Kajal Agarwal Telugu Actress, Tollywood Actress kajal agarwal

కాజల్ అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ఊర్వశి రౌతాల

Nidhi Agarwal

నిధి అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ప్రియాంక చోప్రా

Pooja-hegde

పూజ హెగ్డే

natu vaidyam kalabanda- aloe veera

ఔషధం - కలబంద


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.



Bianca Andreescu

హ్యూస్టన్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆదివారం హ్యూస్టన్‌లో జరిగే ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
హ్యూస్టన్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆదివారం హ్యూస్టన్‌లో జరిగే ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అక్కడి ఎన్‌ఆర్జీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిపేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మీద అభిమానంతో హ్యూస్టన్‌లోని ఒక చెఫ్‌, ప్రవాస భారతీయురాలు కిరణ్‌ వర్మ ‘నమో తాలి’ పేరుతో భోజనాన్ని తయారు చేశారు. ఇందులో ‘నమో తాలి మిఠాయి’, ‘నమో తాలి సూరి’ రెండు రకాలున్నాయి. ఈ వంటలన్నీ భారత్‌లో లభించే నేతి రుచులే. అంతేకాకుండా ప్రధాని మోదీ భోజన మెనూలో వివిధ రకాళ పచ్చళ్లు కూడా ఉండనున్నాయి.  నమో తాలి మిఠాయిలో ష్రిఖండ్‌, రసమలై, క్యారట్‌ హల్వా, బాదం హల్వా ఉంటాయి. నమో తాలి సూరిలో కిచిడీ, కచోరి, మేతి తెప్లా ఉన్నాయి. భారత్‌లో వివిధ రాష్ట్రాల్లో ప్రాచుర్యం చెందిన వంటలను ప్రధాని మోదీ మెనూలో చేర్చినట్లు కిరణ్ వర్మ తెలిపారు. ప్రధాని మోదీకి ఇలా ఆహార పదార్థాలు చేయడం ఇదే తొలిసారని ఆమె పేర్కొన్నారు.  

THE CONTENT ON THIS BLOG/SITE ARE THE COLLECTION/GATHERING OF DATA/LINKS/ MATERIALS/ INFORMATION ETC, THAT ARE FREELY AVAILABLE ON THE INTERNET AND ITS WIDE RANGE OF RESOURCES. IF ANY OF THE CONTENT/DATA ETC ON THIS BLOG/SITE ARE OBJECTIONABLE OR VIOLATING ANY COPY RIGHTS, ACTS ETC, THE SAME WILL BE REMOVED AS SOON AS ANY COMPLAINT RECEIVED AND THE AUTHOR IS NOT RESPONSIBLE FOR ANYTHING.
ఇరగదీస్తున్న 'సైరా' ట్రైలర్.. టాప్‌లో ట్రెండింగ్.. రికార్డుల సునామీ సృష్టిస్తూ!

ఇరగదీస్తున్న 'సైరా' ట్రైలర్.. టాప్‌లో ట్రెండింగ్.. రికార్డుల సునామీ సృష్టిస్తూ!

andhra  traffic police

చక్కని అందానికి, ఆరోగ్యానికి బొప్పాయి…

apple event

సరికొత్త ఐఫోన్లు --ప్రత్యేకతలివీ..ఐఫోన్ 11ప్రో మ్యాక్స్..

ravi shastri

FRUIT KING GUAVA -జామకాయ తింటే కలిగే లాభాలు

cricket-ipl-

ఒక్క పరుగు తేడాతో చెన్నైపై బెంగళూరు విజయం

gobest-telugu

మునగకాయ మహిమకు మునక్కాయే సాటి...!మునగకాయ ఉపయోగాలు ఎన్నో..ఎన్నెన్నో..

apple event

పూజా హెగ్డే హ్యాండ్ పడింది.. ప్లాపుల హీరో రాత మారుతుందా?అఖిల్‌‌కు విజయాన్ని..

ESHA-AMBANI-HOME-MUMBAI

WATCH ESHA అంబానీ HOME అంబానీ వారింటి అమ్మాయికి అత్తింటికానుక..

good quotes in telugu

Pls చదివిన తరువాత దాన్ని పంచుకోండి.ఈ కారణంగా కొంతమంది ప్రాణాలను కాపాడవచ్చు.

demolishing-decising-by-ap-cm-ys-jagan-in-praja-vedika

నాలుగోసారి ఐపీఎల్‌ ట్రోఫీ ముంబయి ఇండియన్స్‌దే

MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

pakistan prime minister imran khan

మీకు రోజూ నిద్ర రావటం లేదా? నిద్ర కోసం అష్టకష్టాలు పడుతున్నారా..అ

cricket-india-andhra-telugu

పన్నెండేళ్లలో పన్నెండుతో తొలిసారి SRH

cricket-india-andhra-telugu

ఆ నాలుగు జ‌ట్లకూ ప్లేఆఫ్‌ ప్రయాణమిది!

cricket-india-andhra-telugu

India vs Pakistan: IND vs PAK Jokes: ఫ్యాన్స్ మధ్య మొదలైన కవ్వింపులు.. పాకిస్థాన్‌తో నేడు భారత్‌ ఢీ

girls, womens missing ing telugu states

తొలి సెమీఫైనల్ మ్యాచ్ మంగళవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది

horoscope-june-23-29-gobest

వారఫలాలు (జన్మ నక్షత్రం ప్రకారం)ఈ వారం జూన్ 23 నుంచి 29

counting-results-ap

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు..నియోజ‌క‌వ‌ర్గం-గెలిచిన అభ్య‌ర్థి-స‌మీప అభ్య‌ర్థి- ఆధిక్యం

jc diwakar reddy asks to change tdp leadership

గూగుల్‌‌ కంపెనీలో.. బాలీవుడ్ హీరోయిన్ మయూరి కాంగో

jc diwakar reddy asks to change tdp leadership

ఎన్టీఆర్ చేతిలో టీడీపీ పగ్గాలు.. సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి సంచలనం

jc diwakar reddy asks to change tdp leadership

మా మధ్య అలాంటిదేమీ లేదు.. ఎక్కువగా ఊహించుకోవద్దు.. విజయ్ దేవరకొండతో లిప్‌లాక్‌పై రష్మిక

Kajal Agarwal Telugu Actress, Tollywood Actress kajal agarwal

కాజల్ అగర్వాల్

మా మధ్య అలాంటిదేమీ లేదు.. ఎక్కువగా ఊహించుకోవద్దు.. విజయ్ దేవరకొండతో లిప్‌లాక్‌పై రష్మిక

త్రుటిలో తప్పిన పరాభవం.. వణికించిన అఫ్గానిస్థాన్‌ . నెగ్గిన కోహ్లీసేన రాణించిన విరాట్‌, బుమ్రా, షమి

వరల్డ్ కప్: ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం

మా మధ్య అలాంటిదేమీ లేదు.. ఎక్కువగా ఊహించుకోవద్దు.. విజయ్ దేవరకొండతో లిప్‌లాక్‌పై రష్మిక

World Cup 2019: Most Runs, Most Wickets and Points Table

GOBEST CINEMAS
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet