Kajal Agarwal Telugu Actress, Tollywood Actress kajal agarwal

కాజల్ అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ఊర్వశి రౌతాల

Nidhi Agarwal

నిధి అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ప్రియాంక చోప్రా

Pooja-hegde

పూజ హెగ్డే

natu vaidyam kalabanda- aloe veera

ఔషధం - కలబంద


తేగలు తినేందుకు కొందరు ఇష్టపడరు. అయితే వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మాత్రం తినకుండా వుండలేరు. తేగల్లో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా వున్నాయి. తేగలను బాగా ఉడికించి.. మిరియాలు, ఉప్పు రాసుకుని తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
ఈ శీతాకాలంలో లభించే తాటి తేగలు తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి



తేగలతో ఎన్నో  ఆరోగ్య ప్రయోజనాల

తేగలతో ఎన్నో  ఆరోగ్య ప్రయోజనాల

తాటి తేగలు ను ముందుగా తాటి టెంకలను భోమిలో పాతితే అవి మొలకలు వచ్చి తెగలు అవుతాయి

తేగలతో ఎన్నో  ఆరోగ్య ప్రయోజనాల

తేగలతో ఎన్నో  ఆరోగ్య ప్రయోజనాల

తేగల్లో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా వున్నాయి. తేగలను బాగా ఉడికించి.. మిరియాలు, ఉప్పు రాసుకుని తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది
తెగల్లో మానవ శరీరానికి మేలు చేసే పీచు పదార్ధాలతో పటు పిండి పదార్ధం కూడా పుష్కలంగా లభిస్తుంది
తేగలు తింటే బరువు తగ్గడంతో పాటు క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు.
చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని.. పిండి కొట్టి, కొబ్బరిపాలు, బెల్లం, ఏలకుల పొడి చేర్చి తీసుకుంటే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది.
తేగల పిండిని గోధుమ పిండిలా మెత్తగా చేసి.. రొట్టెల్లా చేసుకుని తినొచ్చు. ఇందులో పీచు, క్యాల్షియం, ఫాస్పరస్, ధాతువులు, ఒమేగా-3 పుష్కలంగా వున్నాయి. అలాగే పొటాషియం, విటమిన్ బి, బి1, బి3, సి వంటివి కూడా వున్నాయి.
తేగలు ఆరోగ్యానికే కాకుండా అందానికి మేలు చేస్తాయి.

క్యాన్సర్‌ను తొలి దశలోనే నిర్మూలించే శక్తి తేగలకున్నాయి
ఇందులోని పీచు జీర్ణక్రియకు ఎంతగానో తోడ్పతుతుంది.

పెద్దపేగుల్లో మలినాలను చేరకుండా చేస్తుంది. టాక్సిన్లను తొలగిస్తుంది.
ఇందులోని క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తాయి. ఫాస్పరస్ శరీరానికి దృఢత్వాన్నిస్తాయి.

jamakaya-guava

ఇక సి విటమిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలోని తెల్లకణాలను వృద్ధిచేస్తుంది.
ఆకలిని నియంత్రించే శక్తి తేగలకు వుండటంతో అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గుతారు
శరీరానికి చలవనిచ్చి.. నోటిపూతను తగ్గిస్తుంది.

తేగలను పాలలో ఉడికించి.. ఆపాలను చర్మానికి పూతలా వేసుకుంటే.. మంచి ఫలితం వుంటుంది.
అలాగే తేగలను ఎక్కువగా తీసుకోకూడదని.. రోజుకు రెండు తినాలని .. వారానికి ఐదారు తీసుకోవచ్చునని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

THE CONTENT ON THIS BLOG/SITE ARE THE COLLECTION/GATHERING OF DATA/LINKS/ MATERIALS/ INFORMATION ETC, THAT ARE FREELY AVAILABLE ON THE INTERNET AND ITS WIDE RANGE OF RESOURCES. IF ANY OF THE CONTENT/DATA ETC ON THIS BLOG/SITE ARE OBJECTIONABLE OR VIOLATING ANY COPY RIGHTS, ACTS ETC, THE SAME WILL BE REMOVED AS SOON AS ANY COMPLAINT RECEIVED AND THE AUTHOR IS NOT RESPONSIBLE FOR ANYTHING.

నిధి అగర్వాల్ - Nidhhi Agerwal Photos, bio, age,

నిధి అగర్వాల్ - Nidhhi Agerwal Photos, bio, age,

boppayi papaya health benefits

చక్కని అందానికి, ఆరోగ్యానికి బొప్పాయి…

ravi shastri

అకకరకాయ బోడ కాకర అని కూడా పిలుస్తారు

andhra  traffic police

దస్సరా నవరాత్రుల సందర్బంగా మన #గ్రామదేవతలుఎలావెలిశారు ...గ్రామదేవతల నామ విశేషాలేమిటి?

GOBEST CINEMAS
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet