద్ద విశేషమైన కలెక్షన్స్‌తో ప్రారంభమైంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం రెండు రోజుల్లో అద్భుతమైన వసూళ్లు రాబట్టినట్లు విశ్లేషకులు తెలిపారు. తెలుగు రాష్ట్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్‌ రాబట్టినట్లు పేర్కొన్నారు. ఇది ఓ అద్భుతమైన ఆరంభమని విశ్లేషకులు కామెంట్లు చేశారు.

'సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్ రివ్యూ: ఫుల్ కామెడీ ప్యాకేజ్.. 3.75 రేటింగ్ ... సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటేనే సినీ ప్రేక్షకులకు పండగ
'సరిలేరు నీకెవ్వరు’ మూవీ రివ్యూ, రేటింగ్ {3.75/5}
Latest Update "Latest Update "Sarileru Neekevvaru"" Title : 'సరిలేరు నీకెవ్వరు’ - Sarileru Neekevvaru 2020
Star Cast : నటీనటులు Mahesh Babu, Rashmika Mandanna, Vijayashanthi, Prakash Babu, మహేశ్‌బాబు, రష్మిక, విజయశాంతి, ప్రకాష్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్‌, సత్యదేవ్‌, అజయ్‌, సుబ్బరాజు, నరేశ్‌, రఘుబాబు, బండ్ల గణేశ్‌, సంగీత, హరితేజ, రోహిణి, సూర్య, తమన్నా (ప్రత్యేకగీతం)
Director :Anil Ravipudi
Producer : దిల్‌ రాజు బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌
Releasing on : 11 January 2020
Gobest Rating 3.75/5
Music Devisri Prasad

mahesh babu with family in shirdi

1 Week Report
వారం రోజుల్లో సూపర్‌స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. బాక్సాఫీస్ షేక్.. బొమ్మ దద్దరిల్లింది
సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ జోష్ కొనసాగుతూనే ఉంది. క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ సూపర్ హిట్ కొట్టేసింది . మహేష్ కెరీర్ లోనే భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతోంది. జనవరి 11న విడుదలైన ఈ సినిమా తొలి వారం రోజుల్లో ఎంత రాబట్టిందో వివరంగా చూద్దామా.. 8 రోజుల్లో మొత్తం షేర్..
విడుదలైన వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది సూపర్‌స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' మూవీ. సంక్రాంతి సెలవులు, ఎక్స్ట్రా షోస్ ఈ కలెక్షన్స్‌లో కీలకపాత్ర పోషించాయి. దీంతో 8 రోజుల్లో మొత్తంగా 112.03 కోట్ల షేర్ రాబట్టింది ఈ సినిమా. ఆంధ్ర,తెలంగాణాలో వసూళ్లు.. ఏరియావైస్ రిపోర్ట్
'స‌రిలేరు నీకెవ్వ‌రు' మూవీకి గాను రెండు ఆంధ్ర,తెలంగాణాలో చూస్తే ఈ వారం రోజుల్లో నైజాంలో 29.8 కోట్లు, సీడెడ్ 13.25 కోట్లు, ఉత్తరాంధ్ర 14.9 కోట్లు, ఈస్ట్ గోదావరి 9.04 కోట్లు, వెస్ట్ గోదావరి 6.02 కోట్లు, గుంటూరు 8.51 కోట్లు, కృష్ణా 7.34 కోట్లు, నెల్లూరు 3.32 కోట్లు వసూలయ్యాయి.
అజయ్‌ కృష్ణ (మహేశ్‌బాబు) ఆర్మీలో మేజర్‌. ధైర్య సాహసాలు కలిగిన ఆర్మీ అధికారి. కొందరు ఉగ్రవాదులు పాఠశాల విద్యార్థులను కిడ్నాప్‌ చేస్తారు. వారి చెర నుంచి విద్యార్థులను విడిపించేందుకు ప్రత్యేక ఆపరేషన్‌ కోసం రంగంలోకి దిగుతారు మహేశ్‌బాబు, అతని టీమ్‌. ఆ సమయంలో మేజర్‌ అజయ్‌ కృష్ణకు ఒక ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. దీంతో ఆర్మీ నిబంధనలకు కట్టుబడి కర్నూలు బయలుదేరి వస్తాడు. అక్కడ భారతి (విజయశాంతి) కర్నూలు మెడికల్‌ కాలేజ్‌లో ప్రొఫెసర్
భారతి (విజయశాంతి) నిజాయతీపరురాలైన ప్రొఫెసర్, ఆమె కూడా చాలా దేశభక్తి కలిగి ఉంది మరియు ఆమెకు ఇద్దరు కుమారులు (ఒకరు మరణించిన తరువాత) సైన్యానికి పంపారు. భారతి రెండవ కుమారుడు అజయ్ (సత్యదేవ్) గాయపడినప్పుడు, అజయ్ (మహేష్ బాబు) ఆమెకు కొడుకు వార్తల విషయం చెప్పాలి. అయితే, అజయ్ (మహేష్ బాబు) భారతి (విజయశాంతి) ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు, ఆమె కుటుంబంతో పాటు కనపడకుండా తప్పిపోయింది. ఆమెకు ఏమి జరిగింది? ఎమ్మెల్యే నాగేంద్ర (ప్రకాష్ రాజ్) ఈ పథకానికి ఎక్కడ సంబంధం ఉంది మరియు మొత్తం కథలో సంస్కృత (రష్మిక మండన్న) ఎలా భాగం, సినిమా అంతా ఏమిటి?
భారతిని కాపాడే వ్యక్తిగా రెండు పాత్రల్లో వేరియేషన్స్‌ చూపించాడు. ఆర్మీ నేపథ్యంతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఉగ్రవాదుల నుంచి మహేశ్‌బాబు విద్యార్థులను కాపాడే సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. అనుకోని పరిస్థితుల్లో అజయ్‌ రైలులో కర్నూలు బయలుదేరతాడు. అప్పటివరకూ సీరియస్‌గా సాగిన కథలోకి రష్మిక, సంగీత, రావు రమేష్‌, బండ్ల గణేశ్‌ తదితర పాత్రలు ప్రవేశిస్తాయి. ఆ పాత్రలన్నీ అలరిస్తాయి. రైలులో జరిగే సన్నివేశాలన్నీ ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్విస్తాయి. అజయ్‌ను ప్రేమించే అమ్మాయిగా రష్మిక నటన, మేనరిజం.. బ్లేడ్‌ గ్యాంగ్‌గా బండ్ల గణేష్‌ హంగామాతో ప్రథమార్ధం కితకితలు పెట్టిస్తుంది. ఆ తర్వాత కథ కర్నూలు చేరుకోవడంతో కథలోకి మళ్లీ సీరియస్‌నెస్‌ వచ్చేస్తుంది. అక్కడి నుంచి అజయ్, భారతి-నాగేంద్ర ప్రసాద్‌ మధ్య పోరు మొదలవుతుంది. 
అజయ్‌-భారతి-నాగేంద్ర ప్రసాద్‌ ఈ మూడు పాత్రల మధ్యే ప్రధానంగా సన్నివేశాలు సాగుతాయి. ఒక హత్య కేసు కోసం భారతి పోరాటం చేయడం, ఆమె కుటుంబంపై నాగేంద్ర ప్రసాద్‌ కక్ష సాధించడం, విషయం తెలిసిన అజయ్‌ ఆ చర్యలను అడ్డుకోవడం ఇలా సన్నివేశాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మహేశ్‌-విజయశాంతి-ప్రకాష్‌రాజ్‌ ఒకరితో పోటీ పడి మరొకరు నటించారు. ప్రథమార్ధంలో కామెడీకి అధిక ప్రాధాన్యం ఇచ్చిన దర్శకుడు ద్వితీయార్ధంలో కథనం సీరియస్‌గా నడుపుతూనే, క్రైమ్‌ బ్రాంచ్‌ కోటిగా సుబ్బరాజు, కిషోర్‌లతో కామెడీతో పంచే ప్రయత్నం చేశాడు. రాజకీయ నాయకులను బంధించి మహేశ్‌బాబు చెప్పే పిట్ట కథ, వాళ్లను భయపెట్టడానికి బాంబు పెట్టడం తదితర సన్నివేశాలు సరదాగా ఉంటాయి. ఇక విజయశాంతి-మహేశ్‌బాబుల మధ్య ఆర్మీ గొప్పదనం గురించి సన్నివేశాలు ఉద్విగ్నతకు గురి చేస్తాయి. ఆ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఒళ్లు గగురుపొడిచేలా చేస్తుంది. ముఖ్యంగా మహేశ్‌ కర్నూలు వచ్చిన కారణాన్ని చెప్పే సన్నివేశంలో భావోద్వేగాలు అద్భుతంగా పండాయి. ఇంచుమించుగా మూడు గంట‌ల నిడివి ఉన్న సినిమా ఇది. దీంతో ప్రథమార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధం కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. అయితే, కథ సీరియస్‌గా సాగుతూనే మహేశ్‌ కామెడీ టైమింగ్‌ అలరిస్తుంది. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల సమయంలోనూ మహేశ్‌ పంచ్‌లు, ప్రాసలు అభిమానులను ఆకట్టుకుంటాయి. ఇక కృష్ణ వెండితెరపై తళుక్కున మెరుస్తారు. అయితే, ఆయన ఎలా కనిపిస్తారన్నది వెండితెరపై చూడాల్సిందే. ఆయా సన్నివేశాలు అభిమానులకు పండగే. సన్నివేశాలకు ఇంకాస్త కత్తెర వేస్తే బాగుండేదేమో. క్లైమాక్స్‌ రొటీన్‌కు భిన్నంగా సాగుతుంది.
వెరీ ఇంట్రెస్టింగ్: సరిలేరు నీకెవ్వరులో సూపర్ స్టార్ మహేశ్ బాబు మరో సర్‌ప్రైజ్:
వరుస విజయాలతో దూకుడు మీదున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సూపర్ స్టార్ మహేశ్ బాబు గత చిత్రాలు 'భరత్ అనే నేను', 'మహర్షి' సూపర్ హిట్ అవడంతో.. ఈ సారి కూడా సక్సెస్ సాధించి హ్యాట్రిక్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. విజయవంతమైన చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడితో కలిశాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త తెలుగు సినీ ప్రపంచంలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్? వివరాల్లోకి వెళితే...
ఇద్దరికీ సరిలేరు అనిపించుకుంటారట అనిల్ రావిపూడి చేసిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. అలాగే, మహేశ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు'. ఇది కూడా సూపర్ హిట్ కొట్టి తమకు సరిలేరు అనిపించుకునేందుకు వీరిద్దరి జంట ప్రయత్నిస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీలో విజయశాంతి, ప్రకాశ్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ స్పెషల్ షోలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో నేటి తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైపోతుంది. అలాగే యూఎస్‌లో ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి కాబట్టి ఉదయానికల్లా సినిమా టాక్ వచ్చేసింది

మహేష్ బాబు నటన ఎలా ఉంది?
అద్భుతం . ఇటీవలి కాలంలో మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ ''మార్వలస్'' అని సింగల్ స్టేట్‌మెంట్ ఇచ్చి మహేష్ అభిమానులను ఖుషీ చేశాడు శివసత్యం. ఈ మేరకు.. ఇటీవల కాలంలో మహేష్ నటించిన సూపర్ బెస్ట్ మూవీ ఇదే అని కూడా తెలిపాడు. ఇది కంప్లీట్ ఎంటర్టైనింగ్ ప్యాకేజ్ అని ఆయన పేర్కొన్నాడు.
Mahesh Babu in Sarileru Neekevvaru

Latest Update Mahesh Babu in Shirdi with family

Sarileru Neekevvaru Trailer
Prakash raj : తాతగా, తండ్రిగా వైవిధ్య పాత్రలు చేస్తున్న ప్రకాష్‌రాజ్‌ ఇందులో మరోసారి ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. మంత్రి నాగేంద్ర ప్రసాద్‌గా ఆయన నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. ముఖ్యంగా మహేశ్‌-ప్రకాష్‌రాజ్‌ల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఇద్దరూ పోటాపోటీగా నటించారు. 
తిరుమల : ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కథానాయకుడు మహేష్‌బాబు, నమత్ర దంపతులు, నటుడు రాజేంద్రప్రసాద్‌, నటి విజయశాంతి, దర్శకుడు అనిల్‌ రావిపూడి, మరో దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాతలు దిల్‌ రాజు, ఎన్‌వీ ప్రసాద్‌ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డుమార్గం ద్వారా వీరు తిరుమలకు చేరుకున్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి, బస ఏర్పాట్లు చేశారు

Trailer

Sarileru Neekevvaru Released on 11th January 2020 ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని నటీనటులు, విజువల్స్.. ఈ చిత్రంలోని ప్రతీ అంశం బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తుందని పేర్కొంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు చిత్రంలోని నటీనటులు, విజువల్స్, ఎడిటింగ్, బ్యాగ్రౌండ్ స్క్రోర్, కథ, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నింటిపై తన స్పందన తెలియజేస్తూ రేటింగ్ ఇచ్చాడు. మొత్తంగా తాను 3.75 రేటింగ్ ఇస్తున్నానని "GOBEST" ట్వీట్ పెట్టాడు.
Sarileru Neekevvaru TEASER | Mahesh Babu | Vijayashanthi | Rashmika | DSP |

Mahesh Babu in Sarileru Neekevvaruaramco world top company

ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీగా అవతరించిన సౌదీ అరేబియా ఆయిల్ కంపెనీ అరంకో 1.71 ట్రిలియన్‌ డాలర్లుగా..

MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

GOBEST CINEMAS
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet