Kajal Agarwal Telugu Actress, Tollywood Actress kajal agarwal

కాజల్ అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ఊర్వశి రౌతాల

Nidhi Agarwal

నిధి అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ప్రియాంక చోప్రా

Pooja-hegde

పూజ హెగ్డే

natu vaidyam kalabanda- aloe veera

ఔషధం - కలబంద


క్యారెట్ల లో అన్ని పోషకాల లోకెల్లా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది . విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది . చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది



science backed-carrot uses

పండ్లు , కందమూలాలు , కందమూలాలు , కందమూలాలు , మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం .
క్యారట్ , Carrots
క్యారెట్ల లో అన్ని పోషకాల లోకెల్లా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది . విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది . చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది . విటమిన్ ఎ లోపము వల్ల వచ్చే వ్యాదులు :
రేచీకటి (NightBlindness),
జీరప్తాల్మియా(xerophtholmia) (కంటి పొరలు పొడిబారిపోవడం) ,
కెరటోమలేసియా (keratomalasia),
బైటాట్ స్పోట్స్ (BitotSpotsInEyes) ,
ఫ్రెనోడెర్మా (PhrenoDerma) (కీళ్ళ దగ్గర చర్మము ముళ్ళు లా తయారవడం),
క్యారట్లలో ఉండే ఫాల్ కారినాల్ .. కాన్సర్ ను నిరోదిస్తుంది ,-- ఉడక బెట్టి తినాలి . యాంటి ఆక్షిదేంట్ గా పనిచేసి శరీరము లోని చెడు పదార్ధాలను (FreeRadicles) తొలగిస్తుంది , శరీర వ్యాదినిరోధక శక్తి ని పెమ్పొందిస్తుడి , బంగారం స్వచ్ఛతను తెలుసుకోవడానికి క్యారట్స్‌లో కొలవాలి. ఆరోగ్యం సరిగ్గా లేకపోతేగంటకో క్యారట్ తినాలి. క్యారట్స్‌లో పోషకాలు పుష్కలం. కంటికి, ఒంటికి మేలు చేసే గుణాలు మెండు. రోజూ వంటలోకి ఓ క్యారట్ తురిమి వేయండి. ఇంకో క్యారట్‌ను తరిగి వండండి. నూనెలో వేసి డీప్ ఫ్రై చే యండి. వేయించకుండానే పెరుగులో కలిపేయండి. కంటిచూపును మెరుగుపరచే విటమిన్-ఎ పుట్టడానికి అవసరమైన బీటా-కెరోటిన్ క్యారట్‌లో పుష్కలంగా ఉంటుంది. క్యారట్ రేచీకటిని నివారిస్తుంది. ఒకవేళ ఆ సమస్య అప్పటికే ఉంటే దానికి చికిత్స చేస్తుంది. క్యారట్ గుండెపోటును, పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. ఎందుకంటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటినాయిడ్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అందుకే క్యారట్ ఓ క్యాన్సర్ పోరాటయోధుడు. ఉత్తమ యాంటీ-క్యాన్సర్ ఉద్యమ కార్యకర్త.

science backed-carrot uses


Some facts about Carrots:

క్యారెట్ లో మంచివి :
నిండుగా ఆరెంజ్ కలర్ లో నిగనిగలాడే క్యరెట్లు తింటే మిగగా రంగులవి -- ఆకుపచ్చ , ఎరుపు , తెలుపు , పర్పుల్ వంటివి కంటే ఎక్కువ పరిరక్షణ కలుగుతుందని డచ్ పరిశోదకులు వారి పరిశోధనల వల్ల తెలుపుతున్నారు.
క్యారెట్ లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్:for 100 g--
Carbohydrates=9 g
Sugars=5 g
Dietary fibre=3 g
Fat=0.2 g
Protein=1 g
Vitamin A equiv.835 μg 93%
beta-carotene 8285 μg 77%
Thiamine (Vit. B1) 0.04 mg 3%
Riboflavin (Vit. B2)0.05 mg 3%
Niacin (Vit. B3)1.2 mg 8%
Vitamin B6 0.1 mg 8%
Vitamin C 7 mg 12%
Calcium 33 mg 3%
Iron 0.66 mg 5%
Magnesium 18 mg 5%
Phosphorus 35 mg 5%
Potassium 240 mg 5%
Sodium 2.4 mg 0%

THE CONTENT ON THIS BLOG/SITE ARE THE COLLECTION/GATHERING OF DATA/LINKS/ MATERIALS/ INFORMATION ETC, THAT ARE FREELY AVAILABLE ON THE INTERNET AND ITS WIDE RANGE OF RESOURCES. IF ANY OF THE CONTENT/DATA ETC ON THIS BLOG/SITE ARE OBJECTIONABLE OR VIOLATING ANY COPY RIGHTS, ACTS ETC, THE SAME WILL BE REMOVED AS SOON AS ANY COMPLAINT RECEIVED AND THE AUTHOR IS NOT RESPONSIBLE FOR ANYTHING.

andhra  traffic police

దస్సరా నవరాత్రుల సందర్బంగా మన #గ్రామదేవతలుఎలావెలిశారు ...గ్రామదేవతల నామ విశేషాలేమిటి?

GOBEST CINEMAS
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet