Kajal Agarwal Telugu Actress, Tollywood Actress kajal agarwal

కాజల్ అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ఊర్వశి రౌతాల

Nidhi Agarwal

నిధి అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ప్రియాంక చోప్రా

Pooja-hegde

పూజ హెగ్డే

natu vaidyam kalabanda- aloe veera

ఔషధం - కలబంద


ఆల్‌బుకారాపండ్లు - Albakara fruit Health Benefits of Plums and PrunesAlbakara fruits

ఆల్‌బుకారాపండ్లు
గంగరేగు పండుకన్నా కాస్త పెద్దగా.. యాపిల్‌లా ఎర్రగా నిగనిగలాడుతుండే ఆల్‌బుకారా పండ్లను చూడగానే నోరూరుతుంది. చాలామంది వీటిని అంతగా పట్టించుకోరు గానీ ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిల్లో కేలరీలు చాలా తక్కువ. సాధారణంగా పండ్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజు స్థాయిలు పెరుగుతుంటాయి. కానీ వీటితో అలాంటి ప్రమాదమేమీ ఉండదు. ఎందుకంటే వీటి 'గ్త్లసిమిక్‌ ఇండెక్స్‌' చాలా తక్కువ. ఆల్‌బుకారా పండ్లలో విటమిన్‌ సి దండిగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. ఇక వీటిల్లోని ప్రోసైయానిడిన్‌, నియోక్లోరోజెనిక్‌యాసిడ్‌, క్యూర్‌సెటిన్‌ వంటి ఫెనోలిక్‌ రసాయనాలు శరీరంలో వాపు తగ్గేందుకు తోడ్పడతాయి. కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ముదురు ఎరుపురంగులో ఉండే ఆల్‌బుకారా పండ్లలో ఈ ఫెనోలిక్‌ రసాయనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.ఆల్‌బుకారా... రోగాలన్నింటినీ తగ్గిస్తుందని నమ్మకాన్నిచ్చే పండు. దీన్ని ఇష్టంగా తినడానికి చెప్పుకునే కారణాలు చాలా కనిపిస్తున్నాయి. నేడు బజార్లో కూడా అంతే కన్నులకింపుగా కనిపిస్తున్నారు. ప్రూన్స్‌, డ్రూప్స్‌, ప్లమ్‌... ఎలా పిలుచుకున్నా అభ్యంతరం చెప్పని ఈ పళ్లు బ్లూ- బ్లాక్‌, పసుపు, పర్పుల్‌, ఎరుపు రంగులలో దొరుకుతాయి.

science backed-carrot uses

* జ్యూసీగా ఉండే ఈ పండులో కేలరీలు తక్కువ.
* జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్‌ ఇందులో చాలా వుంది.
* విటమిన్‌ సికి ఈ పండు చిరునామాగా చెప్పుకోవచ్చు. ఇది మంచి యాంటీ ఆక్సిడెంటని వేరుగా చెప్పనవసరం లేదుగా!
* రోగనిరోధకశక్తిని పెంచడంలో ఇది మనకెంతగానో తోడ్పడుతుంది.
* విటమిన్‌ ఎ, బీటా కెరోటిన్‌లూ ఇందులో ఉన్నాయి.
* ఇందులో ఉన్న పొటాషియం గుండెజబ్బులు, రక్తపోటు రాకుండా కాపాడుతుంది.
* శరీర ఉష్ణోగ్రత సమతుల్యతను కాపాడుతుంది.
* ఇందులోని విటమిన్‌ కె ఎముకల పటిష్టతను కాపాడటానికి, ఆల్జీమర్స్‌ను నయంచేయడానికి సాయపడుతుంది.
* కంటిచూపును మెరుగుపరుస్తుంది.
జ్వరా నికి, మలబద్ధకానికి మంచి విరుగుడుగా పేరెన్నికగన్నది ఆల్‌బుకారా పండ్లు.
ఎండు ఆల్‌బుకారాలను రోజుకు 10 చొప్పున తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారై ఎముక విరుపు సమస్యలుండవు . దీంతోపాటు మోనోపాజ్ దశ దాటిన మహిళల్లో సాధారణంగా కనిపించే బోలు ఎముకల వ్యాధి( ఆస్ట్రియోపోరోసిస్)ని కూడా ఇవి నివారిస్తాయని నిర్ధరించారు. అత్తిపండు(ఫిగ్), ఎండు ఖర్జూరాలు, ఎండు స్ట్రాబెపూరీలు, ఎండు ఆపిల్స్, ఎండు ద్రాక్షల కంటే ఈ ఎండు ఆల్‌బుకారాలు ఎముకల సామర్థ్యాన్ని పెంచడంలో మెరుగైనవని వెల్లడించారు.
గర్భధారణ సమయంలో ఎక్స్ ట్రాహార్మోన్స్ మరియు యూట్రస్ పెరగడం వల్ల కడుపుబ్బరం, మలబద్దకం మరియు హెమరాయిడ్స్ సమస్య ఉంటుంది. ప్లమ్ ఫ్రూట్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది బౌల్ మూమెంట్ ను సులభం చేస్తుంది . దాంతో మీరు బెటర్ గా ఫీలవుతారు.

Some facts about Albakara:

Prunes and Prune Juice May Relieve Constipation
Plums and Prunes Are Rich in Antioxidants
స్ట్రెస్ మరియు అలసటను తగ్గిస్తుంది
గర్భధారణలో జలుబు, దగ్గు, డయోరియా వంటి సమస్యలను తగ్గించుకోవడం చాలా అవసరం . గర్భధారణ సమయంలో ఇటువంటి సాధరణ జబ్బులు ఎక్కువగా బాధిస్తుంటాయి. వీటి నుండి బయటపడాలంటే ప్లమ్ ఫ్రూట్స్ లోని విటమిన్ సి గ్రేట్ గా సహాయపడుతుంది. వ్యాదినిరోధకత పెంచుతుంది. Read more at: https://telugu.boldsky.com/pregnancy-parenting/pre-natal/2016/benefits-eating-plums-during-pregnancy/articlecontent-pf62735-13441.html
They May Help Lower Your Blood Sugar
Prunes May Promote Bone Health
Plums and Prunes May Benefit Heart Health

THE CONTENT ON THIS BLOG/SITE ARE THE COLLECTION/GATHERING OF DATA/LINKS/ MATERIALS/ INFORMATION ETC, THAT ARE FREELY AVAILABLE ON THE INTERNET AND ITS WIDE RANGE OF RESOURCES. IF ANY OF THE CONTENT/DATA ETC ON THIS BLOG/SITE ARE OBJECTIONABLE OR VIOLATING ANY COPY RIGHTS, ACTS ETC, THE SAME WILL BE REMOVED AS SOON AS ANY COMPLAINT RECEIVED AND THE AUTHOR IS NOT RESPONSIBLE FOR ANYTHING.

ravi shastri

అకకరకాయ బోడ కాకర అని కూడా పిలుస్తారు

andhra  traffic police

దస్సరా నవరాత్రుల సందర్బంగా మన #గ్రామదేవతలుఎలావెలిశారు ...గ్రామదేవతల నామ విశేషాలేమిటి?

World Cup 2019: Most Runs, Most Wickets and Points Table

GOBEST CINEMAS
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet