Kajal Agarwal Telugu Actress, Tollywood Actress kajal agarwal

కాజల్ అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ఊర్వశి రౌతాల

Nidhi Agarwal

నిధి అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ప్రియాంక చోప్రా

Pooja-hegde

పూజ హెగ్డే

natu vaidyam kalabanda- aloe veera

ఔషధం - కలబంద


కర్జూరంలో 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.
ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం మరియు శరీరానికి ఒక టానిక్ వలే పనిచేస్తుంది. అతి తేలికగా జీర్ణం అయిపోతుంది.ఖర్జూరం (Date Palm)

ఖర్జూరపండు
శరీరానికి అవసరమైన శక్తినివ్వటానికి శరీరంలోని వ్యర్ధాలను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. పాలలో ఖర్జూరపండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి
ఖర్జూరం (Date Palm) ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఒక విధమైన వృక్ష ఫలం. పామే (palm) కుటుంబానికి చెందిన ఖర్జూరం శాస్త్రీయనామం ఫీనిక్స్‌ డాక్టీలిఫెరా. అంతెత్తున ఆకాశంలోకి పెరిగే ఈ చెట్లు సుమారు 10 నుంచి 20 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి. తాటిచెట్ల మాదిరిగానే ఆడా మగా వేర్వేరుగా ఉంటాయి. ఆడచెట్లు మాత్రమే ఫలాల్నిస్తాయి. 5-8 ఏళ్ల వయసు వచ్చేసరికి ఖర్జూర చెట్టు కాపుకొస్తుంది. ఒకప్పుడు ఇది అక్టోబరు - డిసెంబరు సమయంలో మాత్రమే దొరికేది. ఇప్పుడు ఆ దశ దాటిపోయింది. ఏ సూపర్‌ మార్కెట్టుకెళ్లినా గింజ తీసేసి ఆకర్షణీయంగా ప్యాక్‌ చేసిన విభిన్న ఖర్జూరాలు ఎప్పుడూ దొరుకుతూనే ఉన్నాయి.

పిల్లలనుండి పెద్దలదాకా ఎంతో ఇష్టంగా తినే పండు ఖర్జూరాలు. చూడటానికి ఈతపండులా ఉండే ఖర్జూరం అందరికీ ప్రీతిపాత్రమే
ఖర్జూరంలో రకాలు
పండ్లలోని తేమను బట్టి ఖర్జూరాల్ని మెత్తనివి, కాస్త ఎండినట్లుగా ఉండేవి, పూర్తిగా ఎండినట్లుగా ఉండేవి అని మూడు రకాలుగా విభజించారు. మొదటి రకంలో తేమ ఎక్కువా తీపి తక్కువా ఉంటే రెండో రకంలో తేమ తక్కువా తీపి ఎక్కువా ఉంటాయి. మూడో రకం తేమ శాతం అతి తక్కువగా ఉండి తీపి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక రంగు రుచి ఆధారంగా ఖర్జూరాలు ఎన్నో రకాలు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇవి పండుతున్నా కొలరాడో నదీ తీరాన ఉన్న బార్డ్‌ వ్యాలీలోని పామ్‌ స్ప్రింగ్స్‌లో పండే మెడ్‌జూల్‌ రకానికి మరేవీ సాటిరావని ప్రతీతి. ముదురురంగులో నున్నగా ఉండే ఈ ఖర్జూరాల్నే 'కింగ్‌ ఆఫ్‌ డేట్స్‌' అని కూడా అంటారు. తరువాత స్థానం గుండ్రంగా ఉండే బార్హీది. ఇది మృదువుగా తియ్యగా ఉంటుంది. దీన్ని 'హనీ బాల్‌' అని కూడా అంటారు. ఎక్కువ కాలం నిల్వ ఉండే 'డెగ్లట్‌ నూర్‌', పుడ్డింగ్‌లా కనిపించే 'ఖాద్రావి', అచ్చం తేనెలా ఉండే 'హనీ', నలుపు రంగులో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే 'బ్లాక్‌ డేట్‌', పొడవుగా కాస్త అంబరు (amber) వర్ణంలో నమిలేటట్లుగా ఉండే 'గోల్డెన్‌ ప్రిన్సెస్‌'... ఇలా ఖర్జూరాల్లో ఎన్నెన్నో రకాలు ఉన్నాయి
ఆరోగ్య ప్రయోజనాలు :
ఎండు ఖర్జూరాలు
ఏ పండయినా పండుగానే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచే. నట్‌గా మారిన ఎండు ఖర్జూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తియ్యగా ఉంటుంది. మెత్తని పండ్లకోసం అయితే ఇవి రంగు మారి దోరరంగులోకి రాగానే చెట్టు నుంచి తీస్తారు. అదే ఎండుఖర్జూరాల కోసం అయితే చెట్టునే బాగా ఎండనిచ్చి తెంచుతారు. కోశాక వాటిని కొంతకాలం తేమ వాతావరణంలో ఉంచి కాస్త మెత్తబడేలా చేస్తారు. వేసవిలో ఎండుఖర్జూర నీళ్లు తాగని పసిపిల్లలు అరుదే. స్వీట్లు, పుడ్డింగ్‌లు, కేకులు, డెజర్ట్‌ల తయారీలో ఖర్జూరం ఉండి తీరాల్సిందే.

Amazing Benefits Of Dates (Khajoor) For Skin, Hair And Health


ఖర్జూర పండ్ల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలలో బరువు తగ్గించటం కూడా ఒకటని చెప్పవచ్చు. ఖర్జూర పండ్లు శరీర బరువును ఎలా తగ్గిస్తుందో, బరువు తగ్గుటలో ఈ పండ్ల పాత్ర గురించి ఇక్కడ విశదీకరించబడింది.
మహిళలు ఖర్జూరాలను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణు లంటున్నారు. ఎందుకంటే మన దేశంలోని 85 శాతం యుక్తవయుసున్న మహిళల్లో రక్తహీనత ఉంటుంది.
ప్రతి 100 గ్రాములు ఖర్జూరాల్లో 0.90 మి. గ్రా ఐరన్‌ ఉంటుంది. దాంతో ఖర్జూరాలు క్రమం తప్పకుండా తినేవారికి రక్తహీనత తగ్గుతుంది. ఖర్జూరాల్లో ఉన్న పోషకాలు, అవి చేసే మేలు ఎంత అని చెప్పలేం. ఇందులో ఫ్రక్టోజ్‌, డెక్స్‌ట్రోజ్‌ అనే చక్కెర పదార్థాలు ఎక్కువుగా ఉండటం వల్ల ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు చెబుతున్నారు.
ప్ఖర్జూరాల్లో పీచుపదార్థం (డయటరీ ఫైబర్‌) చాలా ఎక్కువ. ఖర్జూరాలు తింటే అందులో ఉన్న పీచుపదార్థాలు శరీరంలో ఉన్న చెడుకొలెస్ట్రాల్‌కు అడ్డుపడి శరీరంలో ఇంకకుండా చూస్తాయి. దాంతోపాటు తేలిగ్గా మలవిసర్జన కావడం జరుగుతుంది.
ప్ఖర్జూరాల్లో ఉండే టాన్సిన్‌ అని పిలిచే ప్లేవనాయిడ్‌ పాలిఫీనాలిక్‌ యాంటీఆక్సిడెంట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్లు, మంట, వాపు వంటివి కలగడాన్ని, రక్తసవ్రాలను నివారిస్తాయి. ఇందులో ఉన్న జీ-గ్జాంథిన్‌ అనే పోషకం మన కంటి రెటీనాలోకి శోషితమై కంటిని సంరక్షిస్తుంటుంది.
ప్వయసు పెరగడం వల్ల కన్ను సామర్థ్యం తగ్గడాన్ని ఈ పోషకం నివారిస్తుంది. హైబీపీ ఉన్నవారు వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండెజబ్బులు, పక్షవాతం వంటి వాటిని నివారిస్తుంది.
Also popularly known as date palm (Khajoor/Khajur) in Hindi, ‘Tawarikh’ in Arabic and ‘Palmier’ in French.. It is a flowering plant species from the palm family. It is usually cultivated for its sweet fruit.
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 280 kcal 1180 kJ
పిండిపదార్థాలు 75 g
- చక్కెరలు 63 g
- పీచుపదార్థాలు 8 g
కొవ్వు పదార్థాలు 0.4 g
మాంసకృత్తులు 2.5 g
నీరు 21 g
విటమిన్ సి 0.4 mg 1% శాతములు, Source: USDA పోషక విలువల డేటాబేసు

ఉపయోగాలు
ఖర్జూరం, పండుగానే కాక చెట్టుగా కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.
లేత ఆకుల్ని కూరగా వండుకుంటారు.
ఉత్తర ఆఫ్రికాలో ఆకుల్ని పూరికప్పులుగా వాడటమూ ఎక్కువే.
తాటి ఆకుల మాదిరిగానే చాపలు, తడికెలు, బుట్టలు, విసనకర్రల్లోనూ వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది.
ఎండుటాకులు చీపుళ్లుగానూ వంటచెరకుగానూ ఉపయోగపడతాయి.
ఆకుల్లోని పీచుతో తాళ్లు, టోపీలు, నేతబట్ట... లాంటివీ అల్లుతారు.
కరవు సమయాల్లో వీటి విత్తనాల్ని పొడి చేసి గోధుమపిండిలో కలిపి రొట్టె చేసుకుని తింటారు.
నానబెట్టి పొడికొట్టిన విత్తులు పశువుల మేతకి ఎలానూ పనికివస్తాయి.
సబ్బులు, సౌందర్య సాధనాల తయారీలో విత్తనాల నుంచి తీసిన తైలం వాడతారు.
ఆక్జాలిక్‌ ఆమ్లానికి ఈ విత్తులే మంచి వనరులు.
కాఫీ బీన్స్‌ మాదిరిగా వీటిని కాఫీపొడిలో కలపడమూ కద్దే.
ఖర్జూర ఫలాలే కాదు, పుష్పాలూ రుచికరమైనవే. అందుకే ఆయా దేశాల మార్కెట్లలో వీటిని ప్రత్యేకంగా అమ్ముతారు.
పూమొగ్గల్ని సలాడ్‌లలో ఎండుచేపల కూరల్లో వాడతారు.
ఖర్జూరంతో వైద్యం
పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది.
గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్‌ మంచి మందు.
డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు.
చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పీ తగ్గుతుంది.

THE CONTENT ON THIS BLOG/SITE ARE THE COLLECTION/GATHERING OF DATA/LINKS/ MATERIALS/ INFORMATION ETC, THAT ARE FREELY AVAILABLE ON THE INTERNET AND ITS WIDE RANGE OF RESOURCES. IF ANY OF THE CONTENT/DATA ETC ON THIS BLOG/SITE ARE OBJECTIONABLE OR VIOLATING ANY COPY RIGHTS, ACTS ETC, THE SAME WILL BE REMOVED AS SOON AS ANY COMPLAINT RECEIVED AND THE AUTHOR IS NOT RESPONSIBLE FOR ANYTHING.

plastic ban in india

దేశంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టే ప్రతిజ్ఞను కొనసాగిస్తూ, అక్టోబర్ 2 న ప్లాస్టిక్ సంచులు, కప్పులు మరియు స్ట్రాలతో సహా ఆరు..

boppayi papaya health benefits

చక్కని అందానికి, ఆరోగ్యానికి బొప్పాయి…

మనీశ్ పాండే ముంబైలో సినీ నటి అశ్రిత శెట్టిని పెళ్లాడబోతున్నాడు.

క్రికెటర్ మనీశ్ పాండే త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డిసెంబర్ 2న ముంబైలో సినీ నటి అశ్రిత శెట్టిని పెళ్లాడబోతున్నాడు.

ravi shastri

అకకరకాయ బోడ కాకర అని కూడా పిలుస్తారు

First Promo: Allu Arjun's Ala Vaikunthapuramulo

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.... ఇకపై హిందూ దేవాలయాల్లో హిందువులకు మాత్రమే ఉద్యోగాలు

andhra  traffic police

దస్సరా నవరాత్రుల సందర్బంగా మన #గ్రామదేవతలుఎలావెలిశారు ...గ్రామదేవతల నామ విశేషాలేమిటి?

world-cup-cricket-india-win-against-afghanistan

World Cup 2019: Most Runs, Most Wickets and Points Table

ESHA-AMBANI-HOME-MUMBAI

అకకరకాయ బోడ కాకర అని కూడా పిలుస్తారు

ambati-rayudu-indian-cricket

40,000 మార్కు దాటిన బంగారం ధర.. గత 90 సంవత్సరాల యొక్క బంగారం రేట్స్ ఒకసారి లుక్ వెయ్యండి

demolishing-decising-by-ap-cm-ys-jagan-in-praja-vedika

నాలుగోసారి ఐపీఎల్‌ ట్రోఫీ ముంబయి ఇండియన్స్‌దే

prime minister modi in america

హ్యూస్టన్‌లో ‘నమో తాలి’..! ‘నమో తాలి’ సిద్ధం చేసిన చెఫ్‌

ambati-rayudu-indian-cricket

రిటైర్మెంట్‌ ఉపసంహరణ: మళ్లీ వైట్ బాల్ క్రికెట్‌లోకి అంబటి రాయుడు

cricket-india-andhra-telugu

పన్నెండేళ్లలో పన్నెండుతో తొలిసారి SRH

cricket-india-andhra-telugu

ఆ నాలుగు జ‌ట్లకూ ప్లేఆఫ్‌ ప్రయాణమిది!

cricket-india-andhra-telugu

India vs Pakistan: IND vs PAK Jokes: ఫ్యాన్స్ మధ్య మొదలైన కవ్వింపులు.. పాకిస్థాన్‌తో నేడు భారత్‌ ఢీ

girls, womens missing ing telugu states

తొలి సెమీఫైనల్ మ్యాచ్ మంగళవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది

horoscope-june-23-29-gobest

వారఫలాలు (జన్మ నక్షత్రం ప్రకారం)ఈ వారం జూన్ 23 నుంచి 29

apple event

పూజా హెగ్డే హ్యాండ్ పడింది.. ప్లాపుల హీరో రాత మారుతుందా?అఖిల్‌‌కు విజయాన్ని..

jc diwakar reddy asks to change tdp leadership

గూగుల్‌‌ కంపెనీలో.. బాలీవుడ్ హీరోయిన్ మయూరి కాంగో

jc diwakar reddy asks to change tdp leadership

ఎన్టీఆర్ చేతిలో టీడీపీ పగ్గాలు.. సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి సంచలనం

auto sales india

భారతదేశంలో తిరోగమనంలో ఆటో అమ్మకాలు.. ఆగస్టులో ఎప్పుడూ ఇంత దారుణంగా తగ్గలేదు

First Promo: Allu Arjun's Ala Vaikunthapuramulo

అల వైకుంఠపురములో.. అల్లు అర్జున్ సర్ ప్రైజ్ పాట వచ్చేసింది..!

త్రుటిలో తప్పిన పరాభవం.. వణికించిన అఫ్గానిస్థాన్‌ . నెగ్గిన కోహ్లీసేన రాణించిన విరాట్‌, బుమ్రా, షమి

వరల్డ్ కప్: ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం

మా మధ్య అలాంటిదేమీ లేదు.. ఎక్కువగా ఊహించుకోవద్దు.. విజయ్ దేవరకొండతో లిప్‌లాక్‌పై రష్మిక

World Cup 2019: Most Runs, Most Wickets and Points Table

GOBEST CINEMAS
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet