Kajal Agarwal Telugu Actress, Tollywood Actress kajal agarwal

కాజల్ అగర్వాల్

BEACH FESTIVAL 2020 complete video

Nidhi Agarwal

నిధి అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ప్రియాంక చోప్రా

Pooja-hegde

పూజ హెగ్డే

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ఊర్వశి రౌతాల


Beach Festival : Narsapur, మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్  బీచ్ దగ్గర గల హంస రెస్టారెంట్ ప్రాంగణంలో ఈ నెల 15,16 తేదీలలో మొట్టమొదటి సారి జరగబోయే బీచ్ ఫెస్టివల్, Perupalem beach బీచ్ ఫెస్టివల్Perupalem Beach



Beach festival in perupalem beach 2020

గోవా తరహాలో పేరుపాలెం బీచ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 15,16 - ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు   జిల్లాలో బీచ్ ఫెస్టివల్ ప్రధమం,  వై ఎస్ ఆర్ బీచ్ గా నామకరణం ? నర్సాపురం ఫిబ్రవరి 5 ( గోదావరి ప్రతినిది   ) 
నర్సాపురం కే గొప్ప మణిహారంగ మారనున్న పేరుపాలెం బీచ్
బీచ్ ఫెస్టివల్ కు ఆహ్వానం - ఎమ్మెల్యే ముదునూరి ఫిబ్రవరి : మొట్ట మొదటి సారిగా అతి సుందరమైన పేరుపాలెం బీచ్ లో ఈ నెల 15,16 తేదీలలో జరిగే బీచ్ ఫెస్టివల్ కు ప్రతీ ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరు కావాలి అని నర్సాపురం ఎమ్యెల్యే ముదునూరి ప్రసాద రాజు రాష్ట్ర ప్రజలకు ఆహ్వానం పలికారు. ఈ బీచ్ ఫెస్టివల్ లో ఆటల పోటీలు, సినీ సంగీత గాయకులచే ప్రోగ్రాం, 5కె రన్ ,వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ చైతన్యవంతులై మరోకొంతమందికి పరిచయం చేసి లక్షలాదిగా తరలి వచ్చి నర్సాపురం నియోజకవర్గ విశిష్టత ను రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవాలని నరసాపురం శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు కోరారు.
మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్  బీచ్ దగ్గర గల హంస రెస్టారెంట్ ప్రాంగణంలో ఈ నెల 15,16 తేదీలలో మొట్టమొదటి సారి జరగబోయే బీచ్ ఫెస్టివల్ గురించి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం  లో శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు  మాట్లాడుతు ఎన్నడూ లేని విధంగా జిల్లాలో మొట్టమొదటిసారిగా బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.గోవా తరహాలో కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రము లోనే నర్సాపురం విశిష్టతను చూపాలని, పర్యాటక ప్రాంతంగా ఘంతకెక్కించే విధంగా  ఆ రెండు రోజులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల తో పటు ఆటలతో ప్రజలకు ఆహ్లదకరంగా వుండేటట్లు చూడాలని సూచించారు. ఈ బీచ్ ఫెస్టివల్స్ సుమారు కోటి రూపాయలు వెచ్చిస్తునట్లు చెప్పారు. జిల్లా లో వున్నా మంత్రులు , శాసనసభ్యులు మరియు జిల్లా  పర్యాటక  అధికారులు సమక్షంలో నిర్వహించేట్లు సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భాంగా తెలిపారు. ఈ బీచ్ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వై ఎస్  జగన్మోహనరెడ్డి ని కూడా ఆహ్వానించినట్లయితే మరింత నిధులు సమకూర్చుకోవడానికి వీలుఅవ్వుతుంది అని అన్నారు.ఆదిశగా కూడ ఆలోచనలో ఉన్నట్లు అన్నారు. రాష్ట్రము లో పేరుపాలెం బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తే మరొకసారి పల్లెటూరి వాతావరణాన్ని చూపెట్టవచ్చు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. కావున అధికారులతోపాటు వై యస్ ఆర్ పార్టీ కార్యకర్తలు అందరు తమ సొంత ఆలోచనగా భావించి   పేరుపాలెం,కేపిపాలెంలో ఈ నెల 15,16 తేదీలలో జరిగే బీచ్ ఫెస్టివల్ (తీర ప్రాంత పండుగ) కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో  జిల్లా  పర్యాటక అధికారులు , వై యస్ ఆర్ నాయకులూ తదితరులు  పాల్గొన్నారు
మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో బీచ్ ఫెస్టివల్ లో పాల్గొన్న సభాధ్యక్షులు శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు గారు గౌరవ కలెక్టర్ రేవు ముత్యాలరాజు గారు పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామ కృష్ణ రాజు గారు గౌరవ మంత్రి వర్యులు చెరుకువాడ శ్రీరంగనాధరాజు గారు,తానేటి వనిత గారు,శాసన సభ్యులు ఎలీజా గారు,డిసీసీబీ ఛైర్మన్ కవురు శ్రీనివాస్ గారు,డిసిఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజి గారు మరియు ఇతర మాజీ శాసన సభ్యులు,శాసన మండలి సభ్యులు ఇతర పెద్దలు


Beach festival in perupalem beach 2020

Beach festival in perupalem beach 2020


Beach festival in perupalem beach 2020

Beach festival in perupalem beach 2020

Beach festival in perupalem beach 2020

Beach festival in perupalem beach 2020

Beach festival in perupalem beach 2020

Beach festival in perupalem beach 2020

  Beach Festival Perupalem   

Beach Festival, Narsapur, Perupalem 2020

Beach Festival, Narsapur, Perupalem 2020

మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో బీచ్ వాలీబాల్ పోటీలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన సబ్ కలెక్టర్ విశ్వనాథన్ గారు,శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు గారు Perupalem Beach 2020

YSR Beach

Narsapur to Perpalem beach
సముద్రతీరం నరసాపురం దగ్గరలో అనేక సముద్ర తీర ప్రాంతములు ఉన్నాయి. వాటిలో మంచి పేరు కలిగినది పేరుపాలెం బీచ్. పేరుపాలెం బీచి ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఇక్కడ సముద్రపు తీరమున వేలాంకిణీ మాత మందిరం కూడా చూడదగింది. అల్పాహారము. నరసాపురం పట్టణమైనా ఇక్కడి వాతావరణం పల్లెను పోలి ఉంటుంది. ఇక్కడ దాదాపు కోస్తాఆంధ్రాలో దొరికే ప్రతీ అల్పాహారము కనిపిస్తుంది. మసాలా బజ్జి, అల్లం పెసరట్టు, (శారదా థియేటర్ వద్ద) పరాఠా ఆమ్లెట్, రకరకాల చట్నీలతో వేడి వేడి ఇడ్లీ నరసాపురంలో నోరూరించే పదార్ధాలు. పర్యాటకులకు పెక్కు వసతి గృహాలున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపూర్ గణనీయమైన ప్రాముఖ్యత కలిగిన వాణిజ్య కేంద్రం. రోజువారీ మార్కెట్. ప్రతి సోమవారం మరియు గురువారం ఎండి చేపల సంత జరుగును. అన్ని రకాల వినియోగదారుల అవసరాలకు టౌన్ మొత్తం అమ్మకపు మార్కెట్‌గా పనిచేస్తుంది. రహదారి సమాచార మార్పిడి ద్వారా ఈ పట్టణం దాని రాజధాని ప్రాంతాలతో బాగా అనుసంధానించబడి ఉంది. ఎపిఎస్‌ఆర్‌టిసి తన సొంత బస్సు సేవలను హైదరాబాద్, ఏలూరు, కాకినాడ, భీమావరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి వంటి ప్రాంతాలకు రోజూ నడుపుతోంది మరియు నర్సాపూర్ టౌన్ నుండి అంతర్రాష్ట్ర సేవలను కూడా నడుపుతోంది. నర్సాపూర్‌కు హైదరాబాద్, కలకత్తా, బొంబాయి, మద్రాస్, విజయవాడ మొదలైన వాటికి ప్రత్యక్ష రైలు కనెక్షన్ ఉంది, రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మరియు రెండు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉంది. శివాలయం ఆలయం పట్టణంలో ఉంది మరియు ఈ ఆలయానికి చాలా పవిత్రత ఉంది, ఇది సాధారణ రోజులలో కూడా భారీగా జనాన్ని ఆకర్షించింది. నర్సాపూర్ ఈమధ్య కలం లో ఆక్వా కల్చర్ మరియు ఆక్వా ఎగుమతులకు బాగా ప్రసిద్ధిగాంచింది
పట్టణంలో పెద్దయెత్తున బియ్యం మిల్లులు, ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. చుట్టుప్రక్కల వరి వ్యవసాయం, చేపల పెంపకం బాగా వృద్ధి చెందింది.
సమీప ప్రాంతాలకు నరసాపురం ముఖ్యమైన విద్యాకేంద్రంగా ఉంది. రెండు ఇంజినీరింగ్ కళాశాలలు, మరెన్నో ఇతర విద్యా సంస్థలు ఉన్నాయి. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు ఇక్కడ టెయిలర్ ఉన్నత పాఠశాలలో చదివారు. సాహితీవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం ఇక్కడి మిషన్ ఉన్నత పాఠశాలలో చదివారు.
పట్టణంలో ఇప్పుడు ఉన్న బాలికోన్నత పాఠశాల 1942 లో స్త్రీల హైయ్యర్ గ్రేడ్ ట్రైనింగ్ స్కూలుగా స్థాపించబడి 1968 లో బాలికల ఉన్నత పాఠశాలగా మార్చబడింది.
బాపు, కృష్ణంరాజు, చిరంజీవి వంటి ప్రసిద్ధులు ఈ చుట్టుప్రక్కలవారే.
ప్రఖ్యాత హరికథ విద్వాంసులు శ్రీ పెద్దింటి సూర్య నారాయణ దీక్షితదాసు భాగవతార్ గారు నర్సాపురం వాస్తవ్యులే.
డఛి వారు వ్యపారానికి నరసాపురంలో ఒక స్థవరం ఏర్పాటు చేసుకున్నారు.ప్రస్తుతం శ్రీ Y.N college లో ఉంది.
రవాణా సౌకర్యాలు Perupalem Beach is located 20 kilometers away from Narasapuram town which comes in the West Godavari area of the Andhra Pradesh state. Perupalem Beach is an amazing beach of Narsapuram
పెరుపలేం బీచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి ప్రాంతంలో వచ్చే నరసపురం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెరుపలేం బీచ్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ యొక్క అద్భుతమైన బీచ్. ... పెరుపలేం బీచ్ బెంగాల్ బే యొక్క ఆకర్షణీయమైన నీలినీటిని అందిస్తుంది, ఇది పర్యాటకుల స్వర్గధామం ..
నర్సాపురం నుంచి రవాణా : బస్సు , ఆటో, ప్రైవేట్ వాహనములు అందుబాటులో ఉంటాయి నర్సాపురం నుంచి 33 min (17.3 km) via Perupalem Road/Seetharampuram Perupalem Beach (YSR Beach 2020) #Narsapur, Andra Pradesh, India
భీమవరం నుంచి రవాణా : బస్సు , ఆటో, ప్రైవేట్ వాహనములు అందుబాటులో ఉంటాయి భీమవరం నుంచి 1 hr (34.7 km) via Kalipatnam, Bhimavaram Rd to Perupalem Beach (YSR Beach 2020)


Mla Mudunuri Prasad Raju for Beach festival in perupalem beach 2020

Mla Mudunuri Prasad Raju for Beach festival in perupalem beach 2020

Mla Mudunuri Prasad Raju for Beach festival in perupalem beach 2020

పేరుపాలెం బీచ్ లో 15,16 తేదీలలో మొట్టమొదటి సారి జరగబోయే బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నరసాపురం శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు గారు



#జాతీయ_స్థాయిలో #పెరుపాలెం_ప్రతిష్ఠ పెంచేలా ఫిబ్రవరి 15, 16న #బీచ్‌_ఫెస్టివల్‌’ నిర్వహిస్తున్నట్లు #నరసాపురం శాసన సభ్యులు శ్రీ "#ముదునూరి #ప్రసాద్_రాజు_గారు తెలిపారు... #Perupalem_BeachFestival

THE CONTENT ON THIS BLOG/SITE ARE THE COLLECTION/GATHERING OF DATA/LINKS/ MATERIALS/ INFORMATION ETC, THAT ARE FREELY AVAILABLE ON THE INTERNET AND ITS WIDE RANGE OF RESOURCES. IF ANY OF THE CONTENT/DATA ETC ON THIS BLOG/SITE ARE OBJECTIONABLE OR VIOLATING ANY COPY RIGHTS, ACTS ETC, THE SAME WILL BE REMOVED AS SOON AS ANY COMPLAINT RECEIVED AND THE AUTHOR IS NOT RESPONSIBLE FOR ANYTHING.

GOBEST CINEMAS
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet