Allu arjun

అల వైకుంఠపురములో



టక్‌ జగదీష్‌; నటీనటులు: నాని, రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్‌, జగపతిబాబు, డానియల్‌ బాలాజీ, నరేశ్‌, రావు రమేశ్, ప్రవీణ్‌ తదితరులు;
‘టక్‌ జగదీష్‌’ మూవీ రివ్యూ, రేటింగ్ {?/5}
Latest Update "Latest Update "Tuck Jagadish" Title : ‘టక్‌ జగదీష్‌ - Tuck Jagadish 2021
Star Cast : నటీనటులు Nani, Rithu Varma, Ishwarya Rajesh
Director : శివ నిర్వాణ
Producer : సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది
Releasing on : 10th september 2021 (vinayaka Chaviti Special
Gobest Rating ?/5
Music
తమన్‌, గోపీ సుందర్‌(నేపథ్య సంగీతం)



Story భూదేవిపురంలో ఆదిశేషులు నాయుడు(నాజర్‌) పెద్ద భూస్వామి. కక్షలు, కార్పణ్యాలు లేని గ్రామాన్ని చూడాలని ఆశిస్తుంటాడు. ప్రజలకు సాయం చేస్తూ అందరి తలలో నాలుకలా ఉంటాడు. ఆదిశేషులు నాయుడికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు బోసుబాబు(జగపతిబాబు) తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు. చిన్న కొడుకు టక్‌ జగదీష్‌(నాని) పట్టణంలో చదుకుంటూ అప్పుడప్పుడు ఊరికి వస్తుంటాడు. ఒకరోజు ఆదిశేషులు నాయుడు గుండెపోటుతో చనిపోతాడు. దీంతో అప్పటివరకూ మంచివాడిగా నటించిన బోసు ఆస్తిపై కన్నేసి తన స్వార్థం కోసం మేనకోడలు చంద్రమ్మ(ఐశ్వర్య)ను తన ప్రత్యర్థి వీరేంద్రనాయుడు(డానియల్‌ బాలాజీ) తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. తన అక్కలకు కూడా ఆస్తి ఇవ్వనని అడ్డం తిరుగుతాడు

Nani నటన ఎలా ఉంది?
తన కుటుంబం కోసం చిన్న కొడుకైన హీరో వాటిని ఎలా పరిష్కరించాడన్న కథతో ఎన్నో సినిమాలు వచ్చాయి
భూదేవిపురంలో జరిగే గొడవలతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్‌కు రావడానికి చాలా సమయమే తీసుకున్నాడు. టక్‌ జగదీష్‌ రాకతో కథ మలుపు తిరుగుతుందనుకుంటే ఫ్యామిలీ డ్రామాతో సన్నివేశాలు నడిపించాడు
ఆస్తికోసం బోసు అడ్డం తిరగడం, జగదీష్‌ సర్ది చెప్పే ప్రయత్నం చేయడం వంటి సన్నివేశాలతో కథలో వేగం పెరుగుతుంది. కథానాయకుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడన్న ఆసక్తి మొదలవుతుంది Tuck Jagadish

Latest Update Tuck Jagadish

Aswathama gobest review in Youtube
Tuck Jagadish Movie Review | Nani ,Ritu Varma | Thaman S | Shiva Nirvana | Telugu Movies | THYVIEW

Plus:
ప్రీక్లైమాక్స్‌కు మళ్లీ ఫ్యామిలీ డ్రామాను తీసుకొచ్చాడు. దీంతో పతాక సన్నివేశాలు ఊహకు తగినట్లుగానే సాగుతాయి Minus: నెమ్మదిగా సాగే కథనం
నాని నుంచి కోరుకునే చిలిపి కామెడీ ఇందులో లేదు. దర్శకుడు దాన్ని కూడా దృష్టి పెట్టుకుని ఉంటే ఈ సినిమా మరోస్థాయిలో ఉంటుంది Actors credit
ఎలాంటి పాత్ర అయినా తనదైన నటన, హావభావాలతో ఆ పాత్రకు 100శాతం న్యాయం చేయగల నటుడు నాని
ఐశ్వర్య రాజేశ్‌, డానియల్‌ బాలాజీ, నాజర్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

gobest review

Nani Tuck Jagadish Movie review Released on 10th September 2021(Vinayaka chaviti) keywards : Tuck Jagadish twitter review, Tuck Jagadish audience review, Tuck Jagadish review, Tuck Jagadish movie review, naga shaurya Tuck Jagadish, mehreen pirzada actress, raman teja director, sargun kaur luthra actress

nani-tuck-jagadish-movie-review







GOBEST CINEMAS
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet