natu vaidyam kalabanda- aloe veera

మహేష్ బాబుకి సరిలేరు ఎవ్వరు


Disco Raja - మాస్ మహారాజా రవితేజ హీరోగా నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ హీరోయిన్లుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డిస్కోరాజా’ సినిమా 2020 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

mahesh babu with family in shirdi

డిస్కోరాజా ఫస్ట్ రివ్యూ: రవితేజ సినిమా అంటేనే సినీ ప్రేక్షకులకు పండగ
'డిస్కోరాజా’ మూవీ రివ్యూ, రేటింగ్ {2.75/5}
డిస్కోరాజా Latest Update "Disco Raja"" Title : 'డిస్కోరాజా’ - Disco Raja 2020
Star Cast : నటీనటులు Ravi Teja, Nabha Natesh, payal Rajput, తాన్య హోప్ హీరోయిన్లుగా
Director :వీఐ ఆనంద్
Producer : SRT Entertainments
Releasing on : 24 January 2020
Gobest Rating 2.75/5
MusicS ThamanTwitter review "Disco Raja"
మాస్ మహారాజా రవితేజ హీరోగా సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో చాల నమ్మకం ఉండేది. థియేటర్‌కు వెళ్తే మినిమం ఎంటర్‌టైన్మెంట్ పక్కా అని ప్రేక్షకులు నమ్మేవారు నిజమే.. సినిమా అంతటినీ తన భుజస్కందాలపై మోయగల సత్తా ఉన్న నటుడు మాస్ రవితేజ. కానీ, ఈ మధ్య ఆయనకు కాలం కలిసిరావడంలేదు. గత కొన్ని సంవత్సరాలుగా రవితేజ ట్రాక్ చూసుకుంటే హిట్ల కన్నా ఎక్కువ ఫ్లాపులే ఉన్నాయి. ‘బలుపు’, ‘పవర్’, ‘బెంగాల్ టైగర్’, ‘రాజా ది గ్రేట్’ వంటి వరుస హిట్లు రవితేజ స్టామినాను చెప్పాయి.
‘రాజా ది గ్రేట్’ సినిమాతో రవితేజ మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించారు. కానీ, ‘టచ్ చేసి చూడు’ ప్లాప్ , ‘నేల టిక్కెట్’ ప్లాప్ , ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రాలు ఆయన్ని ఒక్కసారిగా ప్లాప్ లతో వెనక్కి లాగేశాయి. ఎవ్వరూ ఊహించిన రీతిలో ఈ మూడు సినిమాలు డిజాస్టర్లు అయిపోయాయి. అయినప్పటికీ నిర్మాతలకు మాస్ మహారాజాపై నమ్మకం పోలేదు. వరుసపెట్టి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో రవితేజ ఎంపిక చేసుకున్న వెరైటీ చిత్రం ‘డిస్కోరాజా’. సైన్స్ ఫిక్షన్‌గా మంచి కమర్షియల్ కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కింది
‘డిస్కోరాజా’ సినిమా కు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. నటీమణులు నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ హీరోయిన్లు. బాబీ సింహా ప్రతినాయకుడు పాత్ర పోషించారు. తమన్ సంగీతం సమకూర్చారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
‘డిస్కోరాజా’ సినిమాపై ప్రస్తుతానికి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. ఇది ఒక డీసెంట్ మూవీ అని, మాస్ మహారాజా ఇరగదీశారని కొంత మంది అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్ అని ట్వీట్లు చేస్తున్నారు. రవితేజ కొత్త అవతారంలో చాల అద్భుతంగా నటించారని, సినిమా మొత్తం ఆయన భుజస్కందాలపై మోసరని కూడా చెబుతున్నారు. వెన్నెల కిషోర్ తన కామెడీతో బాగా నవ్వించారని అంటున్నారు. సునీల్‌కు కూడా మంచి పాత్ర దక్కిందని కొంత మంది ట్వీట్లు చేశారు. క్లైమాక్స్‌లో ఆయన కుమ్మేశారట. విలన్‌గా బాబీ సింహా బాగా అదరగొట్టారని అంటున్నారు.

Disco Raja Final Report
డిస్కో రాజా మంచి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా ప్రారంభమై మిల్లు రివెంజ్ డ్రామా యొక్క సాధారణ పరుగుగా ముగుస్తుంది. చలన చిత్రంలో తగినంత ఆశ్చర్యకరమైనవి మరియు మలుపులు ఉన్నాయి, కానీ చివరికి మీరు అరిగిపోయినట్లు అనిపిస్తుంది. రవితేజ బహుళ కోణాలతో ఒక పాత్రలో తన వంతు పాత్ర పోషిస్తాడు. సినిమా మొదటి సగం సైన్స్ ఫిక్షన్ యొక్క సూచనతో ఆశాజనకంగా ఉంది. రెండవ భాగంలో ఫ్లాష్‌బ్యాక్ ప్రారంభమైన తర్వాత, సినిమా రెగ్యులర్ రివెంజ్ డ్రామా ఫార్మాట్‌లోకి వెళుతుంది. చివరలో ఒక ట్విస్ట్ ఉంది, ఇది ఖచ్చితంగా మిమ్మల్ని కాపలా చేస్తుంది. ఈ చిత్రం రవితేజ అదృష్టం చుట్టూ తిరుగుతుందా? త్వరలో మా సమీక్ష కోసం చూడండి.
Ravi Teja in Disco Raja

Latest Update Ravi Teja

Trailer

Ravi Teja Disco Raja Released on 24th January 2020

Ravi Teja in Disco RajaGOBEST CINEMAS
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet