చిత్రం: అరణ్య Aranya movie review: Rana Daggubati and the elephants deserve a better film

Cinema News : చిత్రం: అరణ్య; నటీనటులు: రానా, విష్ణు విశాల్‌, పులకిత్‌ సామ్రాట్‌, జోయా హుస్సేన్‌, రఘుబాబు తదితరులు; సంగీతం: శంతన్‌ మొయిత్రా;
సినిమాటోగ్రఫీ: ఏఆర్‌ అశోక్‌కుమార్‌; ఎడిటింగ్‌: భువన్‌ శ్రీనివాసన్‌; రచన, దర్శకత్వం: ప్రభు సాల్మన్‌; బ్యానర్‌: ఏరోస్‌ ఇంటర్నేషనల్‌; విడుదల: 26-03-2021

చిత్రం: అరణ్య మూవీ రివ్యూ, రేటింగ్ {3/5}
Latest Update "Latest Update "చిత్రం: అరణ్య "
Title :"Aranya" 2021
Star Cast : నటీనటులు Rana Daggubati, Vishnu Vishal, Shriya Pilgaonkar, Zoya Hussain
Director :Prabhu Solomon
Producer : Eros Motion Pictures
Releasing on : March 26, 2021
Gobest Rating 2.75/5
MusicShantanu Moitra

Cinematography A. R. Ashok Kumar

Rana Daggubati, Vishnu Vishal, Shriya Pilgaonkar, Zoya Hussain

అరణ్య story విశాఖ స‌మీపంలోని చిల‌క‌ల‌కోన అడ‌వి అది. అక్క‌డ త‌ర‌త‌రాలుగా ఏనుగుల్ని ర‌క్షించే ఓ కుటుంబంలో పుట్టి పెరుగుతాడు న‌రేంద్ర ‌భూప‌తి (రానా). అడ‌వి, ఏనుగుల ర‌క్ష‌ణ కోసం పాటు ప‌డుతున్నందుకు ఫారెస్ట్ మేన్‌గా రాష్ట్రప‌తి పుర‌స్కారం కూడా అందుతుంది. కేంద్ర‌మంత్రి క‌న‌క‌మేడ‌ల రాజ‌గోపాలం (అనంత్ మ‌హ‌దేవ‌న్‌) చిల‌క‌ల‌కోన అడ‌విపై క‌న్నేస్తాడు. అక్క‌డ డీ.ఎల్‌.ఆర్ టౌన్‌షిప్ క‌ట్టేందుకు రంగంలోకి దిగుతాడు. ఏనుగులు నీటి కోసం వెళ్లే అటవీ ప్రాంతంలో గోడ కూడా క‌ట్టేస్తాడు. మ‌రి అడ‌వినే న‌మ్ముకున్న ఏనుగులు, అర‌ణ్య... కేంద్ర‌మంత్రిపై ఎలా పోరాటం చేశారు? అడ‌విని ఎలా ద‌క్కించుకున్నార‌నే విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.
అడ‌వులు... ఏనుగుల సంర‌క్ష‌ణ ఆవ‌శ్య‌క‌తని చాటి చెప్పే క‌థ ఇది. నిజానికి ఇలాంటి క‌థ‌లు ఇదివ‌ర‌క‌టి సినిమాల్లోనూ చూశాం. వాటితో పోలిస్తే... అరుదైన అర‌ణ్య పాత్ర‌, అట‌వీ నేప‌థ్యమే ఈ సినిమాని ప్ర‌త్యేకంగా నిల‌బెడుతుంది‌. ముఖ్యంగా అర‌ణ్య‌కీ, ఏనుగులకీ మ‌ధ్య అనుబంధాన్ని తెర‌పై ఆవిష్క‌రించిన తీరు... ఆ కోణంలో భావోద్వేగాల్ని రాబ‌ట్టిన విధానం చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. తొలి స‌న్నివేశం నుంచే అర‌ణ్య ప్ర‌పంచంలో ప్రేక్ష‌కుడిని భాగం చేశాడు ద‌ర్శ‌కుడు ప్ర‌భు సాల్మ‌న్‌. ఆహ్లాదాన్ని పంచే ప‌చ్చ‌టి అందాల్ని చూపెడుతూ క‌థ‌ని మొద‌లుపెట్టాడు.
Rana is quite impressive as Narendra Bhupathi. Be it his rugged appearance, where he sports a thick, long bread and a lean physique, or his peculiar dialogue delivery and his agressive and eccentric body language, Rana excelled in his character whose heart beats for the wild animals and the forest.

✔ Naveen Polishetty, Brahmanandam, Priyadarshi, Rahul RamaKrishnaనటన ఎలా ఉంది?

జాతి రత్నాలు
A Fun-Filled Entertainment Ride
Positives Rana Action
ఎవ‌రెలా చేశారంటే?: రానా అర‌ణ్య పాత్ర‌లో జీవించారు. అడ‌వి మ‌నిషిగా క‌నిపించేందుకు ఆయ‌న తీసుకున్న శ్ర‌ద్ధ, ఆయ‌న ప‌డిన క‌ష్టం అడుగ‌డుగునా క‌నిపిస్తుంది. హావ‌భావాలు, సంభాష‌ణ‌లు ప‌లికిన తీరులోనూ ప్ర‌త్యేక‌త‌ని ప్ర‌ద‌ర్శించారు. రానా త‌ప్ప మ‌రొక‌రు చేయ‌లేరనిపించేలా ఆయ‌న ఆ పాత్ర‌పై ప్ర‌భావం చూపించారు. విష్ణు విశాల్ కూడా శింగ‌న్న అనే హుషారైన పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయాడు.
start: Verdict:

Aranya rating 2.75/ 5
Plus: gobest is wishing all the best for Aranya team
Hearty congrats to entire cast and crew of #Aranya Powerful adventurous drama that leaves you with mixed feelings.

Reviewd by : #GobestSuri

Aranya movie review: Rana Daggubati and the elephants deserve a better film           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet