Kajal Agarwal Telugu Actress, Tollywood Actress kajal agarwal

కాజల్ అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ఊర్వశి రౌతాల

Nidhi Agarwal

నిధి అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ప్రియాంక చోప్రా

Pooja-hegde

పూజ హెగ్డే

natu vaidyam kalabanda- aloe veera

ఔషధం - కలబంద


‘జార్జిరెడ్డి’ జీవిత కథను తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడా? అసలు జార్జిరెడ్డి కథేంటి? చూద్దాం.



George Reddy TOLLYWOOD Movie



1970 దశకం నాటి చరిత్ర మరచిన విద్యార్థి నాయకుడి కథే ఈ జార్జిరెడ్డి.
‘నిజం చచ్చిపోయేలోపే మీ గళం విప్పండి’ అంటూ గొంతెత్తి.. వివక్షకు గురౌతున్న విద్యార్థుల తరఫున పోరాడి 25 ఏళ్ల వయసులోనే శత్రువుల చేతుల్లో ప్రాణాలు వదిలిన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి.
George Reddy Movie Review, Rating {3/5} - జార్జిరెడ్డి మూవీ రివ్యూ, సందీప్‌ మాధవ్‌,ముస్కాన్,సత్య దేవ్, రేటింగ్ {3/5} gobest.in
ప్రస్తుతం టాలీవుడ్‌లో చరిత్ర మరిచిపోయిన వీరుల కథల ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటికే తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం విజయం సాధించింది. ప్రస్తుతం ఆదే కోవలో దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయి ఆ తర్వాత మరిచిపోయిన వీరుడి కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘జార్జిరెడ్డి’. సినిమా ఆరంభం నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ‘జార్జిరెడ్డి’ జీవిత కథను తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడా? అసలు జార్జిరెడ్డి కథేంటి? చూద్దాం.
జార్జిరెడ్డి పుట్టుక కేరళ.. చదివింది బెంగళూరు, చెన్నైలలో.. విద్యార్థి నాయకుడిగా ఎదిగింది హైదరాబాద్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో. జార్జిరెడ్డి (సందీప్‌ మాధవ్‌) చిన్నప్పట్నుంచే చదువులో చురుకుగా ఉండేవాడు. ప్రతీ విషయం శోధించి తెలుసుకోవాలనుకుంటాడు. చదువు, విజ్ఞానంతో పాటు కత్తిసాము, కర్రసాము, బాక్సింగ్‌లో ప్రావీణ్యం పొందాడు. తల్లి(దేవిక) తోడ్పాటు, సహకారంతో జార్జిరెడ్డి అన్ని రంగాల్లో రాటుదేలుతాడు. అయితే ఉన్నత విద్య కోసం యూనివర్సిటీకి రావడంతో అతడి జీవతం పూర్తిగా మారిపోతుంది. అతడి మేధోసంపత్తికి ఆశ్చర్యపడి ఎన్నో ప్రముఖ యూనివర్సిటీలు ఆహ్వానం పలికినా పలు కారణాలతో తిరస్కరిస్తాడు.

కథ
మూవీ: జార్జి రెడ్డి
జానర్‌: బయోపిక్‌
తారాగణం: సందీప్‌ మాధవ్‌, సత్య దేవ్, మనోజ్‌ నందన్, చైతన్య కృష్ణ, వినయ్‌ వర్మ, అభయ్‌, ముస్కాన్, మహాతి
దర్శకత్వం: జీవన్‌ రెడ్డి
సంగీతం: సురేష్‌ బొబ్బిలి
నిర్మాత: అప్పిరె్
నటీనటులు:
‘వంగవీటి’తో నటుడిగా తనేంటో నిరూపించుకున్న సందీప్‌ మాధవ్‌ ఈ సినిమాలోనూ వందకు వంద మార్కులు సాధించాడు. బాడీ లాంగ్వేజ్‌, దుస్తులు, నడవడిక అచ్చం జార్జిరెడ్డిని తలపించేలా చేశాడు. పలుచోట్ల జార్జిరెడ్డే కళ్ల ముందే నిలుచున్నట్లు అనిపిస్తుంది.


GOBEST for GEORGE REDDY Movie Review & Rating : 3 / 5.0



andhra  traffic police

దేశంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టే ప్రతిజ్ఞను కొనసాగిస్తూ, అక్టోబర్ 2 న ప్లాస్టిక్ సంచులు, కప్పులు మరియు స్ట్రాలతో సహా ఆరు..

andhra  traffic police

రేవంత్ రెడ్డికి పిసిసి ఖరారు?హుజూర్ నగర్ ఉప ఫలితం తర్వాత ప్రకటన?పాదయాత్రకు ప్లాన్ చేస్తున్న ఎంపీ..!!

Health tips for curing of dengue fever

డెంగ్యూ ని వ్యాపించే దోమలు..డెంగ్యూ ఫీవర్ యొక్క లక్షణాలు..తీసుకోవాల్సిన ఆహారాలు, జ్యూస్ లు

గోపీచంద్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘చాణక్య’ సినిమా ట్విట్టర్ రివ్యూ:

గోపీచంద్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘చాణక్య’ సినిమా ట్విట్టర్ రివ్యూ: GOBEST

cricket-ipl-

ఒక్క పరుగు తేడాతో చెన్నైపై బెంగళూరు విజయం

Karthi - Kaithi Movie Review

Kaithi Movie Review: కార్తీ నటించిన ఖైదీ సినిమా రివ్యూ మరియు రేటింగ్

world-cup-cricket-india-win-against-afghanistan

World Cup 2019: Most Runs, Most Wickets and Points Table

ESHA-AMBANI-HOME-MUMBAI

WATCH ESHA అంబానీ HOME అంబానీ వారింటి అమ్మాయికి అత్తింటికానుక..

ARAMCO

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు విజ‌యం సాధించ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

demolishing-decising-by-ap-cm-ys-jagan-in-praja-vedika

నాలుగోసారి ఐపీఎల్‌ ట్రోఫీ ముంబయి ఇండియన్స్‌దే

MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

ambati-rayudu-indian-cricket

రిటైర్మెంట్‌ ఉపసంహరణ: మళ్లీ వైట్ బాల్ క్రికెట్‌లోకి అంబటి రాయుడు

cricket-india-andhra-telugu

పన్నెండేళ్లలో పన్నెండుతో తొలిసారి SRH

cricket-india-andhra-telugu

ఆ నాలుగు జ‌ట్లకూ ప్లేఆఫ్‌ ప్రయాణమిది!

cricket-india-andhra-telugu

India vs Pakistan: IND vs PAK Jokes: ఫ్యాన్స్ మధ్య మొదలైన కవ్వింపులు.. పాకిస్థాన్‌తో నేడు భారత్‌ ఢీ

girls, womens missing ing telugu states

తొలి సెమీఫైనల్ మ్యాచ్ మంగళవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది

horoscope-june-23-29-gobest

వారఫలాలు (జన్మ నక్షత్రం ప్రకారం)ఈ వారం జూన్ 23 నుంచి 29

counting-results-ap

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు..నియోజ‌క‌వ‌ర్గం-గెలిచిన అభ్య‌ర్థి-స‌మీప అభ్య‌ర్థి- ఆధిక్యం

jc diwakar reddy asks to change tdp leadership

గూగుల్‌‌ కంపెనీలో.. బాలీవుడ్ హీరోయిన్ మయూరి కాంగో

jc diwakar reddy asks to change tdp leadership

ఎన్టీఆర్ చేతిలో టీడీపీ పగ్గాలు.. సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి సంచలనం

jc diwakar reddy asks to change tdp leadership

మా మధ్య అలాంటిదేమీ లేదు.. ఎక్కువగా ఊహించుకోవద్దు.. విజయ్ దేవరకొండతో లిప్‌లాక్‌పై రష్మిక

Kajal Agarwal Telugu Actress, Tollywood Actress kajal agarwal

కాజల్ అగర్వాల్

మా మధ్య అలాంటిదేమీ లేదు.. ఎక్కువగా ఊహించుకోవద్దు.. విజయ్ దేవరకొండతో లిప్‌లాక్‌పై రష్మిక

త్రుటిలో తప్పిన పరాభవం.. వణికించిన అఫ్గానిస్థాన్‌ . నెగ్గిన కోహ్లీసేన రాణించిన విరాట్‌, బుమ్రా, షమి

వరల్డ్ కప్: ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం

మా మధ్య అలాంటిదేమీ లేదు.. ఎక్కువగా ఊహించుకోవద్దు.. విజయ్ దేవరకొండతో లిప్‌లాక్‌పై రష్మిక

World Cup 2019: Most Runs, Most Wickets and Points Table

GOBEST CINEMAS
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet