Kajal Agarwal Telugu Actress, Tollywood Actress kajal agarwal

కాజల్ అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ఊర్వశి రౌతాల

Nidhi Agarwal

నిధి అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ప్రియాంక చోప్రా

Pooja-hegde

పూజ హెగ్డే

natu vaidyam kalabanda- aloe veera

ఔషధం - కలబంద


గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది . అసలు గ్రీన్ టీ అంటే ఏంటో ముందుగా తెలుసుకోవాలి.
ప్రస్తుతం మనం రోజూ వారి జీవితంలో మన ఆరోగ్యన్ని రక్షించుకోవడం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అందులో సహజమైన,పద్దతిలో, అందరికీ, అతి తక్కువ ఖర్చుతో లభించేది ఈ గ్రీన్ టీ, ఇది ఎప్పటినుంచో ఆరోగ్య సం రక్షణలో ఎంతోగానో ఉపయోగపడుతుంది,అధిక బరువుని తగ్గించడమే కాకుండా ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎన్నో అద్భుతాలు చేస్తుంది.అవి ఏంటో చుసేద్దామా:black tea

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది . అసలు గ్రీన్ టీ అంటే ఏంటో ముందుగా తెలుసుకోవాలి.
గ్రీన్ టీ అంటే .... ఎండిపోయిన తేయాకులతో తయారు చేసేదే గ్రీన్ టీ. దీనిని ''కామెల్లియా సినెన్సిస్‌''గా పిలుస్తారు. అన్ని రకాల తేయాకు మొక్కలు ఒకే రకానికి చెందినవిగా ఉంటాయి. కాని వివిధ ప్రాంతాల నేల, వాతావరణం తదితర ప్రభావాల కారణంగా తేయాకుల్లో మార్పులు సంభవిస్తుంటాయి. గ్రీన్ టీ అనేది ప్రత్యేకంగా సాధారణమైన ఆకులుగా ఉంటాయి. ఉన్నతమైన గ్రీన్ టీ పశుపు రంగు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. వీటి రుచి గడ్డిని పోలివుంటుంది లేదా చేపల వాసనలా ఉంటుంది. ''హెర్బల్ టీ'' కి గ్రీన్ టీ కి చాలా తేడా ఉంటుంది. హెర్బల్ టీ అంటే అందులో రకరకాల వనమూలికలు కలిపి ఉంటాయి. కాబట్టి గ్రీన్ టీకి హెర్బల్ టీకి మీరు తేడాను కనుక్కోవచ్చు.
గ్రీన్ టీ చరిత్ర... గ్రీన్ టీ పంట ప్రథమంగా చైనా దేశంలో నాలుగు వేల సంవత్సరాల క్రితం సాగు చేయబడింది. ప్రస్తుతం అది ఆసియా ఖండంలో ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు దీనిని ఆసియా ఖండంలో సాంప్రదాయమైన ఔషధంగా వాడుతున్నారు
. గ్రీన్ టీ ఎక్కడ లభిస్తుంది...గ్రీన్ టీ సూపర్ మార్కెట్‌, రెస్టారెంట్లలోను లభిస్తుంది. ప్రస్తుతం దీనిని టీ బ్యాగుల్లోను అమ్ముతున్నారు. అలాగే ఆకు రూపంలోను అమ్ముతున్నారు.
గ్రీన్ టీని ఎలా తయారు చేయాలి ?....గ్రీన్ టీ తయారు చేయడమంటే బ్రహ్మ విద్య ఏమీ కాదు. గ్రీన్ టీని తయారు చేయాలంటే... ఒక చెంచా తేయాకు తీసుకోండి. లేదా ఒక కప్పుకు సరిపడా టీ బ్యాగు తీసుకోండి. కెటిల్‌లో చల్లటి నీరును నింపి 80 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య నీటిని వేడి చేయండి. వేడి చేసిన నీటిని కప్పులో పోసుకోండి. అందులో తేయాకు పొడి కలుపుకోండి. రెండు లేదా మూడు నిమిషాలపాటు వేచి చూడండి. కాసేపయ్యాక తేయాకు రంగు మారి డికాక్షన్ రంగులోవస్తుంది. దీంతో గ్రీన్ టీ తయారైనట్లే. మీరు ఎంచక్కా గ్రీన్ టీ సేవించవచ్చు.

ఉపయోగాలు :
ఇది ఆరోగ్యానికి చాలా మంచిది . శారీరక శ్రమలేని ఆధునిక యుగ జీవితం రోగాలమయంగా వుంది. గుండె సంబంధిత వ్యాధులూ, క్యాన్సర్‌, ఉదరకోశ వ్యాధులు, మానసిక వత్తిడి, స్థూల కాయం వంటివి నేడు పలువురు యువతీ, యువకులలో కూడా సాధారణం అయ్యాయి. ఈ సమ కాలీన రుగ్మతల నివారణకు కొంత మేరకు దివ్య ఔషదమే గ్రీన్‌ టీ (తేయాకు). ఈ మధ్యకాలంలో ఈ తరహా టీ కనీసం పట్టణాలు, నగర ప్రాంతాలలో విస్తృత ఆదరణను పొందుతోంది. జీవన సరళి తాలూకు కనీస ఆహారపు అలవాట్లను మనం నేర్చుకోవచ్చు. ఈ ఆరోగ్యకర ఆహార అలవాట్లలో మనం సులువుగ చేర్చుకో గలిగింది గ్రీన్‌ టీ తాగే అలవాటు. జపాన్‌, చైనా వంటి దేశాలలో గ్రీన్‌ టీ ఇప్పటికే విస్తృత వినియోగంలో వుంది. అసలు గ్రీన్‌ టీ ని కనుగొన్నది షెన్‌నంగ్‌ అనే ఒక మహాచక్రవర్తి. ఆయన సేవించేందుకు కాగబెడుతోన్న నీటిలో యాదృచ్ఛికంగా వచ్చిపడిన గ్రీన్‌ టీ ఆకులు ఆ తరువాత కొన్ని దేశాలకు దేశాలలోనే ఆహారపు అలవాట్లను మార్చివేశాయి. జపాన్‌ వంటి దేశాలలో గ్రీన్‌ టీ తాగే అల వాటు మెండు.

Green tea health benefits in Telugu – గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

GREEN TEA
గ్రీన్ టీ ఎక్క‌డ పుట్టింది? (Where Green Tea Originated)
గ్రీన్ టీ మొద‌టిసారి చైనాలో త‌యారైంది. క్రీశ. 600-800 మ‌ధ్య‌లో మొద‌టిసారిగా ఈ టీ త‌యారైన‌ట్లు ఆధారాలున్నాయి. షెన్నాంగ్ చ‌క్ర‌వ‌ర్తి పాల‌న‌లో ఇది మొద‌టిసారి త‌యారైంద‌ట‌! ఆ కాలానికి చెందిన ర‌చయితలు రాసిన టీ క్లాసిక్ అనే పుస్త‌కంలో దీని ప్ర‌స్తావ‌న ఉంది. అంతేకాదు.. ఆ త‌ర్వాత 1191లో జెన్ ప్రీస్ట్ ఈసాయి రాసిన కిస్సా యోజోకి లేదా బుక్ ఆఫ్ టీ అనే పుస్త‌కంలోనూ దీని గురించి పూర్తిగా వివ‌రించారు. దీనివ‌ల్ల మ‌న శ‌రీరంలోని కీల‌క అవ‌య‌వాల ప‌నితీరు మెరుగుప‌డుతుంద‌ని ఆ పుస్త‌కంలో రాసి ఉంది.

గ్రీన్‌టీలో మెం డుగా వున్న రెస్‌పెరట్రాల్‌ అనే పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో వుంచుతుందట. దీనితో, రక్తనాళాలలో చెడు కొలెస్ట్రాల్‌ వలన రక్తం గడ్డకట్టిపోదు. తద్వారా గుండెపోట్ల వంటివి నివారించబడతాయి. బహుశా, ఈ కారణంచేతనే దేశం లోని పౌరులలో, 75 శాతం మంది సిగరెట్లు తాగేవారే అయినా జపాన్‌లో హృద్రోగాలు స్వల్పం. గ్రీన్‌ టీ ఎంతగా మనలను కాపాడినా పొగతాగడం తాలూకు ప్రభావం మనపై ఎంతోకొంత తప్పనిసరి గా వుంటుంది. టీ అన్నింటిలో గ్రీన్ టీ మాత్రమే అత్యంత శక్తివంతమైనది. అందుకే సంప్రదాయ వైద్యంలో ఈ టీ వాడకం భారత్, చైనా దేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా ఇందులోని ''ఇజీసీజి '' ," కాటెచిన్స్ " అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది. ఈ టీ తాగినవారిలో అన్నవాహిక క్యాన్సర్ తగ్గినట్లు చైనా పరిశోధనలు చెపుతున్నాయి. దీనికున్న యాంటీ ఆక్సిడేటివ్, యాంటి ప్రొలిఫరేటివ్ గుణాలే ఇందుకు కారణం. గ్రీన్ టీ హెచ్ఐవీలోని కణాలను ఇతర ఆరోగ్యకరమైన కణాలతో కలవనీయవని జపాన్ పరిశోధకులు చెపుతున్నారు. అంతేకాదు గ్రీన్ టీ తాగేవారిలో వృద్ధాప్య లక్షణాలు అంత త్వరగా దరిచేరవు. ఆయుష్షును పెంచే గుణం గ్రీన్ టీకి ఉన్నదంటున్నారు. కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి హృద్రోగాలను దూరం చేస్తుంది. హృద్రోగాలు వచ్చినవారిలో కూడా గండె కణాలను బాగు చేస్తుంది. ఆనియన్స్, గ్రీన్‌టీలతో ఒబిసిటీకి చెక్ పెట్టవచ్చునని సదరన్ క్వీన్స్‌లాండ్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. గ్రీన్ టీ, ఆనియన్స్‌‌ను రోజువారీగా తీసుకోవడం ద్వారా బరువు పెరగడాన్ని నియంత్రించడంతో పాటు, ఒబిసిటీకి సంబంధించిన రోగాలు, హృద్రోగ సమస్యలు, డయాబెటిస్‌లకు చెక్ పెట్టవచ్చునని క్వీన్స్‌లాండ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ లిండ్సే బ్రౌన్ తెలిపారు. ఆనియన్స్,
గ్రీన్‌ టీ గుండె పనితీరును సక్రమం చేస్తుంది.... ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు గ్రీన్ టీలో ఉన్నాయని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. రోజువారీగా గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించవచ్చునని ఆ అధ్యయనం తేల్చింది. బీజింగ్‌లోని పెకింగ్ యూనియన్ మెడికల్ కాలేజీ నిర్వహించిన అధ్యయనాన్ని డెయిలీ ఎక్స్‌ప్రెస్ ప్రచురించింది. ఈ అధ్యయనం లో రోజూ గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా శరీరంలోని అనవసరమైన క్రొవ్వు పదార్థాల స్థాయిని తగ్గిస్తుందని తెలియవచ్చింది. అయితే ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పదార్థాలను గ్రీన్ టీ సేవనం ద్వారా కాపాడుకోవచ్చునని యూనియన్ మెడికల్ కాలేజీ పరిశోధకులు వెల్లడించారు.
14 ర్యాండమ్ ట్రయల్స్‌లో గ్రీన్ టీ సేవనం ద్వారా 7.2 మి.గ్రాముల కొలెస్ట్రాల్ తగ్గిందని తెలిసింది. గ్రీన్‌ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అనుకుంటున్నారా..? అయితే పప్పులో కాలేసినట్లే. గ్రీన్ టీ కంటే బ్లాక్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని కొత్త అధ్యయనంలో తేలింది. అందుచేత ఇక గ్రీన్ టీల కోసం భారీగా ఖర్చు చేయడాన్ని తగ్గించుకోండని వైద్యులు సూచిస్తున్నారు. తాజా అధ్యయనంలో బ్లాక్ టీలో కాసింత వేడిపాలును కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు గుండె జబ్బులను దూరం చేస్తుందని టీ అడ్వైజరీ ప్యానెల్ తెలిపింది. గ్రీన్ హెల్త్ ప్రాపర్టీస్, బ్లాక్ టీ ప్రాపర్టీస్‌పై జరిగిన పరిశోధనలో గ్రీన్ కంటే బ్లాక్ టీ ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలో తేలింది. దీనిపై ఫ్రీలాన్స్ డైటీషియన్ డాక్టర్ క్యారీ రక్స్‌టన్ మాట్లాడుతూ.. గ్రీన్ టీ కంటే.. బ్లాక్ టీని సేవించడం వల్ల క్యాన్సర్, స్ట్రోక్, డయాబెటీస్, నోటి సమస్యలు వంటివి తగ్గుతాయన్నారు. అయితే తమ అధ్యయనం రెండు రకాల టీలపై సాగినట్టు చెప్పారు. ఇందులో ఒకే తరహా ప్రతిఫలాలు ఉన్నట్టు తేలిందన్నారు. బ్లాక్ లేదా గ్రీన్ టీ తాగే వారిలో ఎక్కువగా గుండెపోటులు చాలా వరకు తగ్గినట్టు ఆయన తెలిపారు.

THE CONTENT ON THIS BLOG/SITE ARE THE COLLECTION/GATHERING OF DATA/LINKS/ MATERIALS/ INFORMATION ETC, THAT ARE FREELY AVAILABLE ON THE INTERNET AND ITS WIDE RANGE OF RESOURCES. IF ANY OF THE CONTENT/DATA ETC ON THIS BLOG/SITE ARE OBJECTIONABLE OR VIOLATING ANY COPY RIGHTS, ACTS ETC, THE SAME WILL BE REMOVED AS SOON AS ANY COMPLAINT RECEIVED AND THE AUTHOR IS NOT RESPONSIBLE FOR ANYTHING.

plastic ban in india

దేశంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టే ప్రతిజ్ఞను కొనసాగిస్తూ, అక్టోబర్ 2 న ప్లాస్టిక్ సంచులు, కప్పులు మరియు స్ట్రాలతో సహా ఆరు..

బ్లాక్‌ టీ-Black Tea తాగడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి

boppayi papaya health benefits

చక్కని అందానికి, ఆరోగ్యానికి బొప్పాయి…

మనీశ్ పాండే ముంబైలో సినీ నటి అశ్రిత శెట్టిని పెళ్లాడబోతున్నాడు.

క్రికెటర్ మనీశ్ పాండే త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డిసెంబర్ 2న ముంబైలో సినీ నటి అశ్రిత శెట్టిని పెళ్లాడబోతున్నాడు.

GOBEST CINEMAS
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet